JIO యూజర్స్ కి నిరాశ పరిచే వార్త
సెటప్ బాక్స్ ధర ఎంతో తెలుసా ? మీరు షాక్ అవుతారు మరియు దీని గురించి మరిన్ని సరైన డిటైల్స్ పూర్తి స్టోరీ చదవటానికి ఇమేజ్ పక్కనున్న ఏరో పై క్లిక్ చేయండి.
మొబైల్ డేటా ఆఫర్స్ తో మిగతా కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన JIO కు ట్రాయ్ వేసిన కళ్లెం తో తన ఫ్రీ సర్వీసెస్ అన్నిటినీ నిలిపివేసింది అయితే ఈ ఫ్రీ సర్వీసెస్ ని ఆపివేయటానికి కొన్నే నెలలముందే తానూ DTH రంగం లోకి అడుగుపెడుతున్నట్లుగా సమాచారం అందింది.
దానితో మిగతా DTH కంపెనీలన్నీ బెంబేలెత్తిపోయాయి. ఎక్కడ తమకి పోటీగా వస్తుందని ముందుగానే ఎన్నో వ్యూహరచనలు చేశాయి.
JIO డేటా ఆఫర్స్ తో టెలికామ్ మార్కెట్ ని దుమ్ముదులిపింది. ఎందుకంటే డేటా ఆఫర్స్ 6 నెలలు ఫ్రీగా ఇచ్చిన్నట్లుగా DTHలో కూడా 6 నెలలు ఫ్రీ DTH సర్వీసెస్ ఇస్తుందేమో అని తెగ భయపడ్డాయి
తక్కువ ధరకి లభిస్తుందని అభిమానులందరూ కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు, ప్రతీ ఒక్కరు దీని గురించే ఎదురు చూస్తున్నారు కానీ ఇది
నిజంకాదని తేలింది ఎందుకంటే jio DTHసర్వీసెస్ చార్జెస్ కూడా మామూలు కంపెనీల మాదిరిగానే ఉండబోతున్నాయి. JIO ఈ రంగం లో భారీ వసూళ్లు చేయబోతుందని సమాచారం .
DTH సెటప్ బాక్స్ ధర 1800 రూ గా నిర్ణయించింది. నెలకి కనీస ఛార్జ్ 150 రూపీస్ ఉంటుంది. మరియు ఈ సర్వీసెస్ మే నెలలో మొదలవుతాయి.