2015 లో "మెక్ in ఇండియా " కాంపెయిన్ లో వచ్చిన స్మార్ట్ ఫోన్స్/brands

బై Adamya Sharma | అప్‌డేట్ చేయబడింది Dec 30 2015
2015 లో "మెక్ in ఇండియా " కాంపెయిన్ లో వచ్చిన స్మార్ట్ ఫోన్స్/brands

make in ఇండియా కాంపెయిన్ అనేది ఇండియా లో వస్తువులను తయారీ చేయమని ప్రోత్సాహించేది. సో ఈ కాంపెయిన్ లో కొన్ని స్మార్ట్ ఫోన్స్ మన దేశంలో తయారు అవటం, మార్కెట్ లో కి విడుదల అవటం, సక్సెస్ అవటం అన్నీ జరిగిపోయాయి. కొన్ని ఇంకా తయారు కానున్నాయి. కాని మనకు ఇండియాలో తయారు అయిన స్మార్ట్ ఫోన్స్/బ్రాండ్స్ ఏంటి అంటే క్లారిటీగా తెలియదు. సో అవేంటో చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.

2015 లో "మెక్ in ఇండియా " కాంపెయిన్ లో వచ్చిన స్మార్ట్ ఫోన్స్/brands

Xiaomi
Foxconn తో కలిసి ఆంధ్రప్రదేశ్ శ్రీ సిటీ లో కంపెని తయారీ unit ను స్టార్ట్ చేసింది. రెడ్మి prime 2 అక్కడ తయారు అయినవే.

2015 లో "మెక్ in ఇండియా " కాంపెయిన్ లో వచ్చిన స్మార్ట్ ఫోన్స్/brands

Gionee
Foxconn తో జత కలిసి ఈ ఫోన్ ను వైజాగ్ లో లాంచ్ చేసింది కంపెని. ఇదే మొదటి made in india ఫోన్ కంపెని కు.

2015 లో "మెక్ in ఇండియా " కాంపెయిన్ లో వచ్చిన స్మార్ట్ ఫోన్స్/brands

లావా
నోయిడా తరువాత తిరుపతి లో కూడా యూనిట్ ను నెలకొల్పింది. ఆల్రెడీ లావా X8 ఫోన్స్ ఇక్కడ తయారు అయినవే.

2015 లో "మెక్ in ఇండియా " కాంపెయిన్ లో వచ్చిన స్మార్ట్ ఫోన్స్/brands

ఆసుస్
Taiwanese కంపెని, ఆసుస్ కూడా Foxconn తో జత కలిసింది. ఆంధ్రప్రదేశ్ శ్రీ సిటీలో ఆసుస్ జెన్ ఫోన్ 2 లేసర్ మరియు జెన్ ఫోన్ GO తయారీ అయ్యాయి.

2015 లో "మెక్ in ఇండియా " కాంపెయిన్ లో వచ్చిన స్మార్ట్ ఫోన్స్/brands

YU
యుఫోరియా లక్ష మొబైల్స్ ఇండియాలో తయారు అయ్యాయి. 2018 లోపల 100 % ఇండియాలో తయారు చేయనున్నారని తెలిపింది.

2015 లో "మెక్ in ఇండియా " కాంపెయిన్ లో వచ్చిన స్మార్ట్ ఫోన్స్/brands

కూల్ ప్యాడ్
2016 మొదటి క్వార్టర్ లోపల ఇండియాలో తయారీ అయిన ఫోన్స్ ను మార్కెట్లో రిలీజ్ చేయనుంది. ఇప్పటికే 1950 కోట్లు పెట్టుబడి పెట్టింది మహారాష్ట్ర లో ఇందుకోసం.

2015 లో "మెక్ in ఇండియా " కాంపెయిన్ లో వచ్చిన స్మార్ట్ ఫోన్స్/brands

OPPO
ఆంధ్రప్రదేశ్ శ్రీ సిటీ లో Foxconn ఫెసిలిటీ నుండి తయరు చేస్తుంది ఆల్రెడీ ఒప్పో joy ప్లస్ మోడల్స్ టెస్ట్ తయారీ అవుతున్నాయి.

2015 లో "మెక్ in ఇండియా " కాంపెయిన్ లో వచ్చిన స్మార్ట్ ఫోన్స్/brands

లెనోవో అండ్ మోటోరోలా
చెన్నై లో తయారీ unit ఉంది. ఇయర్ కు 60 లక్షల ఫోనులను తయారు చేస్తుంది. ఇది యూనిట్ లో మరిన్ని మోడల్స్ ను కూడా తయారు చేసే యోచనలో ఉంది. అంతే కాదు ఇండియా నుండే ఫోన్స్ ను తయారు చేసి మిగిలిన దేశాలకు విక్రయించనుంది. మోటో మేకర్ అనే custom ప్రోగ్రాం కూడా తెస్తుంది.

2015 లో "మెక్ in ఇండియా " కాంపెయిన్ లో వచ్చిన స్మార్ట్ ఫోన్స్/brands

Vivo
గ్రేటర్ నోయిడా లో తయారీ unit ను నెలకొల్పింది. దీని నుండి దాదాపు నెలకు 10 లక్షల ఫోన్స్ రానున్నాయి.

2015 లో "మెక్ in ఇండియా " కాంపెయిన్ లో వచ్చిన స్మార్ట్ ఫోన్స్/brands

Oneplus X
Foxconn తో జత కలిసి ఇండియాలో తయారు చేసింది ఈ మోడల్.