మీరు ఒక నూతన స్మార్ట్ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటే, మీరు ఎంచుకోవడానికి పుష్కలంగా ఎన్నో స్మార్ట్ ఫోన్ ఆప్షన్స్ మీ కళ్ళ ముందు వున్నాయి . కానీ మీరు దేనిని ఎంచుకోవాలి? అని తెగ ఆలోచిస్తున్నట్లయితే , ఈ విషయాన్ని సులభతరం చేయడానికి, మేము క్రొత్త మరియు రాబోయే ఫోన్ల లిస్ట్ మీకోసం ఉంచాము. ఎంచుకోవడానికి స్మార్ట్ఫోన్లు పుష్కలంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం అందుబాటులో వున్న మరియు ఉత్తమ డివైసెస్ కొన్నిటిని , మేము లిస్ట్ ద్వారా ఇస్తున్నాము . ఈ లిస్ట్ లో కొన్ని ప్రస్తుతం లేటెస్ట్ గా రిలీజ్ అయ్యి మార్కెట్ లో అందుబాటులో వున్న స్మార్ట్ ఫోన్స్ మరియు కొత్త ఆపిల్ ఐఫోన్ X, నోకియా 8, LG Q6 వంటి ఫోన్స్ కూడా చేర్చబడ్డాయి . ఫోన్స్ ఫై ఆసక్తి ఉన్నవారికి, మేము కొన్ని రూమర్డ్ డివైసెస్ ని కూడా జోడించాము, ఇవి తదుపరి కొన్ని రోజుల్లో ఇది ప్రారంభించబడతాయి .
ఆపిల్ ఐఫోన్ X
స్పెక్స్ :
డిస్ప్లే : 5.8-అంగుళాల, 2436 x 1125p
SoC: Apple A11 బయోనిక్
RAM: 3GB
స్టోరేజ్ : 64GB / 256GB
వెనుక కెమెరా: డ్యూయల్ 12MP
ఫ్రంట్ కెమెరా: 7MP
బ్యాటరీ: 2716mAh
OS: iOS 11
పిక్సెల్ 2 XL
స్పెక్స్ :
డిస్ప్లే : 6.0-అంగుళాల, 2880 x 1440p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835
RAM: 4GB
స్టోరేజ్ : 64GB / 128GB
వెనుక కెమెరా: 12.2MP
ఫ్రంట్ కెమెరా: 8MP
బ్యాటరీ: 3520mAh
OS: ఆండ్రాయిడ్ 8.0
Google Pixel 2
స్పెక్స్ :
డిస్ప్లే : 5.0-అంగుళాల, 1920 x 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835
RAM: 4GB
స్టోరేజ్ : 64GB / 128GB
వెనుక కెమెరా: 12.2MP
ఫ్రంట్ కెమెరా: 8MP
బ్యాటరీ: 2700mAh
OS: ఆండ్రాయిడ్ 8.0
Xiaomi మి మిక్స్ 2
స్పెక్స్ :
డిస్ప్లే : 5.99-అంగుళాల, 2160 x 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835
RAM: 6GB / 8GB
స్టోరేజ్ : 64GB / 128GB / 256GB
వెనుక కెమెరా: 12MP
ఫ్రంట్ కెమెరా: 5MP
బ్యాటరీ: 3400 mAh
OS: ఆండ్రాయిడ్ 7.1
సోనీ Xperia XZ1 కాంపాక్ట్
స్పెక్స్ :
డిస్ప్లే : 4.6-అంగుళాల, 1280 x 720p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835
RAM: 4GB
స్టోరేజ్ : 32GB
వెనుక కెమెరా: 19MP
ఫ్రంట్ కెమెరా: 8MP
బ్యాటరీ: 2700mAh
OS: ఆండ్రాయిడ్ 8.0
LG V30
ఇది పెద్ద మరియు అందమైన డిస్ప్లే అండ్ మంచి కెమెరా కలిగి ఉంది.
