భారతదేశంలో అందుబాటులోవున్న ఉత్తమమైన జలనిరోధిత(వాటర్ రెసిస్టెంట్) స్మార్ట్ ఫోన్లు, వాటి గురించి మీకు తెలుసా?

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Sep 25 2018
భారతదేశంలో అందుబాటులోవున్న ఉత్తమమైన జలనిరోధిత(వాటర్ రెసిస్టెంట్) స్మార్ట్ ఫోన్లు, వాటి గురించి మీకు తెలుసా?

దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్లు ద్రవపదార్థాలు ద్వారా దారితప్పబడతాయి, ఎందుకంటే అవి జలనిరోధిత కారకంగా లేవు. నీటి నిరోధకతను అందించే కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో అనేకమైనవే ఉన్నాయి మరియు కొన్ని పూర్తిగా జలనిరోధితంగా ఉంటాయి. మీరు బాత్రూంలో లేదా స్విమ్మింగ్ పూల్లో కూడా కొన్నిస్మార్ట్ ఫోన్లను ఉపయోగించుకోవచ్చు.  మరి అలాంటి   ఫోన్ గురించి తెలుసుకోవాలనుకుంటే, ఇక్కడ మేము అందిస్తున్న ఈ జాబితా మీకు ఉపయోగకరం కావచ్చు. ఈ స్మార్ట్ఫోన్లు భారతదేశంలో ఉత్తమ వాటర్ప్రూఫ్ స్మార్ట్ఫోన్లు.

భారతదేశంలో అందుబాటులోవున్న ఉత్తమమైన జలనిరోధిత(వాటర్ రెసిస్టెంట్) స్మార్ట్ ఫోన్లు, వాటి గురించి మీకు తెలుసా?

Samsung Galaxy S7

శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 7 లో 32 జీబి ఇంటర్నల్ స్టోరేజ్మరియు 4 జిబి ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 5.1 అంగుళాల క్వాడ్ HD డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 12 ఎంపీ  వెనుక మరియు 5ఎంపీ ముందు కెమెరాని అమర్చారు. ఇది 3000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇందులో  Exynos 8890 ప్రాసెసర్ అమర్చారు.

గెలాక్సీ S7 స్మార్ట్ఫోన్ IP68 సర్టిఫికేషన్ కలిగి ఉంది, అంటే ఇది నీరు మరియు ధూళి నుండి రక్షణ కలిగి ఉంది మరియు ఇది ఒక డ్యూయల్ సిమ్ స్మార్ట్ఫోన్.

భారతదేశంలో అందుబాటులోవున్న ఉత్తమమైన జలనిరోధిత(వాటర్ రెసిస్టెంట్) స్మార్ట్ ఫోన్లు, వాటి గురించి మీకు తెలుసా?

Samsung Galaxy S7 Edge

గెలాక్సీ S7 ఎడ్జ్ ఒక 5.5-అంగుళాల QHD కర్వ్డ్ ఎడ్జ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ఫోన్లో ఎక్సినోస్ 8890 ప్రాసెసర్ తో 4జీబీ ర్యామ్ కూడా ఉంది. ఈ స్మార్ట్ఫోన్ వెనుక ఒక  12ఎంపీ  డ్యూయల్ - పిక్సెల్ కెమెరాతో f / 1.7 ఎపర్చరు లెన్స్ మరియు 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్  వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది.

దీనికి తోడు IP68 సర్టిఫికేట్ తో వస్తుంది, అనగా ఈ స్మార్ట్ఫోన్ జలనిరోధితంగా ఉంటుంది.

భారతదేశంలో అందుబాటులోవున్న ఉత్తమమైన జలనిరోధిత(వాటర్ రెసిస్టెంట్) స్మార్ట్ ఫోన్లు, వాటి గురించి మీకు తెలుసా?

Moto X Play

ఈ స్మార్ట్ఫోన్లో 5.5 అంగుళాల FHD డిస్ప్లే 400ppi పిక్సెల్ సాంద్రత కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ 615 ప్రాసెసర్తో జత చేయబడిన 1.7GHz ఆక్టా - కోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్ తోవుంది.  ఈ జలనిరోధిత స్మార్ట్ ఫోన్ కి నీటి ను నిరోధించడానికి నానో కోటింగ్ పూత ఇవ్వబడింది, ఇది నీరు మరియు షాక్ నుండి రక్షిస్తుంది.

భారతదేశంలో అందుబాటులోవున్న ఉత్తమమైన జలనిరోధిత(వాటర్ రెసిస్టెంట్) స్మార్ట్ ఫోన్లు, వాటి గురించి మీకు తెలుసా?

