15 October 1931 లో తమిళనాడు లో జన్మించిన అబ్దుల్ కలాం 27 July 2015 న కార్డియో అరెస్ట్ తో Shillong లో మృతి చెందారు. ఆయన గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఇక్కడ చూడగలరు. నెక్స్ట్ స్లైడు కు వెళ్లండి.
రూరల్ ఏరియా లలో హెల్త్ సర్వీసెస్ కోసం "Kalam - Raju Tablet" ను Dr సోమ రాజు తో కలిసి కనుగొన్నారు కలాం.
కార్డియో ట్రీట్మెంట్ కు అయ్యే ఖర్చును తగ్గించే దిశగా "Kalam - Raju Stent" అనే కార్డియో మేష్ స్టెంట్ ను 15,000 రూ కనుగొన్నారు కలాం.
1970 లో ఇందిరా గాంధీ ప్రధానమంత్రి గా ఉన్నప్పుడు కలాం నేత్రుత్వాన్ని నమ్మి ఇందిరాగాంధీ సిక్రెట్ గా ఫండింగ్ చేసారు కలాం aerospace ప్రాజెక్ట్ లకు.
వివాహం కూడా చేసుకోకుండా తనకంటూ(పిల్లలు కూడా) ఈ ప్రపంచంలో ఎవ్వరనీ సంపాదించకుండా దేశానికి సేవ చేసిన నిజమైన వ్యక్తి కలాం. "పెళ్లి చేసుకొని ఉంటే ఈ ప్రగతి సాదించేవాడిని కాదు ఏమో" అని కూడా అన్నారు కలాం.
ఎవరికీ తలవంచకు పేరుతో అబ్దుల్ కలాం రచించిన తన సొంత మానసిక వ్యక్తిత్య పుస్తకం ఇది. దీనిని వాడ్రేవు చినవీరభద్రుడు తెలుగులోకి అనువదించారు. ఈ లింక్ లో దీనిని కొనగలరు.
అవును అబ్దుల్ కలాం ఇండియన్ missile మ్యాన్
కెరీర్ ప్రారంభంలోనే ఇండియన్ ఆర్మీ కు హెలికాప్టర్ డిజైన్ చేశారు అబ్దుల్. కాని అప్పటి DRDO లో ఆయన position వలన అది వెలుగులోకి రాలేదు. మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి Agni మరియు వ్యూహాత్మక ఉపరితల క్షిపణి, Prithvi డెవలప్మెంట్ తో అబ్దుల్ ఇండియన్ missile మ్యాన్ గా పేరు సంపాదించారు. కాని ఆ ప్రాజెక్ట్ కు ఆయన తీసుకున్న సమయం మరియు వ్యయం కారణాలను చూపిస్తూ కలాం కు mismanagement అంటూ కొన్ని విమర్శలు ఎదురయ్యాయి.