రిలయన్స్ జియో ఇప్పుడు ఒక కొత్త మాస్టర్ ప్లాన్ వేస్తోంది. మంచి ప్లాన్స్ మన ముుందుకు తీసుకొచ్చింది. ఆపొసిట్ కంపెనీలు యొక్క
పాత డోంగిల్, డేటా కార్డు, వైఫై రూటర్లను జియో వైఫై 4జీ రూటర్ తో ఒకవేళ
ఒకవేళ మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటే 100 పెర్సెంటు క్యాష్ బ్యాక్ ఆఫర్ చేయనున్నట్టు సమాచారం .
డేటా కార్డు, డోంగిల్, హాట్ స్పాట్ రూటర్ ను జియో డిజిటల్ స్టోర్ లో మీరు ఎక్కడ ఎక్స్చేంజ్ చేసినా 100 పర్శంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. మరియు ఒకవేళ డివైజ్ ఎక్స్చేంజ్ చేస్తే రూ.2010 గల 4జీ డేటాను మీ సొంతమవుతుంది.
జియోఫై రూటర్ తీసుకుంటే రూ.1,999పే చేయాలి . మరియు 309 ప్లాన్ లో తప్పకుండా మొదటిసారి 408 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలి.ముందే 99 రూ ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకుని ఉండాలి
పే చేసిన 1999 రూ నుంచి 2010 రూ గల 4జీ డేటాతో మైనస్ చేస్తే కస్టమర్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఫ్రీ గా వస్తుంది.
ఇక రెండో ప్లాన్ లో వినియోగదారులు తమ డేటా కనెక్షన్లు ఎక్స్చేంజ్ చేయక్కరలేదు . కాకపోతే రీఛార్జ్ చేయించుకోవాల్సిన 408 రూపాయలతో తొలి రీఛార్జ్ చేయించుకుంటే చాలు
1,999కే జియోఫై అందుబాటులో ఉంటుంది. కానీ దీనికింద కేవలం 1005 రూపాయల విలువైన 4జీ డేటా పొందడానికి వీలుంటుంది