మెసేజ్ యాప్ రంగం లో తనదే హవాగా దూసుకుపోతూ వాట్స్ అప్ లేకుంటే జీవితమే లేదన్నట్లుగా మన లైఫ్ లో ఒక భాగం అయ్యింది. మరి ఆ కొత్త ఫీచర్ ఏమిటి అనేది తెలుసుకోవటానికి ఇమేజ్ పక్కనున్న ఏరో క్లిక్ చేయండి
ఈ మధ్యనే స్టేటస్ పేరిట ఓ కొత్త ఫీచర్‌ను వాట్సప్ అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం మీకందరికీ తెలిసిందే . అయితే
ఇప్పుడు మరో పవర్ పుల్ ఫీచర్‌తో యూజర్లను ముందుకు వస్తోంది
వీడియో కాన్ఫరెన్స్ పేరుతో ఒక కొత్త ఫీచర్ మనముందుకు తీసుకువస్తోంది. ఆ ఫీచర్ తో
దీని వల్ల యూజర్లు ఇద్దరు కన్నా ఎక్కువ వ్యక్తులతో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ చేసుకొనే అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నారు
వైఫై వాడుతున్న వారికి మరింత క్వాలిటీగా ఈ ఫీచర్‌ను అందించేందుకు వాట్సప్ ఆల్రెడీ ట్రైల్స్ లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి ఇది టెస్టింగ్ స్టేజి లో ఉందని చెబుతున్నారు. అతి త్వరలోనే యూజర్ల ముందుకు రావచ్చని అంచనా.
యూజర్‌కు వచ్చే ఫొటోలు, వీడియోల సైజ్‌ను తెలిపేందుకు ప్రత్యేకంగా ఓ ట్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.దీని వల్ల
పెద్ద సైజ్ కలిగిన ఫొటోలు, వీడియోలను యూజర్లు అవసరం లేదనుకుంటే వెంటనే ఫోన్‌లోంచి డిలీట్ చేసేందుకు వీలు కల్పిస్తున్నారు
కేవలం వీడియో కాన్ఫరెన్స్ ఫీచర్ మాత్రమే కాకుండా త్వరలో మరిన్ని ఫీచర్లను వాట్సప్ అందించనున్నట్టు తెలిసింది.
ఐకాన్లు, ఎమోజీలు, సింబల్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకొనే సెపెరేట్ ఆప్షన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.