ఇప్పటివరకు ఎన్నో ఉచిత ఆఫర్స్ మరియు బెనిఫిట్స్ ఇస్తూ దేశవ్యాప్తంగా ఎన్నో సంచలనాలు సృష్టించిన jio , గత ఏడాది సెప్టెంబర్ లో స్టార్ట్ అయిన jio సేవలు ఈ ఏడాది మార్చ్ తో ట్రాయ్ ఆదేశాలవల్ల ముగిసాయి .
అయితే ఏప్రిల్ నెలలో jio యూజర్స్ ని నిరాశపరచకుండా ధనా ధన్ ఆఫర్ ను ప్రవేశపెట్టింది . jio ధనా ధన్ ఆఫర్ ఈ నెలలో ముగిసిన విషయం తెలిసిందే .
ఈ ఆఫర్ లో jio ప్రైమ్ మెంబర్స్ 3 నెలలకి 309 రూ రీఛార్జ్ చేస్తే డైలీ 1జీబీ డేటా అండ్ అన్ని నెట్వర్క్స్ కి కాలింగ్ పూర్తిగా ఉచితం . ఇటువంటి బెనిఫిట్స్ పొందేవారు . ఈ ఆఫర్ క్లోజ్ అవ్వటంతో ఇప్పుడు jio యూజర్స్ మరేదయినా ఆఫర్ jio నుంచి వస్తున్నదా అని ఆశగా ఎదురుచూస్తున్నారు .
జియో యూజర్స్ కి ఒక గుడ్ న్యూస్ తన పోటీ దారులైన ఐడియా , ఎయిర్టెల్ ఇంకా వోడాఫోన్ లను తీవరతర స్థాయిలో దెబ్బతీయటానికి రిలయన్స్ యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం.
jio అందిస్తున్న ఫ్రీ ఆఫర్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్స్ మరో ఏడాది నుంచి 18 నెలల వరకు కొనసాగిస్తూ ఉంటారని గట్టి సమాచారం . నిజానికి
jio తాకిడి కి ఐడియా ఐడియా , ఎయిర్టెల్ ఇంకా వోడాఫోన్ అండ్ BSNL వంటి టెలికామ్ దిగ్గజాలు అన్లిమిటెడ్ ఆఫర్స్ బాట పట్టాయి .
ఇది నిజానికి వాటికి ఎంత ఫైనాన్షియల్ బర్డెన్ తో కూడుకున్న పని అయినప్పటికీ మరే దారి లేక ఆఫర్స్ ని ప్రకటిస్తున్నాయి. అయితే
ఈ ఆఫర్స్ ఎక్కువకాలం కంటిన్యూ చేయవని JIO కి బాగా తెలుసు అందుకనే ఒక ఏడాది పాటుగా ఈ ఆఫర్లను ఏ ఇతర కంపెనీ ఇవ్వలేదు కాబట్టి
ఆ పని చేస్తే ప్రత్యర్థి కంపెనీలు మటాష్ అయిపోతాయని JIO కొత్త యోచన . ఇదే నిజమైతే JIO యూజర్స్ మరో ఏడాది పాటు పండగ చేసుకుంటారు.