ప్రెసెంట్ జనరేషన్ ఫ్లాగ్ షిప్ పవర్ ఫుల్ ప్రొసెసర్ మరియు మంచి లుక్స్ తో ఇండియాలో లెనోవో లాంచ్ చేసిన ఫోన్ మొదటి ఇంప్రెషన్స్ లో మంచి ఫీలింగ్ అందిస్తుంది. దీని ఫర్స్ట్ ఇంప్రెషన్స్ త్వరలోనే అందిస్తాము. అప్పటివరకూ ఇక్కడ close ఇమేజెస్ మరియు slight డిటేల్స్ చూడగలరు..క్రిందకు స్క్రోల్ చేయండి ఇమేజెస్ చూసేందుకు.
ముందుగా స్పెక్స్ ..
Processor: Qualcomm Snapdragon 820 @ 2.15GHz
RAM: 3GB/4GB LPDDR4 @ 1866MHz
Storage: 32GB/64GB, SanDisk i7232 SmartSLC-based
Display: 5-inch, 1080x1920 pixels, IPS LCD
Battery: 3500mAh, Intelligent Charge Cut-Off (ICC) mode
Primary Camera: 13-megapixel, 1.34um pixel size, Hybrid AF, 4K video recording
Front Camera: 8-megapixel, 1.4um pixel size
OS: Android v6.0.1 with ZUI
ఫోన్ fiber glass material తో తయారు చేయబడింది అండ్ కంపెని మాటలు ప్రకారం ఫైబర్ గ్లాస్ వలన బెటర్ హీట్ management అండ్ నెట్వర్క్ stability అందిస్తుంది ఫోన్. ఫోన్ బలంగా ఉంది కాని చిన్న గా క్రింద పడితే కొంచెం scratch కనిపిస్తుంది టాప్ రైట్ కార్నర్ లో. కొంచెం ఫింగర్ ప్రింట్స్ మరకలు కూడా కనిపిస్తున్నాయి. దీని కన్నా oneplus 3 మెటల్ బాడీ వర్క్ బాగుంటుంది నా పర్సనల్ ఒపీనియన్ లో.
పెర్ఫార్మన్స్ విషయంలో అంతా చాలా ఫాస్ట్ గా ఉంది. 15 నిముషాలు ఎటువంటి లాగింగ్ లేకుండా 4K వీడియో రికార్డింగ్ కూడా చేయగలిగాము. ఇందుకు 30 డిగ్రిస్ నుండి 41.5 C డిగ్రీస్ కు వెళ్ళింది టెంపరేచర్. కొన్నిసార్లు హెవీ లోడ్స్ తో ఫోన్ హీట్ అవుతుంది. అయితే త్వరగానే మరలా కూల్ అయిపొయింది.
U-Touch fingerprint sensor-home button మల్టీ టాస్కింగ్ హబ్ లా కూడా పనిచేస్తుంది. దీనికి 7 డిఫరెంట్ ఫంక్షన్స్ కూడా సెట్ చేసుకోగలరు. home బటన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాప్ స్విచర్, OK గూగల్ enabling, టాస్క్ మేనేజర్, క్విక్ స్టార్ట్ కెమెరా అండ్ back.
డిస్ప్లే pleasant గా ఉంది. కలర్స్ true to సోర్స్(ఒరిజినల్ కలర్స్). టచ్ రెస్పాన్స్ కూడా గ్రేట్. కానీ కొంచెం బ్రైట్ నెస్ lower గా ఉంది. డైరెక్ట్ సన్ లైట్ లోకి వేలినప్పుడు కొంచెం స్క్రీన్ visibility పూర్ గా ఉంటుంది అని మీకు తెలియాలి.
13-megapixel rear camera ఫెయిర్ గా డీసెంట్ ఫోటోస్ తీస్తుంది. మంచి డిటేల్స్ అండ్ కలర్ accuracy కూడా బాగుంది. కాంట్రాస్ట్ మరియు కలర్స్ లో మంచి బాలన్స్ కూడా maintain చేస్తుంది. వీడియో రికార్డింగ్ కూడా బాగుంది. ఫ్రంట్ కెమెరా కూడా డే లైట్ లో డీసెంట్ గా ఉంది.
3500mAh battery రీజనబుల్ గా పెద్దది. ఒకసారి 100% చార్జ్ అయితే ఆటోమాటిక్ గా ఫోన్ డైరెక్ట్ కరెంట్ నుండి డిస్కనెక్ట్ అయ్యి, AC పవర్ పై పనిచేస్తుంది.ఇది బ్యాటరీ ఓవర్ చార్జ్ అయ్యి లైఫ్ ను తగ్గించుకోకుండా useful అవుతుంది.
ఫోన్ సింగిల్ హ్యాండ్ లో వాడేందుకు సులభంగా గా ఉంది. one-handed typing ప్రాక్టికల్ గా బాగుంది. fiber glass బాడి చేతిలో పట్టుకోవటానికి మంచి ఫీలింగ్ ఇస్తుంది. బిల్డ్ కూడా బాగుంది. U-Health, fitness-tracking app అనేవి accelerometer, gyroscope అండ్ pedometer తో పనిచేస్తూ step count, calories ఇతర విషయాలను తెలియజేస్తాయి.
The Lenovo Z2 Plus ఆల్రెడీ September 25 నుండి exclusive గా Amazon India లో ఓపెన్ సేల్స్ లో సెల్ అవుతున్నాయి. రెండు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి - black and white. అండ్ 3GB/32GB version ప్రైస్ Rs. 17,999 అండ్ 4GB/64GB variant ప్రైస్ Rs. 19,999. ఇది Snapdragon 820 ప్రొసెసర్ తో ఇండియాలో ఉన్న Xiaomi Mi 5 and LeEco Le Max2 కు పోటీ ఇస్తుంది.