Comparison: Meizu M3 నోట్ VS Lenovo ZUK Z1 VS Le1S Eco VS రెడ్మి నోట్ 3 స్పెసిఫికేషన్స్

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది May 12 2016
Comparison: Meizu M3 నోట్ VS Lenovo ZUK Z1 VS Le1S Eco VS రెడ్మి నోట్ 3 స్పెసిఫికేషన్స్

ఇప్పటివరకు రెడ్మి నోట్ 3 టాప్ పెర్ఫర్మార్ అండ్ బెస్ట్ ఓవర్ ఆల్ ఫోన్ గా నంబర్ వన్ స్థానంలో ఉంది 12 వేల బడ్జెట్ లో. అయితే రీసెంట్ గా  9,999 రూ లకు Meizu M3 నోట్ మరియు 13,499 రూ లకు Lenovo Zuk Z1 లాంచ్ అయ్యాయి ఇండియాలో. సో ఈ రెండింటిలో ఏదైనా రెడ్మి నోట్ 3 ను రిప్లేస్ చేయనున్నాయా అనే ప్రశ్నకు జవాబు వీటిని రివ్యూ చేసిన తరువాతే తెలుస్తుంది. ఇక్కడ స్పెసిఫికేషన్స్ వైజ్ గా Le 1S, లెనోవో ZUK Z1, రెడ్మి నోట్ 3 అండ్ Meizu M3 నోట్ ను కంపేర్ చేసి చూసేందుకు ఈ పోస్ట్ అందిస్తున్నాము.

Comparison: Meizu M3 నోట్ VS Lenovo ZUK Z1 VS Le1S Eco VS రెడ్మి నోట్ 3 స్పెసిఫికేషన్స్

Lenovo Zuk Z1 - ప్రైస్: 13,499 రూ
స్పెక్స్
Display Size: 5.5-inch
డ్యూయల్ సిమ్ 
Hybrid స్లాట్ - కాదు
Screen resolution: 1920 x 1080p
SoC: Qualcomm Snapdragon 801
RAM: 3GB
Internal Storage: 64GB
MicroSD support: No
Rear camera: 13MP
Front Camera: 8MP
Battery: 4100mAh
OS: Android 5.1.1

Comparison: Meizu M3 నోట్ VS Lenovo ZUK Z1 VS Le1S Eco VS రెడ్మి నోట్ 3 స్పెసిఫికేషన్స్

Meizu M3 Note - ప్రైస్ : 9,999 రూ
స్పెక్స్
Display Size: 5.5-inch
డ్యూయల్ సిమ్
Hybrid స్లాట్: అవును
Screen resolution: 1920 x 1080p
SoC: MediaTek Helio P10
RAM: 3GB
Internal Storage: 32GB
MicroSD support: Yes
Rear camera: 13MP
Front Camera: 5MP
Battery: 4100mAh
OS: Android 5.1

Comparison: Meizu M3 నోట్ VS Lenovo ZUK Z1 VS Le1S Eco VS రెడ్మి నోట్ 3 స్పెసిఫికేషన్స్

LeEco Le 1s eco - ప్రైస్ : 9,999 రూ
స్పెక్స్:

Display Size: 5.5-inch
Hybrid స్లాట్ - కాదు
డ్యూయల్ సిమ్
Screen resolution: 1920 x 1080p
SoC: MediaTek Helio X10
RAM: 3GB
Internal Storage: 32GB
MicroSD support: No
Rear camera: 13MP
Front Camera: 5MP
Battery: 3000mAh
OS: Android 5.1

Comparison: Meizu M3 నోట్ VS Lenovo ZUK Z1 VS Le1S Eco VS రెడ్మి నోట్ 3 స్పెసిఫికేషన్స్

Xiaomi Redmi Note 3 32GB - ధర 11,998 రూ. - రివ్యూ లింక్
బడ్జెట్ లో ప్రస్తుతం టాప్ అండ్ బెస్ట్ మొబైల్ ఇది. దాదాపు ఫ్లాగ్ షిప్ ఫోన్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది. low లైటింగ్ లోని కొంచెం తక్కువ ఇమేజ్ క్వాలిటి మినహా అన్నీ టాప్ దీనిలో. ఇప్పటివరకూ ఈ బడ్జెట్ లో బెస్ట్ మొబైల్ ఏది తీసుకోవాలి అనే ప్రశ్నకు జవాబు రెడ్మి నోట్ 3 ఉంది. అయితే Meizu M3 నోట్ మరియు లెనోవో ZUK Z1 రిలీజ్ అయ్యాక కూడా రెడ్మి నోట్ 3 ఇంకా టాప్ లో ఉందా లేదా అనేది కొత్త డివైజెస్ ను రివ్యూ చేసినప్పుడు తెలుస్తుంది.
రెడ్మి నోట్ 3 స్పెక్స్:
Display Size: 5.5-inch
డ్యూయల్ సిమ్
Hybrid స్లాట్: అవును