Moto X Style

ఈ డివైజ్ 3000mAh బ్యాటరీతో 5.7 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది, ఇంకా దీని స్పష్టత 1440 x 2560 పిక్సెల్స్ గా వుంది. ఈ పరికరానికి 21 మెగాపిక్సెల్ వెనుక కెమెరా మరియు 5 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ పరికరంలో స్నాప్డ్రాగెన్ 808 హెక్సా కోర్ ప్రాసెసర్ ఉంది.

Moto X ప్లే వలె , ఈ స్మార్ట్ఫోన్ లో కూడా వాటర్ రేపెళ్లేంట్ నానో - పూత ఇవ్వబడింది మరియు ఇది IP52- సర్టిఫికేట్ ని కలిగి ఉంది.

భారతదేశంలో అందుబాటులోవున్న ఉత్తమమైన జలనిరోధిత(వాటర్ రెసిస్టెంట్) స్మార్ట్ ఫోన్లు, వాటి గురించి మీకు తెలుసా?

Sony Xperia Z5

ఈ స్మార్ట్ఫోన్లో 5.2 అంగుళాల IPS LCD డిస్ప్లే ఉంది. ఈ పరికరం క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 810 ప్రాసెసర్, 3 జీబి ర్యామ్ మరియు 32 జీబి స్టోరేజ్ ని కలిగివుంది.

సోనీ ఎక్స్పీరియ Z5 జపాన్ టెక్ సంస్థ వంటి జల నిరోధకత గల, మరొక ప్రీమియం స్మార్ట్ఫోన్.

భారతదేశంలో అందుబాటులోవున్న ఉత్తమమైన జలనిరోధిత(వాటర్ రెసిస్టెంట్) స్మార్ట్ ఫోన్లు, వాటి గురించి మీకు తెలుసా?

Samsung Galaxy S8

శామ్సంగ్ గెలాక్సీ S8 లో, ఒక 5.8-అంగుళాల డిస్ప్లే మరియు 3000mAh బ్యాటరీని ఇచ్చారు. స్మార్ట్ఫోన్ ఎక్సినోస్ 8895 SoC మరియు ఈ స్మార్ట్ఫోన్ కూడా జలనిరోధితముగా  ఉంది. ఈ స్మార్ట్ఫోన్లో 4 జీబి ర్యామ్, 64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.

భారతదేశంలో అందుబాటులోవున్న ఉత్తమమైన జలనిరోధిత(వాటర్ రెసిస్టెంట్) స్మార్ట్ ఫోన్లు, వాటి గురించి మీకు తెలుసా?

Samsung Galaxy S8 Plus

శామ్సంగ్ గెలాక్సీ S8 ప్లస్ లో ఉన్న లక్షణాలను గమనిస్తే, ఇది 6.2-అంగుళాల క్వాడ్- HD ఇన్ఫినిటీ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే యొక్క రిజల్యూషన్ 2960 x 1440 పిక్సల్స్గా వుంది. ఈ డివైజ్ ఎక్సినోస్ 8895 చిప్సెట్ అలాగే దీని క్లాక్ స్పీడ్  2.3GHz ఆక్టా కోర్ ప్రాసెసర్ అమర్చారు. ఈ పరికరం కూడా జలనిరోధక మరియు IP68 సర్టిఫికేట్ ని కలిగి వుంది.

భారతదేశంలో అందుబాటులోవున్న ఉత్తమమైన జలనిరోధిత(వాటర్ రెసిస్టెంట్) స్మార్ట్ ఫోన్లు, వాటి గురించి మీకు తెలుసా?

LG G6

LG డివైజ్లో 5.7 అంగుళాల డిస్ప్లే ఉంది. ఇది 18: 9 యొక్క కారక నిష్పత్తిని కలిగి ఉంది మరియు దీని రిజల్యూషన్ 2880 x 1440 పిక్సెల్స్. ఇంకా ఈ స్మార్ట్ఫోన్ నీరు మరియు ధూళి నిరోధకతని కలిగి వుంది. ఈ స్మార్ట్ఫోన్ కూడా IP68 ధ్రువీకరణ ఇవ్వబడింది.

భారతదేశంలో అందుబాటులోవున్న ఉత్తమమైన జలనిరోధిత(వాటర్ రెసిస్టెంట్) స్మార్ట్ ఫోన్లు, వాటి గురించి మీకు తెలుసా?

Apple iPhone 7

ఈ డివైజ్లో 4.7 అంగుళాల డిస్ప్లే తో పాటుగా ఆపిల్ ఐఫోన్ 7 లో అందుబాటులో ఉన్న లక్షణాలను చూడండి. ఈ డిస్ప్లే యొక్క రిజల్యూషన్ 1334 x 750 పిక్సల్స్. ఫోన్లో క్వాడ్-కోర్ A10 ఫ్యూజన్ ప్రాసెసర్ ఉంది. ఇది నీరు మరియు ధూళి నిరోధకతని కలిగి వుంది. ఐఫోన్ 7 లో 7-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఐఫోన్ 7 లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ఫోన్కు IP67 సర్టిఫికేషన్ ఇవ్వబడింది.

