నోకియా వెయిటింగ్ కి తెరపడింది.

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Apr 05 2017
నోకియా   వెయిటింగ్  కి తెరపడింది.

 మీరు ఎంతగానో ఎదురు  చూస్తున  నోకియా ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వస్తాయి మరియు అప్పుడు వస్తాయని అనే పుకార్లతో జనాలు విసుగెత్తిపోయారు

నోకియా   వెయిటింగ్  కి తెరపడింది.

2017, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఇంట్రడ్యూస్  చేయబడిన  నోకియా 6, నోకియా 5, నోకియా 3, నోకియా 3310 ఫోన్‌లు, మార్కెట్లో చాలా హల్చల్   చేశాయి . ఈ ఫోన్‌లు ఇంకా మార్కెట్లో విడుదల కానప్పటికి, రిలీజ్‌కు సంబంధించి హెచ్‌ఎండి గ్లోబల్ చేయబోయే అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం  వరల్డ్ మొత్తం వెయిటింగ్ చేస్తుంది

నోకియా   వెయిటింగ్  కి తెరపడింది.

వీటి గురించి సరికొత్తగా  ఒక వార్త వినిపిస్తుంది,. జూన్ 2017 నాటికి , ఈ ఫోన్‌లను  ఒక్కసారిగా  120 మార్కెట్లలో రిలీస్  చేసేవిధముగా  హెచ్‌ఎండి గ్లోబల్  తయారీలో ఉన్నట్లు సమాచారం. 

నోకియా   వెయిటింగ్  కి తెరపడింది.

ఓ చైనా వెబ్‌సైట్ ద్వారా  వచ్చిన లీక్స్ ప్రకారం  చూస్తే  మొదటగా  నోకియా 3310   ను HMD  గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. ఏప్రిల్ చివరినాటికి ఈ ఫోన్ లు మార్కెట్లో వచ్చేస్తాయి . మే ఫస్ట్  వీక్  లో

నోకియా   వెయిటింగ్  కి తెరపడింది.

నోకియా 3 లాంచ్ అవుతుంది. మే 2 వీక్ లో  నోకియా 5 లాంచ్ అవుతుంది. మే లాస్ట్  వీక్ లో  నోకియా 6 లాంచ్ అవుతుంది. ఈ వివరాలను నోకియా అధికారికంగా అనౌన్స్ చేయాలిసి వుంది. 

నోకియా   వెయిటింగ్  కి తెరపడింది.

అయితే ఎన్నో అంచనాల  మధ్య  మార్కెట్ లోకి వస్తున్న ఈ  నోకియా ఫోన్‌లను  ఆన్‌లైన్ స్టోర్‌లతో పాటు ఇటు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కూడా సేల్  చేయనున్నారని తెలుస్తోంది. మరియు  దేశం మొత్తం  సర్వీస్ సెంటర్ల ఏర్పాటు పై కూడా హెచ్‌ఎండి గ్లోబల్ తయారీలలో  వుంది 

నోకియా   వెయిటింగ్  కి తెరపడింది.

నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌

దీని స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే 
5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1.4GHz ప్రాసెసర్‌తో కూడిన Snapdragon 430 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 mAh బ్యాటరీ.

నోకియా   వెయిటింగ్  కి తెరపడింది.

నోకియా 5 స్పెసిఫికేషన్స్.

. 5.2 ఇంచెస్  ఫుల్  హెచ్డీ  డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) , ,మరియు  2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వఎక్స్పాన్డ్  చేయవచ్చు  13 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ.