Aarogya Setu app: ఈ క్రొత్త ఫీచర్ అప్డేట్ చేశారంటే చాలు కరోనా సోకిన వారిని ఎక్కడున్నాకనిపెట్టేయ్యోచు

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Sep 02 2020
Aarogya Setu app: ఈ క్రొత్త ఫీచర్ అప్డేట్ చేశారంటే చాలు కరోనా సోకిన వారిని ఎక్కడున్నాకనిపెట్టేయ్యోచు

అధికారిక కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ , Aarogya Setu app లో ఇప్పుడు క్రొత్త ఫీచర్ వచ్చింది. ఇది కరోనావైరస్ సంక్రమనకు మీరు కలిగి ఉన్న ప్రమాదాన్ని అంచనా వేయడానికి సహాయపడుతుంది. 

Aarogya Setu app: ఈ క్రొత్త ఫీచర్ అప్డేట్ చేశారంటే చాలు కరోనా సోకిన వారిని ఎక్కడున్నాకనిపెట్టేయ్యోచు

స్వయంగా అంచనా

ఆరోగ్యా సేతు బ్లూటూత్ యాక్టివిటీని ఉపయోగించి, ఇప్పుడు మీతో సంప్రదించిన వారిని జాబితా చేయవచ్చు. తద్వారా, మీకు వ్యాధి సోకే ప్రమాదం ఉందో లేదో స్వయంగా అంచనా వేయడంలో మీకు సహాయపడుతుంది.

Aarogya Setu app: ఈ క్రొత్త ఫీచర్ అప్డేట్ చేశారంటే చాలు కరోనా సోకిన వారిని ఎక్కడున్నాకనిపెట్టేయ్యోచు

కొత్త ఫీచర్

ఆరోగ్య సేతు యాప్ యొక్క అధికారిక హ్యాండిల్ ద్వారా ట్విట్టర్‌లో ఈ కొత్త ఫీచర్‌ను ప్రకటించారు. మీరు మీ ఫోనులో Bluetooth మాడ్యూల్ ఉపయోగించి COVID-19 రోగికి దగ్గరగా ఉన్నారో లేదో ఇప్పుడు మీరు తెలుసుకోవచ్చు.

Aarogya Setu app: ఈ క్రొత్త ఫీచర్ అప్డేట్ చేశారంటే చాలు కరోనా సోకిన వారిని ఎక్కడున్నాకనిపెట్టేయ్యోచు

ఆరోగ్య సేతు యాప్ అప్డేట్

ఈ క్రొత్త ఫీచర్‌ను ఉపయోగించడానికి మీరు ఆరోగ్య సేతు యాప్ అప్డేట్ చేయాల్సి వుంటుంది. ఈ ఫీచర్ మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల సంఖ్యను జాబితా చేస్తుంది. వారి ప్రస్తుత స్థితిని అంచనా వేయడానికి, మీరు మీ డేటాను ప్రభుత్వ సర్వర్‌లకు అప్‌లోడ్ చేయడానికి అనుమతి ఇవ్వాలి.

Aarogya Setu app: ఈ క్రొత్త ఫీచర్ అప్డేట్ చేశారంటే చాలు కరోనా సోకిన వారిని ఎక్కడున్నాకనిపెట్టేయ్యోచు

స్వీయ-అంచనా వేయడానికి మీరు అనుసరించాల్సిన దశలు

Aarogya Setu app: ఈ క్రొత్త ఫీచర్ అప్డేట్ చేశారంటే చాలు కరోనా సోకిన వారిని ఎక్కడున్నాకనిపెట్టేయ్యోచు

Step - 1

ఆరోగ్య సేతు ఆండ్రాయిడ్ యాప్ ని అప్డేట్ చేయ్యండి. అప్డేట్ తరువాత, మీరు మీ స్టేటస్ చూడగలిగే ప్రాంతంలో “ఇటీవలి పరిచయాలను చూడండి” ఎంపికను గమనించాలి - ఆకుపచ్చ, ఆరెంజ్ లేదా ఎరుపు.

