SBI తన ఖాతాదారులకు ఈ నాలుగు యాప్స్ గురించి జాగ్రత్తలు చెబుతోంది

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Sep 25 2021
SBI తన ఖాతాదారులకు ఈ నాలుగు యాప్స్ గురించి జాగ్రత్తలు చెబుతోంది

అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ SBI తన కస్టమర్లను కొన్ని యాప్స్ గురించి హెచ్చరించింది.

SBI తన ఖాతాదారులకు ఈ నాలుగు యాప్స్ గురించి జాగ్రత్తలు చెబుతోంది

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నాలుగు యాప్స్ గురించి ఈ హెచ్చరిక జారీ చేసింది.  SBI కస్టమర్లు వారి ఫోన్లలో ఈ యాప్స్ వాడొద్దని అలర్ట్ జారీచేసింది. ఒక నాలుగు యాప్స్ లను గురించి SBI ఈ అలర్ట్ జారీచేసినట్లు తెలిపింది.

SBI తన ఖాతాదారులకు ఈ నాలుగు యాప్స్ గురించి జాగ్రత్తలు చెబుతోంది

ఎందుకంటే, ఇప్పటికే ఈ నాలుగు యాప్స్ కారణంగా 150 మందికి పైగా ఖాతాదారులు 70 లక్షలకు పైగా పోగొట్టుకున్నారు.

SBI తన ఖాతాదారులకు ఈ నాలుగు యాప్స్ గురించి జాగ్రత్తలు చెబుతోంది

ఈ యాప్స్ ను Install చేసుకుంటే మోసగాళ్లు మీ అకౌంట్ ను ఖాళీ చేస్తారు.

SBI తన ఖాతాదారులకు ఈ నాలుగు యాప్స్ గురించి జాగ్రత్తలు చెబుతోంది

విషయం ఏమిటంటే, మోసపూరితమైన లేదా వాటికీ అవకాశం ఇచ్చే కొన్ని యాప్స్ వలన కస్టమర్లు నష్టపోతున్నారు. 

SBI తన ఖాతాదారులకు ఈ నాలుగు యాప్స్ గురించి జాగ్రత్తలు చెబుతోంది

అందుకే, నష్టపోతున్న తన ఖాతాదారులను దృష్టిలో ఉంచుకొని AnyDesk , quick Support, team Viewer మరియు Mingle View వంటి యాప్ లను ఇన్స్స్టాల్ చేసుకోవద్దని SBI తన కస్టమర్లను హెచ్చరించింది.

SBI తన ఖాతాదారులకు ఈ నాలుగు యాప్స్ గురించి జాగ్రత్తలు చెబుతోంది

అంతేకాదు, ఏదైనా గుర్తుతెలియని ఒరిజిన్ నుండి ఏదైనా UPI కలెక్ట్ రిక్వెస్ట్ లేదా QR Code వస్తే వాటిని వాటిని స్వీకరించడం లేదా ఆమోదించడం వంటిని చేయవద్దని కూడా తెలిపింది.

SBI తన ఖాతాదారులకు ఈ నాలుగు యాప్స్ గురించి జాగ్రత్తలు చెబుతోంది

అలాగే, SBI వెబ్ సైట్ నుండి హెల్ప్ లైన్ కోసం వెతికేప్పుడు జాగ్రత్త వహించడం మంచిది.