మోటోరోలా మోటో X Play : Indepth పిక్స్

బై Hardik Singh | అప్‌డేట్ చేయబడింది Sep 15 2015
మోటోరోలా మోటో X Play : Indepth పిక్స్

నిన్న మోటో x ప్లే మోడల్ లాంచ్ అయ్యింది ఇండియాలో. 16gb స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ 18,499 రూ నుండి స్టార్ట్ అవుతుంది. ఇది ఆసుస్ జెన్ ఫోన్ 2 అండ్ xiaomi మి 4i లకు హేల్తీ కాంపిటీషన్ ఇస్తుంది. దీని గురించి మరిన్ని ఇమేజెస్ అండ్ ఇన్ఫర్మేషన్ చూడటానికి, క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.

మోటోరోలా మోటో X Play : Indepth పిక్స్

మోటో x play స్పెసిఫికేషన్స్:
SoC: స్నాప్ డ్రాగన్ 615
ర్యామ్: 2gb
డిస్ప్లే: 5.5 in 1080P
కెమేరా: 21MP, 5MP
స్టోరేజ్:16/32gb
బ్యాటరీ:3630 mah

మోటోరోలా మోటో X Play : Indepth పిక్స్

మొదట్లో చూడగానే ఇది కొంచెం పెద్దగా ఉన్న మోటో g 3rd gen మోడల్ అనిపిస్తుంది. ఫోన్ ముందు భాగంలో పైనా క్రిందనా స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. 5MP కెమెరా ఉంది పైన.

మోటోరోలా మోటో X Play : Indepth పిక్స్

టాప్ సైడ్ డ్యూయల్ సిమ్ ట్రే అండ్ 3.5 mm ఆడియో జ్యాక్ ఉంది.  అలాగే 128 gb sd కార్డ్ పెట్టుకోవచ్చు ఈ ఫోనులో. ఫోన్ క్రింది భాగంలో usb చార్జింగ్ అండ్ డేటా కేబుల్ పోర్ట్ ఉంది.

మోటోరోలా మోటో X Play : Indepth పిక్స్

రైట్ ఎడ్జ్ లో పవర్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. left సైడ్ అంతా కాలి.

మోటోరోలా మోటో X Play : Indepth పిక్స్

5.5 in 1080P డిస్ప్లే చాలా బాగుంది. viewing angles కూడా సూపర్ గా ఉన్నాయి. ఇంతవరకూ వచ్చిన మోటో ఫోనులన్నిటి కన్నా దీని డిస్ప్లే బాగుంది అని చెప్పాలి.

మోటోరోలా మోటో X Play : Indepth పిక్స్

డ్యూయల్ టోన్ led ఫ్లాష్ తో 21mp కెమేరా ఉంది. ఇంతకముందే Turbo అనే మోడల్ లో 21MP కెమేరా ను వాడింది మోటోరోలా. అయితే దాని కన్నా ఇది ఇంప్రూవ్ అయ్యింది ఓవర్ ఆల్ గా.

మోటోరోలా మోటో X Play : Indepth పిక్స్

21MP కెమేరా ఉన్నా కాని దీనితో 4K వీడియోలను షూట్ చేయటానికి అవదు.

మోటోరోలా మోటో X Play : Indepth పిక్స్

బ్లాక్ అండ్ వైట్ కలర్ వేరియంట్స్ లో వస్తుంది.వెనుక సాఫ్ట్ టచ్ matte లాంటి మేటేరియాల్ ఫీలింగ్ ఇస్తుంది.

మోటోరోలా మోటో X Play : Indepth పిక్స్

వెనుక ప్యానల్ రిమూవబుల్. రకరకాల కలర్స్ కూడా మార్చగలరు. దీనితో పాటు ఫ్లిప్ కవర్స్ కూడా అమ్ముతుంది మోటోరోలా. ఇవి కూడా కలర్స్ లో వస్తున్నాయి.
ఈ లింక్ లో మోటో X Play మొబైల్ ను ఫ్లిప్ కార్ట్ లో 18,499 రూ లకు కొనగలరు.