Moto G (2015) లీక్డ ఇమేజెస్

Moto G (2015) లీక్డ ఇమేజెస్

మోటో G 3rd Gen త్వరలో రిలీజ్ అవనుంది. ఈ లోపు దాని accessories తయారిదారుని కోసం డెవలప్ చేసిన మోటో G3 ఇమేజెస్ ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి. 
దీని రూమర్డ్ స్పెసిఫికేషన్స్ - 
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 410 SoC, 1GB ర్యామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ లాలిపాప్, 2300 mah. తాజాగా మోటో G2 (2014) 2nd Gen మొబైల్ ధర 3000 రూ తగ్గింపుతో 9,999 రూ లకు పడిపోయింది. సో మోటో G3 12,000 రూ ఉంటుంది అని అంచనా. నెక్స్ట్ స్లైడ్ లో మోటో G3 లీక్ ఇమేజెస్ ను చూడగలరు.
ఆధారం: nowhereelse.fr

 

Moto G (2015) లీక్డ ఇమేజెస్

5in 720P HD డిస్ప్లే

Moto G (2015) లీక్డ ఇమేజెస్

మైక్రో usb పోర్ట్. క్రింద స్టీరియో స్పీకర్ సెట్ అప్ ఉంటుంది అని రిపోర్ట్స్

Moto G (2015) లీక్డ ఇమేజెస్

వెనుక strip గతంలో మేము చెప్పినట్టే ఉంది.

Moto G (2015) లీక్డ ఇమేజెస్

3.5 mm హెడ్ ఫోన్ జాక్ తో పాటు సెకెండరీ మైక్రో ఫోన్ పైన ఉంటుంది అని అంచనా

Moto G (2015) లీక్డ ఇమేజెస్

ఇమేజ్ ప్రకారం వెనుక texturedబ్యాక్ ఉండనుంది.

Moto G (2015) లీక్డ ఇమేజెస్

ఇందులో 13MP బ్యాక్ కెమేరా డ్యూయల్ tone LED ఫ్లాష్ తో రానుంది అని ఊహాగానాలు.

Moto G (2015) లీక్డ ఇమేజెస్

కర్వ్ద్ డిజైన్ మరియు ప్రస్తుత మోడల్ వలె left సైడ్ బటన్స్ ఏమీ ఉండవు.

Moto G (2015) లీక్డ ఇమేజెస్

పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ left సైడ్