భారతీయ టెలికాం ఇండస్ట్రీ లో ప్రస్తుతం రిలయన్స్ జియో హవా నడుస్తోంది. మరియు కంపెనీ చాలా నిరాడంబరమైన సర్వీసెస్ ధరలు వినియోగదారుల కోసం తెచ్చింది . ఇతరత్రా టెలికాం కంపెనీలు ఇలాంటీ సేవలు ప్రజలకు ఇవ్వాలని లేకున్నా జియో ప్రభావం ప్రజల్లో తగ్గించేందుకు అయిన తప్పక మార్కెట్లో కొత్త ప్లాన్స్ ను తీసుకువస్తున్నాయి
రిలయన్స్ జియో ఫ్రీ డేటా ని యూజర్స్ చాలా కాలం వరకు పొందుట జరిగింది. ఇప్పుడు కంపెనీ యొక్క సేవలు ఫ్రీ ఎంతమాత్రం కాదు. ఇప్పుడు జియో యూజర్స్ నుంచి వసూళ్లు మొదలుపెట్టింది.
ఇదిగో ఆ లిస్ట్
Rs 19: Jio ప్రైమ్ : 200MB 4G data, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు sms లు , జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ , 1 డే వాలిడిటీ ,Jio నాన్ ప్రైమ్ 100MB 4G data
Rs 49: Jio ప్రైమ్ : 600MB 4G data, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు sms లు, జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ , 3-డేస్ వాలిడిటీ | Jio నాన్ ప్రైమ్: 300MB 4G data.
Rs 96: Jio Prime: 7GB 4G డేటా , 1GB/డే FUP,అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు sms లు , జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్, 7-డే వాలిడిటీ Jio Prime: 600MB 4G data
Rs 309: 84GB + 84 డేస్ వాలిడిటీ ఫస్ట్ రీఛార్జ్ పై
28GB 4G డేటా , 1GB/డే FUP, 128Kbps పోస్ట్ FUP, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు sms లు, జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్, 28-డే వాలిడిటీ
Rs 509: 168GB + 84 డేస్ వాలిడిటీ ఫస్ట్ రీఛార్జ్ పై
56GB 4G డేటా , 2GB/డే FUP, 128Kbps పోస్ట్ FUP, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ మరియు sms లు, జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్, 28-డే వాలిడిటీ