భారతదేశంలో అందుబాటులోవున్న ఉత్తమమైన జలనిరోధిత(వాటర్ రెసిస్టెంట్) స్మార్ట్ ఫోన్లు, వాటి గురించి మీకు తెలుసా?

HTC U11+

HTC U11 + 6 అంగుళాల 18 : 9 యాస్పెక్ట్ రేషియోతో కూడిన క్వాడ్ HD + డిస్ప్లే  వుంది. ఇది సూపర్ LCD 6, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 చేత సంరక్షించబడినది. ఈ డిస్ప్లే యొక్క రిజల్యూషన్ 2880 x 1440 పిక్సల్స్ గా వుంది. దీనితో పాటు 3930mAh బ్యాటరీ కూడా ఉంది.

ఈ ఫోన్  కి కూడా 12ఎంపీ వెనుక మరియు 8ఎంపీ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఇందులో, వినియోగదారునికి రెండు SIM ల మద్దతు లభిస్తుంది. ఇది హైబ్రిడ్ స్లిమ్ స్లాట్లో అమర్చబడి ఉంటుంది. ఇది OTG మరియు శీఘ్ర ఛార్జింగ్ మద్దతుతో వస్తుంది. ఇది IP68 ధ్రువీకరణ పొందింది, ఇది నీటి మరియు దుమ్ము కి నిరోధకత కలిగి ఉంది.

భారతదేశంలో అందుబాటులోవున్న ఉత్తమమైన జలనిరోధిత(వాటర్ రెసిస్టెంట్) స్మార్ట్ ఫోన్లు, వాటి గురించి మీకు తెలుసా?

Sony Xperia XZ Premium

సోనీ ఎక్స్పెరియా XZ ప్రీమియం సూపర్ స్లో మోషన్ వీడియోకి మద్దతిచ్చే 19 మెగాపిక్సెల్ వెనుక కెమెరా కలిగి ఉంది. ఈ డివైజ్ కి 5.5 అంగుళాల 4K HDR డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835 ప్రాసెసర్ ని ఇందులో అందించారు. ఈ స్మార్ట్ఫోన్ కూడా IP68 ధ్రువీకరణ ఇవ్వబడింది.

భారతదేశంలో అందుబాటులోవున్న ఉత్తమమైన జలనిరోధిత(వాటర్ రెసిస్టెంట్) స్మార్ట్ ఫోన్లు, వాటి గురించి మీకు తెలుసా?

Sony Xperia XZ

సోనీ ఎక్స్పీరియ XZ ఫీచర్లు చుస్తే, ఈ ఫోన్ ఒక 5.2-అంగుళాల ఫుల్  హెచ్ డి డిస్ప్లేతో   వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క రిజల్యూషన్ 1920 x 1080 పిక్సెల్స్ గా ఉంటుంది. ఇది స్నాప్ డ్రాగన్  820 ప్రాసెసర్, అడ్రినో 530 GPU మరియు 3జీబీ ర్యామ్ ని కలిగి ఉంది. ఇది ఒక డ్యూయల్  సిమ్ స్మార్ట్ఫోన్ మరియు 64జీబీ  అంతర్గత మెమొరీతో ఉంది. ఈ స్మార్ట్ఫోన్ IP68 సర్టిఫికేషన్ ఇవ్వబడింది, ఇది నీటి నిరోధకతను ఇస్తుంది.

భారతదేశంలో అందుబాటులోవున్న ఉత్తమమైన జలనిరోధిత(వాటర్ రెసిస్టెంట్) స్మార్ట్ ఫోన్లు, వాటి గురించి మీకు తెలుసా?

Motorola Nexus 6

ఈ స్మార్ట్ఫోన్లో 5.96 అంగుళాల డిస్ప్లే, 1440 x 2560 పిక్సెల్స్ ని కలిగివుంది . ఈ స్మార్ట్ఫోన్కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ ఇవ్వబడింది మరియు ఈ పరికరం నీటి నిరోధకతను కూడా కలిగి ఉంది.

భారతదేశంలో అందుబాటులోవున్న ఉత్తమమైన జలనిరోధిత(వాటర్ రెసిస్టెంట్) స్మార్ట్ ఫోన్లు, వాటి గురించి మీకు తెలుసా?

Apple iPhone 7 Plus

ఈ స్మార్ట్ఫోన్ 5.5 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది, ఈ పరికరం ఆపిల్ 10 SoC కలిగి ఉంది మరియు సంస్థ IP67 సర్టిఫికేషన్ కూడా ఇచ్చింది. ఈ స్మార్ట్ఫోన్లో 3 జీబీ  ర్యామ్  మరియు 32 GB అంతర్గత మెమొరీ ఉంది.