నిన్న మార్నింగ్ లెనోవో గ్లోబల్ వేరియంట్, లెనోవో వైబ్ K4 నోట్ రిలీజ్ ను ఇండియాలో లాంచ్ చేసింది. కొత్త డిజైన్ మరియు అంతగా మారని స్పెసిఫికేషన్స్ తో ఉంది K4. ఇప్పుడు వీటి క్లోజ్ ఇమేజెస్ ను చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.
మొదలు పెట్టే ముందు దీనిలోకి Key స్పెక్స్..
ప్రైస్ - 11,999 రూ. స్టార్టింగ్ ప్రైస్
డిస్ప్లే: 5.5 అంగుళాల, 1080p
SoC: మీడియా టెక్ MT6753
RAM: 3GB
స్టోరేజ్: 16GB
కెమెరా: 13MP, 5MP
బ్యాటరీ: 3300mAh
లాస్ట్ ఇయర్ K3 నోట్ ఎంత సైజ్ లో ఉందో, ఇది కూడా సేమ్ సైజ్ లో వస్తుంది ఆల్మోస్ట్. కాని ఓవర్ డిజైన్ లో మాత్రం చాలా changes తెచ్చింది. రౌండ్ edges అండ్ curved బ్యాక్.
ఫ్రంట్ 5.5 in డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 3 తో వస్తుంది. ఇది 1080P రిసల్యుషణ్. 441PPi డెన్సిటీ తో మంచి వ్యూయింగ్ angles కలిగి ఉంది. కంపెని ప్రొమోషన్ ప్రకారం దీనిలో 178 డిగ్రీ angle viewing అవకాశం ఉంది.
ఫోన్ డిస్ప్లే కు క్రింద పైనా రెండు డాల్బీ atmos enabled స్పీకర్స్ ను జోడించింది. చాలా మందికి ఫ్రంట్ సైడ్ స్పీకర్స్ ఒక కోరిక. ఫ్రంట్ ఇవటమే కాకుండా వాటికీ డాల్బీ జోడించింది. సో రియల్ టైమ్ లో ఎలా ఉన్నాయో రివ్యూ లో తెలుసుకుందాము. స్పీకర్స్ క్రింద 5MP సెన్సార్ ఉంది పై భాగంలో.
ఫిజికల్ బటన్స్ అన్నీ రైట్ సైడ్ నే ప్లేస్ చేయబడ్డాయి. పవర్ బటన్ ఆల్మోస్ట్ ఫోన్ సైడ్ లో మిడిల్ లో ఉంది అనాలి. వాల్యూమ్ రాకర్ కొంచెం పైన ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఏమి లేవు.
ఫోన్ బ్యాక్ సైడ్ matte లాంటి తేxture మేటేరియాల్ ను ఇచ్చింది లెనోవో. ఇది రిమూవబుల్. 3300 బ్యాటరీ, రెండు సిమ్ స్లాట్స్ మరియు sd కార్డ్ స్లాట్ అన్నీ లోపల ఉన్నాయి. బ్యాటరీ మాత్రం రిమూవబుల్ కాదు.
వెనుక 13MP కెమేరా phase డిటెక్షన్ ఆటో ఫోకస్ (PDAF) with డ్యూయల్ led ఫ్లాష్ తో వస్తుంది. కెమేరా module క్రింద ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.
ఇది లాస్ట్ ఇమేజ్. K4 నోట్ వాల్యూమ్ బటన్స్ ఉన్న వైపు పిక్. వ్యూయింగ్ angle గమనిస్తే చాలా బాగుంది అని తెలుస్తుంది.