Jio sims home డెలివరి మొదలు. ఇక సిమ్స్ ను ఇంటికి తెప్పించుకోండి ఇలా

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Nov 19 2016
Jio sims home డెలివరి మొదలు. ఇక సిమ్స్ ను ఇంటికి తెప్పించుకోండి ఇలా

నోట్స్ కోసం atm/banks ముందు లైన్స్ లో నిల్చొని ఉంటున్న సమయంలో రిలయన్స్ కంపెని  అఫీషియల్ గా Jio sims ను home డెలివరి సిస్టం ను మొదలుపెట్టింది. మొబైల్ లో స్టోరీ చదువుతున్న వారు క్రిందకు స్క్రోల్ చేయండి, డెస్క్ టాప్ లో స్టోరీ చదువుతుంటే next బటన్ క్లిక్ చేయండి. 

Jio sims home డెలివరి మొదలు. ఇక సిమ్స్ ను ఇంటికి తెప్పించుకోండి ఇలా

నవంబర్ 16 నుండి రిలయన్స్ ఈ విషయాన్ని అందరికీ తెలియజేయటానికి online ప్రొమోషన్స్ స్టార్ట్ చేసింది. అయితే నోట్స్ బాన్ issue కారణంగా ఇది పెద్దగా ఎవ్వరికీ తెలియలేదు.

Jio sims home డెలివరి మొదలు. ఇక సిమ్స్ ను ఇంటికి తెప్పించుకోండి ఇలా

ఎప్పుడు మొదలవుతుంది Jio home డెలివరీ సిమ్స్ సిస్టం?  మా ఊరుకు ఎప్పుడు వస్తుంది?
కంపెని ముందుగా మేజర్ మెట్రో సిటీస్ లో కవర్ చేస్తుంది. అవి Navi Mumbai, Delhi NCR, Kolkata, Pune, Ahmedabad, Hyderabad, Bangalore and Chennai. ఈ సిటీస్ లో మీరు ఎక్కడ ఉన్నా home డెలివరి తక్షణమే చేసుకోగలరు. అతి త్వరలోనే అందరికీ అందుబాటులో వస్తుంది.

Jio sims home డెలివరి మొదలు. ఇక సిమ్స్ ను ఇంటికి తెప్పించుకోండి ఇలా

Jio సిమ్ ను home డెలివరి లో ఏలా తీసుకోవాలి?
కంపెని home delivery ఇంటరెస్ట్ ఉన్న వారి కోసం ఈ  లింక్  లో ఇన్విటేషన్ form ను ఫిల్ చేయమని అడుగుతుంది. అయితే ఇది single గా ఉండే users కు కాకుండా ఒక అపార్ట్ మెంట్ లేదా community లో ఉంటున్న వారందరికీ లేదా కంపెనీలలో ఉన్నవారికి home డెలివరీ అని చెబుతుంది. అలాగే మినిమమ్ 40 సిమ్స్ తీసుకోవాలి home డెలివరి లో అని వ్రాసి ఉంది సైట్ లో.  కాని form  ఫిల్ చేసేటప్పుడు మీరు Number of homes వద్ద 1 అని పెట్టినా form పనిచేస్తుంది. సో ట్రై చేసే లక్ పరీక్షించుకోండి లేదా అంతగా అవసరం ఉంటే 40 మందిని gather చేసుకోండి. 

Jio sims home డెలివరి మొదలు. ఇక సిమ్స్ ను ఇంటికి తెప్పించుకోండి ఇలా

ఒక ఇప్పుడు ఫార్మ్ ఏలా ఫిల్ చేయాలి?
ముందుగా.. మీరు సిమ్ ను మీ ఇంటి వద్ద ఉన్న వారితో కలిసి తీసుకుందాము అనుకుంటే Jio at your HOUSING COMPLEX సెలెక్ట్ చేసుకోవాలి లేదా మీరు వర్క్ చేస్తున్న ఆఫీస్ లో ఉన్నవారితో కలిసి సిమ్స్ ను తీసుకుందాము అనుకుంటే Jio at Enterprise ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ఆ తరువాత మీ పేరు, నంబర్,డెలివరి అడ్రెస్ అన్నీ ఫిల్ చేస్తే పని అయిపోయినట్లే. పైన రెండవ ఫోటోలో తెలిపినట్లు సక్సెస్ అయిందని డిటేల్స్ ఇస్తుంది.