Aarogya Setu app: ఈ క్రొత్త ఫీచర్ అప్డేట్ చేశారంటే చాలు కరోనా సోకిన వారిని ఎక్కడున్నాకనిపెట్టేయ్యోచు

Step - 2

గత 30 రోజులలో లేదా మీరు యాప్ ఇన్‌స్టాల్ చేసినప్పటి నుండి మీరు ఎవరితో పరిచయం కలిగి ఉన్నారో చూడటానికి ఆ ఎంపికను క్లిక్ చేయండి. మీరు సంప్రదించిన నిర్దిష్ట వ్యక్తులను ఈ యాప్ మీకు తెలియజేస్తుంది.

Aarogya Setu app: ఈ క్రొత్త ఫీచర్ అప్డేట్ చేశారంటే చాలు కరోనా సోకిన వారిని ఎక్కడున్నాకనిపెట్టేయ్యోచు

Step - 3

వారి స్టేటస్ తెలుసుకోవడానికి, ప్రభుత్వ సర్వర్‌లను సురక్షితంగా ఉంచడానికి మీ డేటాను అప్‌లోడ్ చేయడానికి మీరు ఈ యాప్ కి  అనుమతి ఇవ్వాలి.

Aarogya Setu app: ఈ క్రొత్త ఫీచర్ అప్డేట్ చేశారంటే చాలు కరోనా సోకిన వారిని ఎక్కడున్నాకనిపెట్టేయ్యోచు

Step - 4

మీ కాంటాక్ట్స్ స్టేటస్ తెలుసుకోవడానికి డేటాను అప్‌లోడ్ చేసిన తరువాత మూడు గంటల సమయం పడుతుంది.

Aarogya Setu app: ఈ క్రొత్త ఫీచర్ అప్డేట్ చేశారంటే చాలు కరోనా సోకిన వారిని ఎక్కడున్నాకనిపెట్టేయ్యోచు

Step - 5

ఫలితాలు వచ్చిన తర్వాత, వాటిలో ఎందరు ఆరోగ్యంగా ఉన్నారో, ఎందరు ప్రమాదంలో ఉన్నాయో, ఎందరికి వ్యాధి సోకిందో ఈ యాప్ మీకు తెలియజేస్తుంది.

Aarogya Setu app: ఈ క్రొత్త ఫీచర్ అప్డేట్ చేశారంటే చాలు కరోనా సోకిన వారిని ఎక్కడున్నాకనిపెట్టేయ్యోచు

Step - 6

వ్యాధి సోకినట్లు గుర్తించిబడిన వ్యక్తి (కాంటాక్ట్) మిమ్మల్ని కలిసిన తేదీ, సమయం మరియు ఉజ్జాయింపు స్థానాన్ని(లొకేషన్) కూడా ఈ యాప్ చూపిస్తుంది.

Aarogya Setu app: ఈ క్రొత్త ఫీచర్ అప్డేట్ చేశారంటే చాలు కరోనా సోకిన వారిని ఎక్కడున్నాకనిపెట్టేయ్యోచు

ఖచ్చితంగా చెప్పలంటే, మీరు ఆరోగ్య సేతు యాప్ అప్డేట్ చేసిన తరువా జతచేయబడే కొత్త ఫీచర్ ద్వారా మీ చుట్టూ వున్న వారి బ్లూటూత్ నుండి వారి ఆరోగ్య సేతు యాప్ ద్వారా, మిమ్మల్ని కలిసిన తేదీ, లొకేషన్ మరియు వారి ఆరోగ్య వివరాలు సేవ్ చెయ్యబడి ట్రాక్ చేయబడతాయి. ఒకవేళ వారికీ కరోనా సంక్రమిస్తే మీకు అప్డేట్ అందించబడుతుంది.