జియో తీసుకున్న ఆ గట్టి నిర్ణయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం . jio మరొక సంచలనానికి తెరలేపనుంది
టెలికామ్ మార్కెట్ లో తనకంటూ ఓకే ప్రత్యేక హవా ను కల్పించుకున్న జియో తనకు పోటీగా ఇక ఏ కంపెనీ కూడా దరిదాపులో రాకుండా మాస్టర్ ప్లాన్స్ వేస్తోంది. దానిలో భాగంగానే
రిలయన్స్ జియో కి సంభందించిన ఫ్రీ స్కీం మరియు ఇప్పటివరకు ఏవైతే డిస్కౌంట్ ఆఫర్స్ మనకిచ్చిందో వాటన్నిటిని మరో 12 నుంచి 18 మాసాలవరకు వస్తూనేవుంటాయని తెలిపింది. ఆ తదుపరి
ఏదయినా జియో అంటూ రాకపోతే మిగతా టెల్కో లు ఇన్ని ఆఫర్స్ గుప్పించవు. మరియు మరొక ముఖ్యవిషయం ఏమిటంటే
jio ఈ డెసిషన్ తీసుకోవాటినికి గల గట్టి కారణం మిగతా కంపెనీలన్నీ అన్లిమిటెడ్ డేటా మరియు కాల్స్ ఇచ్చేస్తున్నాయి.
కాని ఎల్లకాలం ఈ అన్లిమిటెడ్ ఆఫర్స్ ఇవ్వటం కష్టం అందుకే జియో ఒక నిర్ణయానికి వచ్చి
మొదట్లోనే చార్జెస్ వసూలు చేస్తే తమ యూజర్స్ ని చాల తొందరగా కోల్పోయే అవకాశాలు ఎక్కువ . అందుకే jio ఈ డిస్కౌంట్ ఆఫర్స్ ని మరో 1 ఇయర్ పాటు కంటిన్యూ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం .
jio అంత దైర్యం గా మిగతా కంపెనీలైతే అన్లిమిటెడ్ ఆఫర్స్ ని ఏడాది పాటుగా ఇవ్వలేవు. అందుకే jio ఈ గట్టి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.