ఈ ఆర్టికల్ లో మేము మీకు jio సిగ్నల్ పోయినపుడు దానిని ఎలా సరిచేయాలని విషయం చెప్పబోతున్నాము, ఇది jio కావొచ్చు మరేదైనా కావచ్చు.
పాపం చాలామంది సిగ్నల్ పోయినప్పుడు స్విచ్ ఆఫ్ చేయటం కానీ రీస్టార్ట్ కానీ చేస్తారు. కానీ అటువంటి అవసరం లేకుండా ఈ సింపుల్ ట్రిక్స్ ద్వారా సిగ్నల్ తెచ్చుకోవచ్చు మరియు నెట్ స్పీడ్ మీ పెంచవచ్చు
ఎలాచేయాలి అనేది చూద్దాం రండి
సెట్టింగ్స్ లో మొబైల్ నెట్వర్క్ ఆప్షన్ లోకి వెళ్ళాలి
దాని క్లిక్ చేసాక నెట్వర్క్ టైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసిన మరుక్షణం అక్కడ 4 ఆప్షన్స్ కనిపిస్తాయి
వాటిలో మొదటిదైన lte ని ఓకే చేయండి దాని ద్వారాగా వెనువెటంటనే నెట్వర్క్ అనేది కనెక్ట్ అయ్యి మీకు సిగ్నల్ చూపిస్తుంది.
మరియు నెట్ ఇంకా స్పీడ్ గా రావాలంటే కనుక apn ఆప్షన్ లో డిఫాల్ట్ x cap అని సెట్ చేయండి. సర్వర్ వచ్చేసి గూగుల్ .కామ్ అని ఇవ్వండి
ఇటువంటి సింపుల్ ట్రిక్స్ ద్వారగా మీ నెట్ స్పీడ్ ను పెంచుకోవచ్చు.