Moto M కొత్త గా ఇండియాలో లాంచ్ అయిన ఫోన్. ఫోన్ మొదటిసారిగా ఫుల్ మెటల్ బాడీ తో మిడ్ రేంజ్ బడ్జెట్ లో ఉంది. దీనిపై మరిన్ని లోతైన డిటేల్స్ అండ్ పిక్స్ కొరకు క్రిందకు స్క్రోల్ చేయండి..
Moto M unibody మెటల్ డిజైన్ కలిగి ఉంది. ఇది సింగిల్ అల్యూమినియం piece తో తయారు అయ్యింది.HTC 10 మాదిరిగా చిన్నపాటి curves కూడా ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ వెనుక ఉంది.
Moto M లో పవర్ బటన్ కు వాల్యూం బటన్స్ కు మీరు ఫింగర్ ప్లేస్ చేసిన వెంటనే ఏది ఏంటో తెలుసుకునేలా డిఫరెన్స్ కొరకు పవర్ బటన్ పై textured (stripes) డిజైన్ ఉంటుంది.ఫోన్ బరువు 163 grams.
5.5-inch full HD Super AMOLED డిస్ప్లే తో మీడియా టెక్ Helio P15 ప్రొసెసర్ పై రన్ అవుతుంది ఫోన్. దీనికి అదనంగా 3GB అండ్ 4GB రామ్స్ ఉన్నాయి. 3GB రామ్ - 32GB మోడల్ ధర 15,999 రూ అవగా 4GB రామ్ 64GB ప్రైస్ 17,999 రూ.
7.8mm అంత సన్నగా ఉన్నా ఫోన్ లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. 3050 mah బ్యాటరీ తో పాటు టర్బో చార్జింగ్ కూడా ఉంది.
Moto M లో వెనుక 16MP, ఫ్రంట్ లో 8MP camers ఉన్నాయి. 32GB స్టార్టింగ్ ప్రైస్ 15,999 రూ. ఆల్రెడీ మొబైల్ సేల్స్ మొదలయ్యాయి ఈ రోజు అర్థ రాత్రి నుండి. బయింగ్ లింక్