LeEco Le2 బెంచ్ మార్క్స్ కంపేరిజన్: అండర్ 15K లో ఎందుకు Le 2 టాప్ ఫోన్ అయ్యింది చూడండి

బై Hardik Singh | అప్‌డేట్ చేయబడింది Jun 21 2016
LeEco Le2 బెంచ్ మార్క్స్ కంపేరిజన్: అండర్ 15K లో ఎందుకు Le 2 టాప్ ఫోన్ అయ్యింది చూడండి

అండర్ 15K బడ్జెట్ లో Le 2 స్మార్ట్ ఫోన్ రెడ్మి నోట్ 3 ను మించి తాజాగా టాప్ ప్లేస్ లోకి వెళ్ళటం జరిగింది. అయితే చాలా మంది రెండు కంపెని లలో ఎక్కువ నమ్మకం Xiaomi పైనే ఉండటం వలన ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు. సో ఇక్కడ మీకు బెంచ్ మార్క్ స్కోర్స్ ప్రకారం ఏది బెస్ట్ అనేది క్లియర్ గా మిగిలిన ఫోన్ల బెంచ్ మార్క్స్ తో కంపేర్ చేసి తెలియజేయటం జరిగింది. క్రిందకు స్క్రోల్ చేయండి డిటేల్స్ కొరకు..

LeEco Le2 బెంచ్ మార్క్స్ కంపేరిజన్: అండర్ 15K లో ఎందుకు Le 2 టాప్ ఫోన్ అయ్యింది చూడండి

LeEco Le 2 - రివ్యూ లింక్
LeEco Le 2 లో లేటెస్ట్ హార్డ్ వేర్ అంతా ఉంది. కాని ఒక్క బ్యాటరీ బెస్ట్ గా లేదు. మరింత డిటేల్స్ లోకివ్ వెళ్ళే ముందు క్రింద క్విక్ స్పెక్స్ చూడండి.

Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 652
RAM: 3GB
Storage: 32GB
Camera: 16MP, 8MP
Battery: 3000mAh
OS: Android 3.0
Price: Rs. 11,999

LeEco Le2 బెంచ్ మార్క్స్ కంపేరిజన్: అండర్ 15K లో ఎందుకు Le 2 టాప్ ఫోన్ అయ్యింది చూడండి

Xiaomi Redmi Note 3
ఇది డిజిట్ మోస్ట్ recommended స్మార్ట్ ఫోన్ సబ్ 15K బడ్జెట్ లో. ఇప్పటికీ ఇది బెస్ట్ ఫోన్. కేవలం slight పెర్ఫార్మన్స్ డిఫరెన్స్ ఉంటుంది. బ్యాటరీ లైఫ్ బాగుండాలి అనుకుంటే ఇదే బెస్ట్ ఛాయిస్. క్రింద క్విక్ స్పెక్స్ చూడగలరు..

Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 650
RAM: 3GB
Storage: 32GB
Camera: 16MP, 5MP
Battery: 4000mAh
OS: Android 5.1.1
Price: Rs. 11,999

LeEco Le2 బెంచ్ మార్క్స్ కంపేరిజన్: అండర్ 15K లో ఎందుకు Le 2 టాప్ ఫోన్ అయ్యింది చూడండి

Yu Yunicorn
poor పెర్ఫార్మన్స్ అండ్ కెమెరా కాని బెస్ట్ బ్యాటరీ లైఫ్. క్రింద స్పెక్స్ చూడగలరు..

Display: 5.5-inch, 1080p
SoC: MediaTek Helio P10
RAM: 4GB
Storage: 32GB
Camera: 13MP, 5MP
Battery: 4000mAh
OS: Android 5.1
Price: Rs. 12,999

LeEco Le2 బెంచ్ మార్క్స్ కంపేరిజన్: అండర్ 15K లో ఎందుకు Le 2 టాప్ ఫోన్ అయ్యింది చూడండి

Samsung Galaxy J5
మోస్ట్ సెల్లింగ్ సిరిస్ ఫోన్ ఇది కాని మోస్ట్ బ్రిలియంట్ "స్మార్ట్" ఫోన్ కాదు.

Display: 5.2-inch, 720p
SoC: Qualcomm Snapdragon 410
RAM: 2GB
Storage: 16GB
Camera: 13MP, 5MP
Battery: 3100mAh
OS: Android 6.0.1
Price: Rs. 12,999

LeEco Le2 బెంచ్ మార్క్స్ కంపేరిజన్: అండర్ 15K లో ఎందుకు Le 2 టాప్ ఫోన్ అయ్యింది చూడండి

Meizu M3 Note
sub-10K లో M3 Note potential ఫోన్ M2 లానే. కాని బెస్ట్ స్మార్ట్ ఫోన్ కాలేకపోయింది మిగిలిన వాటితో పోలిస్తే. 2GB ర్యామ్ వేరియంట్ పై మేము బెంచ్ మార్క్స్ టెస్ట్ చేశాము. 

