ఎయిర్టెల్ ఫాస్టెస్ట్ నెట్వర్క్ కాదని అంటున్న jio

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Mar 22 2017
ఎయిర్టెల్ ఫాస్టెస్ట్  నెట్వర్క్  కాదని  అంటున్న  jio

టెలికాం  కంపెనీల  మధ్య  వార్  నడుతోంది.  ఈ మధ్యన ఎయిర్టెల్ ఫాస్టెస్ట్  నెట్వర్క్ తమదేనని  యాడ్స్  వస్తున్నాయి. ప్రముఖ  టెలికాం  దిగ్గజం  ఎయిర్టెల్   దేశం  లో తమదే  ఫాస్టెస్ట్  నెట్వర్క్  అని ప్రజల్ని  తప్పుదారి  పట్టిస్తోందని ,లేని

ఎయిర్టెల్ ఫాస్టెస్ట్  నెట్వర్క్  కాదని  అంటున్న  jio

లేని  పబ్లిసిటీ  ని క్రియేట్  చేసి  జనాన్ని  సందిగ్ధం  లో పడవేస్తోందని  తీవ్ర ఆరోపణలను చేస్తోంది .   మరియు ఎయిర్టెల్  పై  jio  తీవ్ర విమర్శల వర్షం  కురిపిస్తోంది. 

Ambrane P-1122 NA 10000 mAh Power Bank అమెజాన్ లో 649 లకు కొనండి

ఎయిర్టెల్ ఫాస్టెస్ట్  నెట్వర్క్  కాదని  అంటున్న  jio

బ్రాడ్  బ్యాండ్  స్పీడ్  టెస్టర్  ఉక్లా  తో కుమ్మక్కయి ఎయిర్టెల్ తప్పుడు ప్రకటనలు  చేస్తోందని  ఆరోపణలు  చేస్తోంది. ఈ విషముగా  ఎయిర్టెల్  ఫై "Advertising  standards  council  of  india " కు కంప్లైంట్  చేసింది. ఈ కంప్లైంట్  తరువాత  

Intex IT-PB11K 11000 mAh Power Bank, అమెజాన్ లో 699 లకు కొనండి

ఎయిర్టెల్ ఫాస్టెస్ట్  నెట్వర్క్  కాదని  అంటున్న  jio

ఎయిర్టెల్ చాలా వేగంగా  స్పందించింది.  తమదే  ఫాస్టెస్ట్  నెట్వర్క్ అని ప్రచారం  చేసుకోవలసిన  అవసరం  లేదని  మరియు  ఉక్లా  నుంచి వచ్చిన  రేటింగ్  చూసి  jio  ఓర్వ  లేకపోతుందని సంచలన  వ్యాఖ్యలు  చేసింది.

Syska Power Slice 100- 10000 mAh Power Bank, అమెజాన్ లో 899 లకు కొనండి

ఎయిర్టెల్ ఫాస్టెస్ట్  నెట్వర్క్  కాదని  అంటున్న  jio

ఎయిర్టెల్  దీనిపై  పక్కా  ఆధారాలు  చూపుతామని  తెలిపింది. ఉక్లా  తన  పాపులర్  స్పీడ్ టెస్ట్  యాప్  ద్వారా దేశమంతటా  మొబైల్  కస్టమర్లు  వాడే మోడరన్  డివైసెస్  లోకి లాగిన్ అయ్యి లక్షలాది  కస్టమర్ల ఇంటర్నెట్  చెక్  చేస్తుందని jio  ఫై ఎదురు  దాడికి  దిగింది

iPro IP1042 Powerbank 10400 mAh Power Bank, అమెజాన్ లో 599 లకు కొనండి

ఎయిర్టెల్ ఫాస్టెస్ట్  నెట్వర్క్  కాదని  అంటున్న  jio

కేవలం  డబ్బు  కి అమ్ముడుపోయి  ఉక్లా ఇలాంటి  తప్పుడు  రిపోర్ట్స్  అందిస్తుందని ప్రత్యక్షముగానే  విమర్శలు  గుప్పిస్తోంది. 

Lenovo PA 10400 10400 mAh Power Bank, అమెజాన్ లో 699 లకు కొనండి

ఎయిర్టెల్ ఫాస్టెస్ట్  నెట్వర్క్  కాదని  అంటున్న  jio

మరియు ఇలాంటి  పనులు  చేస్తే ఉక్లా ఫై కేసు  పెడతామని  ఓపెన్  గానే హెచ్చరిక  చేసింది. అయితే  మరొక  ముఖ్య  విషయం 

మనమందరం  యూస్  చేసే  స్పీడ్  టెస్ట్  యాప్  లో లోపాలు  ఉన్నాయని  ఎక్స్పర్ట్స్  తెలుపుతున్నారు

Lapguard IT12K Power Bank 12000 mAh అమెజాన్ లో 599 లకు కొనండి

ఎయిర్టెల్ ఫాస్టెస్ట్  నెట్వర్క్  కాదని  అంటున్న  jio

ఇప్పుడు  మీదగ్గర  డ్యూయల్  సిమ్  ఫోన్  వుంది. 
ఒక సిమ్  jio  మరియు  రెండవది  ఎయిర్టెల్  సిమ్  వేశారనుకుందాం .  మొబైల్  డేటా  కోసం  jio  ని మరియు  వాయిస్  కాల్స్  కోసం ఎయిర్టెల్  ఉపయోగిస్తున్నారు  అనుకుందాం . 

Mi 20000mAh Power Bank అమెజాన్ లో 2,199 లకు కొనండి

ఎయిర్టెల్ ఫాస్టెస్ట్  నెట్వర్క్  కాదని  అంటున్న  jio

ఇప్పుడు స్పీడ్  టెస్ట్  చేస్తే  ఎయిర్టెల్  కి ఫేవర్  గా వస్తుంది. ఇది  jio  కి మాత్రమే  వర్తించదు.  ఎయిర్టెల్ తో పాటు మీరు ఏ  సిం  వేసిన  స్పీడ్  టెస్ట్  ఈ  విధముగా  తప్పుడు  రిజల్ట్స్  ఇస్తుంది .  అంటే  కాల్స్  కోసం ఏ  సిం  అయితే పనిచేస్తుందో  ఆ సిం  స్పీడ్  ని మాత్రమే  కన్సిడర్  చేస్తుందని  ఎక్స్పర్ట్స్  తెలుపుతున్నారు. 

Printland Portable Power Bank 13000 mAh అమెజాన్ లో 1,099 లకు కొనండి