Jio sims home డెలివరి మొదలు. ఇక సిమ్స్ ను ఇంటికి తెప్పించుకోండి ఇలా

form ఫిల్ చేశాము. డెలివరి ఎప్పుడు ఉంటుంది?
రిజిస్ట్రేషన్ సక్సేస్ ఫుల్ అని చూపించిన తరువాత. మీకు jio సిబ్బంది నుండి ఫోన్ వస్తుంది ఎప్పుడు రావాలో అడగటానికి. కాల్ ఎప్పుడు వస్తుంది అనే సమాచారం లేదు. మినిమమ్ 40 సిమ్స్ తీసుకోవాలి అని తెలిపింది కాబట్టి మీరు 1 ఇంటికి అని సెలెక్ట్ చేస్తే కాల్ రాకపోయే అవకాశాలు కూడా ఉండవచ్చు. కాల్ వస్తే... మీకు నచ్చిన day/time slot ఫిక్స్ చేస్తే ఆ రోజు సిమ్ డెలివరి చేయటానికి వస్తారు. timings ప్రతీ రోజు సాయింత్రం 5.30 నుండి రాత్రి 9.30, శనివారం, ఆదివారం అయితే మధ్యహ్నం 1 నుండి 4.30 లోపు కూడా వస్తారు. ఈ timings లోపలే మీరు home డెలివరీ స్లాట్ బుక్ చేసుకోవటానికి అవుతుంది.

Jio sims home డెలివరి మొదలు. ఇక సిమ్స్ ను ఇంటికి తెప్పించుకోండి ఇలా

వచ్చిన తరువాత వాళ్ళకు ప్రూఫ్స్ ఏమి సబ్మిట్ చేయాలి?

1. మీ వద్ద ముందుగా My Jio యాప్ ద్వారా generate చేసుకున్న కోడ్ ఉండాలి(ఆల్రెడీ వేరే సిమ్ కు వాడిన code పనిచేయదు)

2. 4G హ్యాండ్ సెట్

3. ఆధార కార్డ్ ప్రూఫ్ తో e-KYC ప్రోసెస్ లో సిమ్స్ ఇవటం జరుగుతుంది home delivery లో. సో ఆధర్ కార్డ్ ఒరిజినల్ అండ్ xerox copy దగ్గర ఉంచుకోవాలి అందరూ.

Jio sims home డెలివరి మొదలు. ఇక సిమ్స్ ను ఇంటికి తెప్పించుకోండి ఇలా

home డెలివరి కు sign up/applying చేయటానికి లింక్ ఏంటి?
ఈ లింక్ పై క్లిక్ చేస్తే మీరు home డెలివరి కు అప్లై చేయగలరు. ఆల్రెడీ పైన ఈ లింక్ ఇవ్వటం జరిగింది. 

Jio sims home డెలివరి మొదలు. ఇక సిమ్స్ ను ఇంటికి తెప్పించుకోండి ఇలా

ఫైనల్ కామెంట్:

పైన home డెలివరి కోసం ఇచ్చిన లింక్... మీకు డైరెక్ట్ గా వెబ్ సైట్ లోకి వెళ్ళినా కనపడదు. 90% ఎవ్వరికీ తెలియదు కూడా. ఎవరైనా ఆల్రెడీ చేసుకున్నారు అంటే.. వాళ్ళు. కంపెని యొక్క ప్రొమోషన్ యాడ్ రన్ అయినప్పుడు దాని పై క్లిక్  చేసి sign up అయ్యి home డెలివరి కు ఆర్డర్ చేసుకున్నట్లు.  అయితే కంగారు పడకండి  పైన ఇచ్చిన లింక్ లో అందరూ అప్లై చేయగలరు. అయితే కంపెని home డెలివరీ లో మినిమమ్ 40 సిమ్స్ తీసుకోవాలి అని అంటుంది కాబట్టి, అప్లై చేసి, స్లాట్ బుక్ చేసి, వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు... ఒకటి లేదా రెండు సిమ్స్ కు కూడా సహకరిస్తారా లేదా అనే విషయం మీదనే ఇది సక్సెస్ ఫుల్ గా పనిచేస్తుందా లేదా అనేది ఆధారపడి ఉంది.

Jio sims home డెలివరి మొదలు. ఇక సిమ్స్ ను ఇంటికి తెప్పించుకోండి ఇలా

ఆ మధ్యకాలంలో Jio unlimited కాలింగ్ అండ్ ఇంటర్నెట్ ఇచ్చే వెల్కమ్ ఆఫర్ 2016  డిసెంబర్ 31 తరువాత కూడా కొనసాగుతుంది మార్చ్ 2017 వరకూ అని అన్నారు. దానిలో వాస్తవాలు ఏంటి?
ఈ న్యూస్ Jio team కు సంబంధించిన హెడ్ పర్సన్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.."కాల్స్ కట్ అవటం అనేది ఇంకా ఉంది కాబట్టి జనవరి 2017 నుండే కమర్షియల్ లాంచ్ చేయటం సరైన నిర్ణయం కాదు, దీనిపై ఆలోచిస్తాము" అని అన్నారు. సో ఆ తరువాత నుండి ఇప్పటివరకూ కంపెని దీనిపై ఎటువంటి అదనపు సమాచారం వెల్లడించలేదు.