మీ jio సిమ్ నిలిపివేయబడొచ్చు , ఆలా కాకుండా మీరు ఇంకా కంటిన్యూ అవ్వాలనుకుంటే మీరు ఒక పని చేయవలిసివుంటుంది.
ఈ విషయం గురించి jio వెబ్సైట్ లో చెప్పబడింది,జియో యొక్క వెబ్ సైట్ లో ప్రశ్నలు సమాధానం సంబంధించిన ఒక కాలమ్ లో ఈ సమాచారం ఇవ్వబడింది . కంపెనీ యొక్క సపోర్ట్ బాక్స్ లో ఈ ప్రశ్న జవాబు ఇవ్వబడింది.
jio ద్వారా చెప్పబడుతున్నదేమిటంటే ఒకవేళ మీరు 15ఏప్రిల్ కంటే ముందు ఎటువంటి ఆఫర్ తీసుకోకపోతే 16 ఏప్రిల్ నుంచి మీ
సర్వీసెస్ నిలివేయవచ్చు.
దీనిలో వున్న ప్రశ్న ఏమిటంటే , “ఒకవేళ నేను 15 ఏప్రిల్ కంటే ముందే ఎటువంటి జియో ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోకపోతే ఏమి జరుగుతుంది. "
దీనికి బదులుగా ఇవ్వబడిన జవాబు ను చూస్తే " ఒకవేళ మీరు రీఛార్జ్ చేసుకోకపోతే మీ సర్వీసెస్ ఆగిపోవచ్చు.