మోటో జీ5 ప్లస్ ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్

బై sangeetha.s | అప్‌డేట్ చేయబడింది Jan 24 2017
మోటో జీ5 ప్లస్ ఫీచర్స్  మరియు  స్పెసిఫికేషన్స్

మోటో  జి  కంపెనీ వారు తన సరికొత్త ఫోన్ అయిన్స్ మోటో జి 5 ప్లస్ ను మీ ముందుకు తెస్తున్నది ,కొంత కాలం ముందు మోటో జి  4 ప్లస్ వచ్చి మార్కెట్ లో బాగానే అమ్ముడు పోయింది , అందుకే కంపెనీ వారి మరిన్ని సరికొత్త హంగులను ఆడ్ చేసి  మోటో జి 5 ప్లస్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నది . 

మోటో జీ5 ప్లస్ ఫీచర్స్  మరియు  స్పెసిఫికేషన్స్

ఇప్పటికే ఆన్ లైన్ లో మోటో జీ 5 ప్లస్ కి సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయిదీని యొక్క స్పెసిఫికేషన్స్ మీకోసం 

మోటో జీ5 ప్లస్ ఫీచర్స్  మరియు  స్పెసిఫికేషన్స్

రిపోర్ట్ ప్రకారం మోటోజీ 5 ప్లస్ 5.5 ఇంచ్ డిస్ ప్లే తో . 1920 x 1080 ఫిక్సల్ రిజల్యూషన్ కలిగి ఉంది. 430 డాట్స్ ఫర్ ఇంచ్‌లో అవుట్ పుట్ రిజల్యూషన్ ఉంటుంది

మోటో జీ5 ప్లస్ ఫీచర్స్  మరియు  స్పెసిఫికేషన్స్

4జిబి ర్యామ్ తో పాటు ఇంటర్నల్ స్టోరేజి 32 జిబి వరకు ఉంది

మోటో జీ5 ప్లస్ ఫీచర్స్  మరియు  స్పెసిఫికేషన్స్

13 ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్పీ షూటర్ తో ఫోన్ వస్తున్నది 080 mAh బ్యాటరీతో ఈ ఫోన్ రానుంది. ఆండ్రాయిడ్ సౌగత్ సాఫ్ట్ వేర్ మీద ఫోన్ ఆపరేట్ అవుతుంది

ఇండియన్ మార్కెట్ లో దీని ధర దాదాపు రూ. 15,600 ఉండే అవకాశం ఉంది., అమెజాన్ దీనిని తీసుకు రానున్నట్లు సమాచారం