2999 రూ లలో మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Apr 03 2017
2999 రూ లలో  మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్

jio  ఫీచర్  ఫోన్  ను దెబ్బకొట్టేందుకు  micromax   నుంచి చౌకైన  స్మార్ట్ ఫోన్ వస్తుంది 

భారతీయ  మొబైల్  ఫోన్ కంపెనీమైక్రో  మాక్స్  తన కొత్త  స్మార్ట్ ఫోన్  డ్యూయల్  5 ని లాంచ్  చేసింది.

2999 రూ లలో  మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్

ఇది  కంపెనీ మొదటి  డ్యూయల్  రేర్  కెమెరా స్మార్ట్ ఫోన్  ఈ ఫోన్ యొక్క ధర 24,999 గా నిర్ణయించబడింది. 

2999 రూ లలో  మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్

తరచుగా బడ్జెట్ స్మార్ట్ఫోన్  ప్రవేశ పెట్టే  మైక్రోమ్యాక్స్ కంపెనీ  ఇపుడు  అతి  త్వరలో  
చాలా చీప్ ఫోన్ అందించబోతుంది. చెప్తున్న  ప్రకారం 

2999 రూ లలో  మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్

ఆ, కొత్త ఫోన్ ధర రూ 2,999 కావచ్చు మైక్రోమ్యాక్స్ యొక్క కొత్త ఫోన్ భారతదేశం సిరీస్లో ప్రారంభించబడుతుంది, ఇవేకాకుండా  మైక్రో  మాక్స్  నుంచి మరిన్ని ఫోన్స్ రానున్నాయని  సమాచారం

2999 రూ లలో  మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్

రిపోర్ట్స్  ని అనుసరించి   micromax  నుంచి   4G కనెక్టివిటీ తో భారత్  1 ఒక ఫీచర్ ఫోన్ ఉంటుంది ,  భారత్  2 బడ్జెట్ స్మార్ట్ఫోన్ అనే  ఉంటుంది,

2999 రూ లలో  మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్

అయితే, ఫోన్  కు కూడా 4G మద్దతు ఉంటుంది। దీనిని బట్టి తెలుస్తున్నదేమిటంటే  మైక్రో  మాక్స్ ఏవైతే  రిలయన్స్  jio  నుంచి వచ్చే  999 రూ  మరియు  1500రూ  ధర కల  4జి  ఫీచర్  ఫోన్ ను దెబ్బకొట్టే ప్రయత్నాలను  మొదలుపెట్టిందని  

2999 రూ లలో  మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్

మైక్రో  మాక్స్ నుంచి దీని గురించి ఇంకా  అధికారికంగా  వార్త  రాలేదు ఫోన్ విడుదల, మొదలైనవి గురించి ఇంకా సమాచారం  లేదు.

వచ్చిన సమాచారం  ప్రకారం  micromax  భారత్  2 ఫోన్ ధర  2,999 రూ  ఉంటుంది

2999 రూ లలో  మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్

అయితే 4G సపోర్ట్ గల ఫీచర్  ఫోన్  ను  కంపెనీ రూ 1,999 అందించవచ్చు। కమింగ్  సూన్  స్టేటస్  తో ఇటీవల  ఒక ఆన్లైన్ రిటైల్ సైట్ వద్దభారత్ 2 స్పాట్ చేయబడింది ,

2999 రూ లలో  మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్

ఈ ఫోన్  లో కంపెనీ  బేసిక్ స్పెక్స్  ఇచ్చిందని సమాచారం  మరియు  ఈ ఫోన్  లో క్వాడ్  కోర్ స్నాప్  డ్రాగన్  ప్రాసెసర్  వుంది మరియు  దీని రామ్  512 mb  ఉండవచ్చు । మరియు  ఫోన్ లో  4స్టోరేజ్  ఇవ్వబడింది  అదికూడా  మైక్రో  sd  ద్వారా  ఎక్స్  పాండబుల్  

2999 రూ లలో  మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్

దీని యొక్క ఆపరేటింగ్  సిస్టం ఆండ్రాయిడ్  6.0 మార్ష్మల్లో  ఫై పని చేస్తుంది ।

 

2999 రూ లలో  మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్

మైక్రో  మాక్స్  ఈ స్పెషల్ బడ్జెట్  స్మార్ట్ ఫోన్ ,మరియు   మరియు ఫీచర్  ఫోన్ అయిన భారత్  1 ,భారత్ 2 ఇంచుమించు  5-6 మిలియన్ యూనిట్లను విక్రయించాలని ఉద్దేశ్యము తో వుంది  అయితే  ఈ ఫోన్ రిలీజ్  అయినా తరువాత వీటి యొక్క స్థితి తెలుస్తుంది ।