ఆండ్రాయిడ్ OS & 4G VoLTE ఆప్షన్స్ తో రిలయన్స్ Jio నుండి బేసిక్ mobiles తయారు

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Nov 16 2016
ఆండ్రాయిడ్ OS & 4G VoLTE ఆప్షన్స్ తో రిలయన్స్ Jio నుండి బేసిక్ mobiles తయారు

రిలయన్స్ నుండి తొందరిలో VoLTE సపోర్ట్ చేసే వెరీ బేసిక్ ఫోనులు (స్మార్ట్ ఫోనులు కావు) వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కార్యరూపం దాల్చుకుంటే ఇండియాలో మొదటిసారిగా కొత్త కేటగిరీ మొబైల్ ఫోనులు వస్తున్నాయి అని చెప్పాలి. మరింత సమాచారం కొరకు మొబైల్ రీడర్స్ క్రిందకు స్క్రోల్ చేయండి, డెస్క్ టాప్ రీడర్స్ నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయండి.

ఆండ్రాయిడ్ OS & 4G VoLTE ఆప్షన్స్ తో రిలయన్స్ Jio నుండి బేసిక్ mobiles తయారు

ఈ కొత్త రకం VOLTE ఫోనులు ధరలు సుమారు 1000 నుండి ఉంటాయి అని కొన్ని నేషనల్న్ మీడియా సోర్సెస్ చెబుతున్నాయి. వీటికి కూడా unlimited voice అండ్ video calling ఉంటాయి అని రిపోర్ట్స్.

ఆండ్రాయిడ్ OS & 4G VoLTE ఆప్షన్స్ తో రిలయన్స్ Jio నుండి బేసిక్ mobiles తయారు

ప్రస్తుతం ఇండియాలో VoLTE సపోర్ట్ తో వస్తున్న ఏకైన టెలికాం నెట్వర్క్, రిలయన్స్ JIO. సెప్టెంబర్ 5 2016 లో రిలీజ్ అయిన Jio సర్వీసెస్ తరువాత్ కంపెని,  దాదాపు 25 million users ను కూడా సంపాదించుకుంది ఆల్రెడీ.

ఆండ్రాయిడ్ OS & 4G VoLTE ఆప్షన్స్ తో రిలయన్స్ Jio నుండి బేసిక్ mobiles తయారు

మరొక సోర్స్ ప్రకారం జనవరి నుండి మార్చ్ 2017 లోపు, రిలయన్స్ నుండి రెండు feature ఫోనులు - 1000 రూ మరియు 1500 రూ లతో లాంచ్ అయ్యే అవకాశాలున్నాయి. స్మార్ట్ ఫోన్స్ లానే ఇవి ఇంటర్నెట్ వాడుతూ కాల్స్ చేయటం జరుగుతుంది. కేవలం వీటిలో టచ్ స్క్రీన్ లేకపోవటం ఒకటే తేడా.

ఆండ్రాయిడ్ OS & 4G VoLTE ఆప్షన్స్ తో రిలయన్స్ Jio నుండి బేసిక్ mobiles తయారు

ఈ ఫోనులను తయారు చేయటానికి, రిలయన్స్... Lava ఇంటర్నేషనల్ మరియు చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలకు కలిసి పనిచేస్తుంది. ఫోన్ తయారీ కు సుమారు 1700 కర్చు అయ్యే అవకాశాలున్నా, subsidise పద్దతిలో పబ్లిక్ కు మాత్రం 1000 రూ లకు అందేలా చేయనుంది అని ఎకనామిక్ టైమ్స్ చెబుతుంది.

ఆండ్రాయిడ్ OS & 4G VoLTE ఆప్షన్స్ తో రిలయన్స్ Jio నుండి బేసిక్ mobiles తయారు

అయితే మరోవైపు రిలయన్స్ Jio కు పోటిగా ఆఫ్రికా లో ITEL బ్రాండ్ తో ఆల్రెడీ VOLTE ఫోనులను తయారు చేస్తున్న చైనీస్ హ్యాండ్ సెట్ తయారీ కంపెని,Transsion.. ఇండియన్ మార్కెట్ లోకి ఏప్రిల్ 2017 లోపు 4G feature(బేసిక్) ఫోనులతో వచ్చే ఉద్దేశ్యంలో ఉన్నట్లుఆ కంపెని హెడ్ సుదీర్ వెల్లడించారు.

ఆండ్రాయిడ్ OS & 4G VoLTE ఆప్షన్స్ తో రిలయన్స్ Jio నుండి బేసిక్ mobiles తయారు

హైలైట్ ఏంటంటే Jio తయారు చేస్తున్నవి పేరుకి బేసిక్ feature ఫోనులే కాని అవి ఆండ్రాయిడ్ OS పైనే రన్ అవుతాయి. వీటికి కీప్యాడ్, రేర్ కెమెరా మరియు ఫ్రంట్ కెమెరా కూడా ఉంటాయి. అంతేకాదు Jio యాప్స్ అన్నీ ఉంటాయి ఫోన్ లో. చాట్, Live టీవీ, మనీ etc. VoLTE సపోర్ట్ కొరకు వీటిలో spreadtrum, మీడియా టెక్ లేదా స్నాప్ డ్రాగన్ చిప్ సెట్స్ ను వాడే అవకాశాలున్నాయి రిపోర్ట్ ప్రకారం.

ఈ లింక్ లో రిలయన్స్ Jio welcome ఆఫర్ పై అన్నీ డౌట్స్ కు క్లియర్ గా జవాబులు తెలపటం జరిగింది. చూడగలరు.
ఈ లింక్ లో చాలా స్లో గా ఉన్న Jio 4G స్పీడ్ ను ఏలా పెంచుకోవాలో తెలపటం జరిగింది.
వాట్స్ అప్ & ఇతర సోషల్ నెట్ వర్క్స్ లో Jio పై రన్ అవుతున్న రూమర్ లోని నిజాలు కొరకు ఈ లింక్ లో క్లారిటీగా తెలపటం జరిగింది.