jio తమ వెబ్సైట్ ఫై కొన్ని కొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు కంపెనీ ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పైడ్ యూజర్స్ కోసం కొత్త ప్లాన్స్ ప్రవేశపెట్టింది. తన ప్రైమ్ యూజర్స్ కోసం మరియు మరియు నాన్ ప్రైమ్ యూజర్స్ కోసం విడివిడిగా ప్లాన్స్ ని ప్రవేశపెట్టింది. ఆయా ప్లాన్స్ యొక్క వివరాలు మీకోసం వివరముగా పొందుపరచబడ్డాయి, పదండి వాటి ఓ లుక్కేద్దాం !
జియో ఈ ప్లాన్ కింద 7 రోజులకు Rs. 96 లో ప్రతీ రోజూ 1GB డేటా లభిస్తుంది. అదే నాన్ ప్రైమ్ యూజర్స్ కోసమైతే 600MB డేటా లభిస్తుంది .
Rs. 149 ధర గల ఈ ప్లాన్ లో 28 రోజుల వాలిడిటీ లభిస్తుంది. .ప్రైమ్ మెంబర్స్ కోసం 2GB డేటా ప్రతీరోజూ మరియు , నాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం కేవలం 1GB డేటా రోజూ .
Rs. 149 ధర గల ఈ ప్లాన్ లో 28 రోజుల వాలిడిటీ లభిస్తుంది. .ప్రైమ్ మెంబర్స్ కోసం 2GB డేటా ప్రతీరోజూ మరియు , నాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం కేవలం 1GB డేటా రోజూ .
Rs. 309రూ ధర కలిగిన ఈ ప్లాన్ లో , 309 రూ లోప్రైమ్ మెంబర్స్ కి 84 రోజులకి 84GB డేటా లభ్యం మరియు నాన్ ప్రైమ్ మెంబర్స్
కోసం 309 రూ లో 28 రోజులకి 28GBడేటా
Rs. 509 ధర గల ఈ ప్లాన్ లో ప్రైమ్ మెంబర్స్ కి 168GBడేటా ప్రతీరోజూ 2GB 84 రోజులకి 3 నెలలకు , మరియు నాన్ ప్రైమ్ యూజర్స్ కోసం , 56GB డేటా రోజుకి 2GB 1 నెలకి
ఇప్పుడు పోస్ట్ పైడ్ ప్లాన్స్ లో అన్నికంటే ముందు 309రూ ప్లాన్
Rs. 309 ధర కల ఈ ప్లాన్ లో ప్రైమ్ యూజర్స్ కోసం 90GB డేటా లభిస్తుంది. 3 నెలలకి ప్రతిరోజూ 1GB డేటా
నాన్ ప్రైమ్ మెంబర్స్ కి ప్రతీరోజూ 1GB డేటా లభిస్తుంది కానీ కేవలం 30 రోజులకి మాత్రమే , 30GB డేటా 30 రోజుల కోసం
Rs. 509 లో మీకు 180GB డేటా 3 నెలలకి ఇవ్వబడుతుంది. ప్రతిరోజూ 2GB డేటా . నాన్ ప్రైమ్ మెంబర్స్ కి ఒక నెలకి ప్రతీరోజూ 2GB డేటా మొత్తం 60GB డేటా
Rs. 999 ధర గల ఈ ప్లాన్ లో 180GB డేటా లభిస్తుంది 3 నెలల కి కానీ దీనికి రోజులో ఎటువంటి లిమిట్ లేదు , కానీ నాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం వాళ్లకి కూడా డేటా లభిస్తుంది. దీనికి రోజులో ఎటువంటి లిమిట్ లేదు కానీ వీరికి కేవలం 60GB డేటా లభిస్తుంది. అది కూడా 1 నెలకి మాత్రమే