రెండు రోజుల క్రితం లెనోవో P1 & P1M స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ చేసింది ఇండియన్ మార్కెట్ లో. రెండింటిలోనూ స్పెక్స్ ఉన్నాయి ఆల్ మోస్ట్ మిగిలిన బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే, కాని బ్యాటరీస్ మాత్రం పెద్దవి. ముందుగా vibe P1M గురించి చూద్దాం.. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.. లేదా క్రిందకు స్క్రోల్ చేయండి.
5.5 in 1080P డిస్ప్లే బ్రైట్ గా ఉంది. అలానే వ్యూయింగ్ angles కూడా బాగున్నాయి. డిస్ప్లే క్రింద ఒక ఫిజికల్ బటన్ ఉంది. ఇది ఫింగర్ ప్రింట్ స్కానర్ గా కూడా పనిచేస్తుంది.
P1 అండ్ P1M రెండింటికీ క్రింద స్పీకర్స్ ఉన్నాయి.
లెనోవో P1 లో వాల్యూమ్ అండ్ పవర్ కీస్ రైట్ సైడ్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ లో బ్యాటరీ స్నూజ్ బటన్ ఉంది. ఇది బ్యాటరీ ను ఆదా చేయటానికి.
13MP కెమేరా డ్యూయల్ టోన్ led ఫ్లాష్ ఉంది దీనిలో. 5000 mah బ్యాటరీ 81 గంటలు బ్యాక్ అప్ వస్తుంది అని అంచనా.