స్పెక్స్ :
డిస్ప్లే : 6.0-అంగుళాల, 2880 x 1440p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
వెనుక కెమెరా: 16MP + 13MP
ఫ్రంట్ కెమెరా: 5MP
బ్యాటరీ: 3300mAh
OS: ఆండ్రాయిడ్ 7.12
మోటో Z2 ఫోర్స్
స్పెక్స్ :
డిస్ప్లే : 5.5-అంగుళాల, 2560 x 1440p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835
RAM: 4GB / 6GB
స్టోరేజ్ : 64GB / 128GB
వెనుక కెమెరా: డ్యూయల్ 12MP
ఫ్రంట్ కెమెరా: 5MP
బ్యాటరీ: 2730mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.
Oppo R11
స్పెక్స్ :
డిస్ప్లే : 5.5-అంగుళాల, 1920 x 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
వెనుక కెమెరా: 20MP + 16MP
ఫ్రంట్ కెమెరా: 20MP
బ్యాటరీ: 3000mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.1
Moto X4
స్పెక్స్ :
డిస్ప్లే : 5.2-అంగుళాల, 1920 x 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 630
RAM: 3GB
స్టోరేజ్ : 32GB
వెనుక కెమెరా: 12MP + 8MP
ఫ్రంట్ కెమెరా: 16MP
బ్యాటరీ: 3000mAh
OS: ఆండ్రాయిడ్ 7.1
HTC “ocean life”
డిస్ప్లే : 5.2-అంగుళాల, 1920 x 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 660/630
RAM: NA
స్టోరేజ్ : 32GB
వెనుక కెమెరా: 12MP
ఫ్రంట్ కెమెరా: 16MP
బ్యాటరీ: NA
OS: ఆండ్రాయిడ్ 8.0
ఆపిల్ ఐఫోన్ 8
ధర: రూ. 61998 సుమారు
స్పెక్స్ :
డిస్ప్లే : 4.7-అంగుళాల, 1334 x 750p
SoC: Apple A11 బయోనిక్
RAM: 2GB
స్టోరేజ్ : 64GB / 256GB
వెనుక కెమెరా: 12MP
ఫ్రంట్ కెమెరా: 7MP
బ్యాటరీ: 1821mAh
OS: iOS 11
Apple iPhone 8 Plus
ధర :Rs.70999.
స్పెక్స్ :
డిస్ప్లే : 5.5-అంగుళాల, 1920 x 1080p
SoC: Apple A11 బయోనిక్
RAM: 3GB
స్టోరేజ్ : 64GB / 256GB
వెనుక కెమెరా: డ్యూయల్ 12MP
ఫ్రంట్ కెమెరా: 7MP
బ్యాటరీ: 2691mAh
OS: iOS 11
హువావై హానర్ 9i
ధర: రూ. 17,999
హానర్ 9i అనేది నాలుగు కెమెరాలు మరియు 18: 9 యాస్పెక్ట్ రేషియో ని కలిగి ఉన్న ప్రపంచంలో మొట్టమొదటి ఫోన్
స్పెక్స్ :
డిస్ప్లే : 5.9-అంగుళాల, 2160 x 1080p
Soc : హాయ్ సిలికాన్ కిరిన్ 659
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
వెనుక కెమెరా: 16MP + 2MP
ఫ్రంట్ కెమెరా: 13MP + 2MP
బ్యాటరీ: 3440mAh
OS: ఆండ్రాయిడ్ 7.0
Samsung Galaxy Note 8
ధర : Rs. 67,900
స్పెక్స్ :
డిస్ప్లే : 6.3-iఇంచ్ , 2960 x 1440p
SoC: Exynos 8895
RAM: 6GB
స్టోరేజ్ : 64GB
రేర్ కెమెరా : Dual 12MP
ఫ్రంట్ కెమెరా : 8MP
బాటరీ : 3300mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.1
సోనీ Xperia XZ1
స్పెక్స్ :
డిస్ప్లే : 5.2-అంగుళాల, 1920 x 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
వెనుక కెమెరా: 19MP
ఫ్రంట్ కెమెరా: 13MP
బ్యాటరీ: 2700mAh
OS: ఆండ్రాయిడ్ 8.0
నోకియా 8
స్పెక్స్ :
డిస్ప్లే : 5.3-అంగుళాల, 2560 x 1440p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
వెనుక కెమెరా: డ్యూయల్ 13MP
ఫ్రంట్ కెమెరా: 13MP
బ్యాటరీ: 3090mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.1
లెనోవో K8 ప్లస్
ధర: Rs10999.
