భారత టెలికాం రంగం లో jio ఒక సంచలనం , 2016 సెప్టెంబర్లో తమ 4G సేవలు ప్రారంభించి దాదాపు 6 మాసాల పాటు ఫ్రీ ఆఫర్స్ ఇవ్వటమనేది మామూలు విషయం కాదు అది కేవలం JIO కి మాత్రమే సాధ్యమైంది
టెలికాం సంస్థలని కోలుకోలేని దెబ్బకొట్టి వాటికి నిద్రలేకుండా చేసింది. కానీ
జియో ను ఎలాగైనా ఆపాలనే దృఢ నిశ్చయం తో ట్రాయ్ కు కూడా కంప్లైంట్ చేశాయి. కానీ ఆశాజనకం గా
ట్రాయ్ తీర్పు jio కి ఫేవర్ గా రావటంతో ఏమిచేయలేని పరిస్థితి లో ప్రజలమీద ఎనలేని ప్రేమ ను కురిపించాయి ముందెన్నడూ లేనివిధముగా చీప్ కాస్ట్ కి డేటా ప్లాన్స్ మరియు ఫ్రీ వాయిస్ కాల్స్ వంటి వాటివన్నీ ప్రవేశపెట్టి ఎలాగైనా తమ యూజర్స్ ని తమవైపు లాక్కునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. అయినా కూడా జనం గుండెల్లో చెక్కు చెదరని ముద్ర వేసుకుంది jio.
కానీ JIO గడువు కాలం ఈ నెల మార్చ్ 31 తో ముగియనుంది. అయితే కస్టమర్స్ ను కాపాడుకోవటానికి JIO ప్రైమ్ మెంబర్షిప్ ను ప్రవేశ పెట్టింది. అంటే కేవలం 99 రూ రీఛార్జి చేసుకోవటం ద్వారాగా 1 ఇయర్ వాలిడిటీ ఇస్తుంది. ఆ వాలిడిటీ సమయంలో JIO ప్రైమ్ ఆఫర్స్
క్రింద కొన్ని ప్లాన్స్ ఇవ్వడమనేది జరిగింది. ఆ ప్లాన్స్ ను ఆక్టివేట్ చేసుకోవటానికి ఎలిజిబిలిటీ సాధించినట్లని అర్ధం , అయితే JIO ప్రైమ్ ఆఫర్ క్రింద ఎటువంటి ప్లాన్స్ ను రిలీస్ చేసిందో అటువంటి ప్లాన్స్ నే మిగతా కంపెనీలు కూడా పోటీపడి మరీ రిలీజ్ చేశాయి. సో మిగతా వాటికి jio కి పెద్ద తేడా లేకపోవటంతో
jio ఒక సరికొత్త డిస్కౌంట్ ఆఫర్ ను విడుదల చేసింది. అది jio ప్రైమ్ ఆఫర్ కాస్ట్ 99 రూ కదా దానిని సగానికి తగ్గించింది . jio అందించినటువంటి ఈ డిస్కౌంట్ ఆఫర్ ఎలా ఆక్టివేట్ చేసుకోవాలో ఇప్పడు చూద్దాం
ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి jio మనీ యాప్ ను డౌన్లోడ్ చేయాలి ఆతరువాత ఓపెన్ చేసిన తరువాత రిజిస్ట్రేషన్ అడుగుతుంది . రిజిస్టర్ అయిన తరువాత మీ మొబైల్ no ఎంటర్ చేయాలి. ఆ తరువాత దానియొక్క ఆఫర్స్ అన్ని కూడా మొదట్లోనే కనిపిస్తాయి.
50 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆన్ every jio పేమెంట్ అని కనిపిస్తుంది. 50 రూపీస్ అనేవి ప్రతిసారి jio నుంచి మనం ఎప్పుడైతే jio పేమెంట్ చేసుకుంటామో e వాలెట్ ద్వారాగా ప్రతిసారి 50 రూపీస్ కాష్ బ్యాక్ వస్తుంది . ఇప్పుడు
50 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆన్ every jio పేమెంట్ ని క్లిక్ చేసిన వెంటనే no ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఏమయితే ఆఫర్స్ ఉన్నాయో jio మనీ వాలెట్ లో అన్నీ మనకి కనిపిస్తాయి. ప్రతి ప్లాన్ క్రింద 50 రూ క్యాష్ బ్యాక్ లభిస్తుంది.'
jio ప్రైమ్ ఆఫర్ ను ఆక్టివేట్ చేసుకుంటే మాములుగా బయట రీఛార్జి చేస్తే 100
(99) రూ అవుతుంది. అలాకాకుండా ఇక్కడ రీఛార్జి చేసుకుంటే కేవలం 50 రూ కి లభిస్తుంది
తద్వారా jio ప్రైమ్ ఆఫర్ను ఆక్టివేట్ చేసుకోవచ్చు. అన్ని ప్లాన్స్ కి కూడా 50 రూ క్యాష్ బ్యాక్ ఇవ్వటం జరుగుతుంది .
ఈ క్యాష్ బ్యాక్ అనేది జియో మనీ వాలెట్ లోకి వస్తుంది. తద్వారా మీరు మరొకసారి రీఛార్జి చేసుకోవచ్చు. లేకుంటే ఏదయినా షాపింగ్ కోసం యూజ్ చేయవచ్చు
జియో ప్రైమ్ ఆఫర్ కాకుండా మిగతా ప్లాన్స్ కి కూడా 50 రూ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈవిధముగా jio వాలెట్ మనీ యాప్ ద్వారాగా రీఛార్జి చేసినట్లయితేప్రతిసారి కూడా 50 రూపీస్ సేవ్ అవుతాయి