Screen resolution: 1920 x 1080p
SoC: Qualcomm Snapdragon 650
RAM: 3GB
Storage: 32GB
SD కార్డు సపోర్ట్ - ఉంది. 128GB
Camera: 16MP, 5MP
Battery: 4000mAh
OS: Android Lollipop 5.1

Comparison: Meizu M3 నోట్ VS Lenovo ZUK Z1 VS Le1S Eco VS రెడ్మి నోట్ 3 స్పెసిఫికేషన్స్

ఫైనల్ గా వీటిలో స్పెసిఫికేషన్స్ పరంగా ఏది బెస్ట్?
ఇంటర్నెల్ స్టోరేజ్ విషయంలో
LE 1S ఫెయిల్ అయ్యింది. SD కార్డ్ సపోర్ట్ లేదు. కేవలం 32GB మాత్రమే ఉంది. Meizu M3 నోట్ లో SD కార్డ్ 128GB హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది అలాగే ఇంబిల్ట్ 32GB ఉంది. రెడ్మి నోట్ 3 కూడా సేమ్ కాని ప్రైస్ కంపేర్ చేస్తే రెడ్మి కన్నా 2000 రూ తక్కువ meizu. మరొక వైపు meizu M3 నోట్ కన్నా 3,500 రూ లకు అదనంగా మరొక 32GB అంటే 64GB ఇంబిల్ట్ స్టోరేజ్ ఇస్తుంది ZUK Z1. దీనిలో కూడా SD కార్డ్ సపోర్ట్ లేదు. కాని 64GB అనేది 90 శాతం మందికి ఈజీగా సరిపోతుంది.
బ్యాటరీ వైజ్ గా Meizu M3 నోట్, లెనోవో ZUK Z1 లో  4100, రెడ్మి నోట్ 3 లో 4000 mah బ్యాటరీస్ ఉండగా Le1S లో కేవలం 3000 ఉంది. అంటే 9,999 రూ లకే Meizu M3 నోట్ లో అతి పెద్ద బ్యాటరీ ఉన్నట్లు స్పష్టం అయ్యింది.
కెమెరా వైజ్ గా ఒక్క రెడ్మి నోట్ 3(16MP) మినహా మిగిలిన వాటిలో 13MP రేర్ కేమేరాస్ ఉన్నాయి. అలాగే లెనోవో ZUK Z1(8MP) మినహా మిగిలిన వాటిలో 5MP ఫ్రంట్ కేమేరాస్ ఉన్నాయి.
ర్యామ్, బాడీ, స్క్రీన్, OS, finger print scanner విషయాలలో అన్నీ same. 3GB ర్యామ్, మెటల్ బాడీస్, FHD డిస్ప్లే అండ్ ఆండ్రాయిడ్ లాలిపాప్ లతో వస్తున్నాయి. ఏది ముందుగా ఆండ్రాయిడ్ M కు అప్ గ్రేడ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఇప్పటివరకూ.

ఫైనల్ లైన్: స్పెక్స్ వైజ్ గా చూస్తె 9,999 రూ లకే MEIZU M3 నోట్ మంచి స్పెసిఫికేషన్స్ ఇస్తుంది. దీనిలో ఫింగర్ ప్రింట్ కూడా ఫ్రంట్ సైడ్ ఉంది డిఫరెంట్ గా. ఇది కనుక రెడ్మి నోట్ 3 వంటి పెర్ఫార్మన్స్ ఇస్తే, బడ్జెట్ కేటగిరి లో మిగిలిన ఫోనులకు గట్టి పోటీ ఇస్తుంది Meizu M3 నోట్. ఆల్రెడీ ఈ ఫోన్ ను చైనాలో లాంచ్ అయినప్పుడు ఫోన్ ఫాస్ట్ గా ఉండటం గమనించాము.