ఈరోజు నుంచి Jio ముందు రిచ్గార్జి వాలిడిటీ ముగిసింది . ఇప్పుడు Jio యూస్ చేయటానికి మీరు రీఛార్జ్ చేసుకోవాలి . Amazon Pay, Paytm వంటివి Jio రీఛార్జ్ పై క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ఇస్తుంది .
Paytm, MobiKwik, Amazon Pay, మరియు PhonePe వంటి డిజిటల్ పేమెంట్ పోర్టల్స్ Reliance Jio రీఛార్జ్ పై వివిధ అమౌంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ఇస్తుంది . ఎక్కువ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ Rs. 300 పైన ప్లాన్స్ పై అందు బాటులో కలవు . అంటే , Rs. 309, Rs. 349, Rs. 399, Rs. 509, Rs. 999, Rs. 1,999, Rs. 4,999 మరియు Rs. 9,999 వరకు ప్లాన్ ల పై ఈ క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది .
Paytm పై క్యాష్ బ్యాక్ :
Paytm,Rs 100 Jio రీఛార్జ్ పై Rs 15 కాష్ బ్యాక్ లభిస్తుంది . ఒకవేళ మీఱు Rs 300 రీఛార్జ్ చేస్తే మీరు Rs. 76 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు . ఇవి మీకు Paytm అకౌంట్ లో 24 గంటల లోపు క్రెడిట్ చేయబడతాయి .
PhonePe ద్వారా క్యాష్ బ్యాక్ :
ఒకవేళ మీరు Flipkart యొక్క PhonePe ద్వారా Reliance Jio యొక్క ఏదయినా నెంబర్ పై Rs 300 లేదా అంత కంటే ఎక్కువ రీఛార్జ్ చేస్తే మీకు Rs. 75 వరకు క్యాష్ పొందొచ్చు . ఇది మీకు 14-21 ఆగష్టు వరకు ప్రీపెయిడ్ రిఛార్జెస్ పై లభిస్తుంది .
MobiKwik పై కాష్ బ్యాక్
MobiKwik కూడా Jio ప్ రీఛార్జ్ ఆఫర్ ను ఇస్తుంది . Jio యొక్క Rs 399 ప్లాన్ పై MobiKwik Rs 59 కాష్ బ్యాక్ ఆఫర్ ను ఇస్తుంది . దీని కోసం మీకు JIOMBK కార్డు యూస్ చేయవలిసి ఉంటుంది .
Amazon Pay ఫై క్యాష్ బ్యాక్
Amazon, Jio యొక్క Rs 309 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ ఫై Rs 99 క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది . ఈ ఆఫర్ కేవలం 14-19 ఆగష్టు వరకు వాలిడ్