స్పెక్స్ :
డిస్ప్లే : 5.2-అంగుళాల, 1920 x 1080p
soc: మీడియా టెక్ హలియో పి 25
RAM: 3GB / 4GB
స్టోరేజ్ : 32GB
వెనుక కెమెరా: 13MP + 5MP
ఫ్రంట్ కెమెరా: 8MP
బ్యాటరీ: 4000mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.1
Xiaomi మి మాక్స్ 2 32GB
మీరు ఒక పెద్ద డిస్ప్లేతో ఉన్న ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మి మిక్స్ 2 అనేది బెస్ట్ ఆప్షన్ .
ధర: Rs.16999
స్పెక్స్ :
డిస్ప్లే : 6.44-అంగుళాల, 1920 x 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 625
RAM: 4GB
స్టోరేజ్ : 32GB
వెనుక కెమెరా: 12MP
ఫ్రంట్ కెమెరా: 5MP
బ్యాటరీ: 5300mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.1
వివో V7 +
ధర: Rs.21990
స్పెక్స్ :
డిస్ప్లే : 5.99-అంగుళాల, 1440 x 720p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 450
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
వెనుక కెమెరా: 16MP
ఫ్రంట్ కెమెరా: 24MP
బ్యాటరీ: 3225mAh
OS: ఆండ్రాయిడ్ 7.1
ఆసుస్ Zenfone 4 జూమ్ S
స్పెక్స్ :
డిస్ప్లే : 5.2-అంగుళాల, 1920 x 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 625
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
వెనుక కెమెరా: డ్యూయల్ 12MP
ఫ్రంట్ కెమెరా: 13MP
బ్యాటరీ: 4000mAh
OS: ఆండ్రాయిడ్ 6.0.1
Sony Xperia XA1 Plus
స్పెక్స్ :
డిస్ప్లే : 5.5-అంగుళాల, 1920 x 1080p
soc : మీడియా టెక్ హలియో పి P20
RAM: 4GB
స్టోరేజ్ : 32GB
వెనుక కెమెరా: డ్యూయల్ 13MP
ఫ్రంట్ కెమెరా: 13MP
బ్యాటరీ: 3430mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.1
LG Q6
మీరు 15K కింద బెస్ట్ స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్న ఉంటే, అప్పుడు LG Q6 ఒక మంచి ఎంపిక.
ధర: రూ. 14990
స్పెక్స్ :
డిస్ప్లే : 5.5-అంగుళాల, 2160 x 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 435
RAM: 3GB
స్టోరేజ్ : 32GB
వెనుక కెమెరా: 13MP
ఫ్రంట్ కెమెరా: 5MP
బ్యాటరీ: 3000mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.1
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ
మైక్రోమ్యాక్స్ 18: 9 యాస్పెక్ట్ రేషియో కలిగి వుంది
ధర: Rs.9999
స్పెక్స్ :
డిస్ప్లే : 5.7-అంగుళాల, 1440 x 720p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425
RAM: 3GB
స్టోరేజ్ : 32GB
వెనుక కెమెరా: 13MP
ఫ్రంట్ కెమెరా: 16MP
బ్యాటరీ: 2980mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.2
కూల్పాడ్ కూల్ ప్లే 6
ధర: రూ .14999 సుమారు
స్పెక్స్ :
డిస్ప్లే : 5.5-అంగుళాల, 1920 x 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 653
RAM: 6GB
స్టోరేజ్ : 64GB
వెనుక కెమెరా: డ్యూయల్ 13MP
ఫ్రంట్ కెమెరా: 8MP
బ్యాటరీ: 4060mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.1