జియో తన ప్రస్థానం మల్లి మొదలుపెట్టింది. రాబోయే కాలాలలో అతి త్వరలో దు సంచలన సర్వీసులు రాబోతున్నాయని తెలిసింది. వచ్చిన సమాచారం ప్రకారం 2017 లో ఐదు సంచలన సర్వీసులు రాబోతున్నాయని తెలిసింది. వాటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.
దాదాపు 350 ప్లస్ ఛానల్స్, మరియు 50కి పైగా హెచ్‌డీ ఛానల్స్ తో జియో డైరెక్ట్ టూ హోమ్(డీటీహెచ్) టీవీ సర్వీసెస్ లో ఎంటర్ అవుతోందట ఇక మిగతా కంపెనీల గుండెల్లో దడ
మరియు వచ్చిన సమాచారం ప్రకారం రాబోయే నెలలోనే వీటిని మొదలు పెట్టబోతున్నారు ఒకవేళ మీరు . ఈ సర్వీసులను వాడుకోవాలంటే జియో టీవీ యాప్ తో పాటు ఫోన్లలో జియో సిమ్ ను కలిగి ఉండాలి.
1 gbps స్పీడుతో జియో తన 'ఫైబర్ టూ ది హోమ్' బ్రాడు బ్యాండు సర్వీసులను ఈ ఏడాదిలోనే లాంచ్ చేసేందుకు ప్లాన్ వేస్తోందని తెలుస్తోంది. అయితే రిలయన్స్ అయితే వీటి ధరల గురించి ఇంకా అఫిషియల్ అనౌన్స్ మెంట్ కాలేదు. జియో బ్రాడ్‌బ్యాండ్ మినిమమ్ 100Mbps స్పీడ్‌ను ఆఫర్ చేయగలదట.
అన్ని రకాలుగా జియో మనీ ఉపయోగపడేలా జియో మని ని రెడీ చేస్తున్నారు. . ఎంపికచేసిన రిటైల్ అవుట్ లెట్లలో ప్రస్తుతం రిలయన్స్ పేమెంట్ సర్వీసులను యూజర్లు వాడుకోవచ్చు.
4జీ వాయిస్ ఓవర్ ఫీచర్ ఫోన్ ఈ ఫోన్ ధర కూడా చౌకగా 999 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఉంటుంది