జియో యూజర్స్ కి దిమ్మదిరిగే గుడ్ న్యూస్

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Sep 07 2017
జియో  యూజర్స్  కి దిమ్మదిరిగే  గుడ్  న్యూస్

IO  యూజర్స్  అందరికి  ఒక శుభవార్త  ఇప్పటివరకు సామాన్య  మానవునికి  ఏ  టెలికాం  కంపెనీ  అందించని  ఎన్నో సేవలు ఇచ్చిన JIO  ఇప్పుడు మరో దారిలో తన కొత్త అడుగులు  వేస్తోంది  .ఈ వారం  లోనే JIO  లాప్టాప్ మార్కెట్ లోకి వస్తుంది . కొన్ని ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్  ల ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం ఇది ఆన్లైన్  లో అందుబాటులో 10 వేల లోపు అందుబాటులో ఉంటుందని సమాచారం. 

 

.  

 

జియో  యూజర్స్  కి దిమ్మదిరిగే  గుడ్  న్యూస్

 కానీ నిజంగా ఎంత ప్రైస్  ఉంటుందనేది ఇంకా కన్ఫర్మ్  గా చెప్పలేము..! ఇది కేవలం వచ్చిన సమాచారం మాత్రమే  కానీ నిజంగా ఈ ధరలో లభిస్తే కనుక సామాన్యుడు మరో మెట్టు ఎక్కినట్టే అదికూడా  అతి చవకైన  ధరకు మనందరికీ  అతిత్వరలో అందుబాటులోకి  రానుంది. జియో ఇకోసిస్టం నుంచి 

జియో  యూజర్స్  కి దిమ్మదిరిగే  గుడ్  న్యూస్

మార్కెట్లోకి  కొత్త  ప్రోడక్ట్  వస్తుంది. . అదే జియో బ్రాండెడ్ ల్యాప్‌టాప్.

 తాజాగా  వచ్చిన లీక్స్  ప్రకారం  డెడికేటెడ్ 4జీ సిమ్ కార్డ్ స్లాట్‌తో రానున్న ఈ సరికొత్త జియో 4జీ ల్యాపీ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుందని  సమాచారం  

జియో  యూజర్స్  కి దిమ్మదిరిగే  గుడ్  న్యూస్

మరియు  దానికి  తగ్గట్టుగా  జియో యాప్ సూట్‌ను అప్‌డేట్ చేసారట. మరియు జియో 4జీ ల్యాప్‌టాప్‌లను ఫాక్స్‌కాన్ కంపెనీ తయారు  చేస్తుందని  చెబుతున్నారు . 

జియో  యూజర్స్  కి దిమ్మదిరిగే  గుడ్  న్యూస్

తాజాగా  వచ్చిన లీక్స్  ప్రకారం స్పెక్స్  గమనిస్తే 
13.3ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), హైడెఫినిషన్ ఫ్రంట్ కెమెరా, చాక్లెట్ కీ స్టైల్ స్లిమ్ కీబోర్డ్, ఇంటెల్ పెంటియమ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి eMMC స్టోరేజ్, 128జీబి SSD స్టోరే్జ్, 4జీ ఎల్టీఈ, బ్లుటూత్ 4.0, మైక్రో యూఎస్బీ 3.0 పోర్ట్స్, మైక్రో హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, మైక్రోఎస్డీ స్లాట్.

జియో  యూజర్స్  కి దిమ్మదిరిగే  గుడ్  న్యూస్

తాజాగా www.buyredmi.com/jiolaptop/ అనే వెబ్‌సైట్, జియో ల్యాప్‌టాప్‌లకు ప్రీ  బుకింగ్స్  మేమె  మొదలుపెడుతున్నామని  చెబుతుంది. 
5000 వేలకి  లభిస్తుందని  కొన్ని  సైట్స్  లో చెప్పబడింది.  మరియు  సైట్ JIO  4జి  లాప్టాప్  ప్రీ -బుకింగ్   మొదలయిందని  మరియు 
 కాష్  ఆన్  డెలివరీ  ఉందని  చెబుతుంది. 

 

జియో  యూజర్స్  కి దిమ్మదిరిగే  గుడ్  న్యూస్

వాటి ఆధారంగా  మేము మీకు  చెబుతున్నాము.  అయితే కంపనీ  దీని గురించి  ఇంకా  అఫిషియల్  అనౌన్స్మెంట్  చేయలేదు