Display: 5.5-inch, 1080p
SoC: MediaTek Helio P10
RAM: 2GB
Storage: 16GB
Camera: 13MP, 5MP
Battery: 4100mAh
OS: Android 5.1
Price: NA (The Indian variant is priced at Rs. 9,999)

LeEco Le2 బెంచ్ మార్క్స్ కంపేరిజన్: అండర్ 15K లో ఎందుకు Le 2 టాప్ ఫోన్ అయ్యింది చూడండి

ఇవి Antutu బెంచ్ మార్క్స్ స్కోర్స్

Moto G4 Plus అండ్ Lenovo Zuk Z1 కూడా యాడ్ చేయటం జరిగింది మీకు క్లారిటీ వస్తుంది అనీ.

Scores:
LeEco Le 2 - 80811

Xiaomi Redmi Note 3 - 76289
Yu Yunicorn - 33911
Samsung Galaxy J5 - 26864
Meizu M3 Note - 42162
Moto G4 Plus - 46148
Lenovo Zuk Z1 - 59582

LeEco Le2 బెంచ్ మార్క్స్ కంపేరిజన్: అండర్ 15K లో ఎందుకు Le 2 టాప్ ఫోన్ అయ్యింది చూడండి

Geekbench Single Core
మీరు చూసినట్లు అయితే Xiaomi close competition ఇస్తుంది LeEco Le 2's Geekbench Single Core Benchmark scores లో.

Scores:
LeEco Le 2 - 1530

Xiaomi Redmi Note 3 - 1515
Yu Yunicorn - 589 
Samsung Galaxy J5 - 465
Meizu M3 Note - 809
Moto G4 Plus - 723
Lenovo Zuk Z3 - 993

LeEco Le2 బెంచ్ మార్క్స్ కంపేరిజన్: అండర్ 15K లో ఎందుకు Le 2 టాప్ ఫోన్ అయ్యింది చూడండి

Geekbench Multi-core
ఇక్కడ కూడా Le 2  very big lead లో ఉంది. ఇందుకు కారణం octa-core CPU.  మిగిలిన ఫోన్లలో quad-core CPUs ఉన్నాయి. extra కోర్స్ extra పెర్ఫార్మన్స్ ఇస్తున్నాయి.

Scores:
LeEco Le 2 - 5001

Xiaomi Redmi Note 3 - 3577
Yu Yunicorn - 2443
Samsung Galaxy J5 - 1324
Meizu M3 Note - 3003
Moto G4 Plus - 3056
Lenovo Zuk Z1 - 3037

LeEco Le2 బెంచ్ మార్క్స్ కంపేరిజన్: అండర్ 15K లో ఎందుకు Le 2 టాప్ ఫోన్ అయ్యింది చూడండి

3DMark Unlimited
3D Mark Unlimited benchmark test అనేది CPU and GPU performance లను తెలుసుకోవటానికి. 

Scores:
LeEco Le 2 - 18157
Xiaomi Redmi Note 3 - 17461
Yu Yunicorn - 8210
Samsung Galaxy J5 - 4445
Meizu M3 Note - 8948
Moto G4 Plus - 9837
Lenovo Zuk Z1 - 19704

LeEco Le2 బెంచ్ మార్క్స్ కంపేరిజన్: అండర్ 15K లో ఎందుకు Le 2 టాప్ ఫోన్ అయ్యింది చూడండి

GFXBench Manhattan 3.0

Scores:
LeEco Le 2 - 877
Xiaomi Redmi Note 3 - 887
Yu Yunicorn - 353.6
Samsung Galaxy J5 - 237.2
Meizu M3 Note - 331.8
Moto G4 Plus - 282 
Lenovo Zuk Z1 - 737

LeEco Le2 బెంచ్ మార్క్స్ కంపేరిజన్: అండర్ 15K లో ఎందుకు Le 2 టాప్ ఫోన్ అయ్యింది చూడండి

Vellamo Metal స్కోర్స్

LeEco Le 2 - 1390
Xiaomi Redmi Note 3 - 2559
Yu Yunicorn - 1032
Samsung Galaxy J5 - 954
Meizu M3 Note - 1076

LeEco Le2 బెంచ్ మార్క్స్ కంపేరిజన్: అండర్ 15K లో ఎందుకు Le 2 టాప్ ఫోన్ అయ్యింది చూడండి

PCMark Work performance

Scores:
LeEco Le 2 - 4489
Xiaomi Redmi Note 3 - 5524
Yu Yunicorn - 3478
Samsung Galaxy J5 - 4082
Meizu M3 Note - 3600

It seems like, while the Le 2 is an overall better phone compared to Redmi Note 3, the performance of the two phones is quite close. However, every other subsequent smartphone has a long ground to cover. Honorable mention goes to the Lenovo Zuk Z1, which is running on ancient Snapdragon 801 SoC from the OnePlus One era and is still clicking into higher gears with ease.