టెలికామ్ మార్కెట్ లో తనకంటూ ఓకే ప్రత్యేక హవా ను కల్పించుకున్న జియో తనకు పోటీగా ఇక ఏ కంపెనీ కూడా దరిదాపులో రాకుండా మాస్టర్ ప్లాన్స్ వేస్తోంది. దానిలో భాగంగానే
రిలయన్స్ జియో కి సంభందించిన ఫ్రీ స్కీం మరియు ఇప్పటివరకు ఏవైతే డిస్కౌంట్ ఆఫర్స్ మనకిచ్చిందో వాటన్నిటిని మరో 12 నుంచి 18 మాసాలవరకు వస్తూనేవుంటాయని తెలిపింది.
Jio ప్రస్తుతం తమ' Rs. 309 ధర గల ప్లాన్ లో అనేక లాభాలను పొందవచ్చు. ఇప్పుడు ఈ కొత్త ప్యాక్ కింద ప్రైమ్ మరియు నాన్ ప్రైమ్ యూజర్స్ కి వివిధ లాభాలను పొందవచ్చు.
సుదీర్ఘం గా మాట్లాడుకుంటే Rs. 309 ధర గల ప్లాన్ లో , ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్ కాకపోతే మీకు ఇది ఒక షాక్ కావచ్చు, Rs. 309 లో ప్రైమ్ మెంబర్స్ కి 84 రోజులకి 84GB 4Gడేటా మరియు ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ కారో వారికి Rs. 309 లో 28 రోజులకి 28GB డేటా లభిస్తుంది.
Jio యొక్క కొత్త Rs. 309 ధర ప్లాన్ కింద ప్రైమ్ యూజర్స్ కి భారీ ప్రయోజనం
అలాగే నాన్ ప్రైమ్ యూజర్స్ కి చాలా తక్కువ డేటా లభిస్తుంది.
నిజం చెప్పాలంటే 28GB డేటా సామాన్య వినియోగదారునికి చాలా ఎక్కువనే చెప్పొచ్చు. ఒకవేళ మీరు ఆన్లైన్ వీడియో మరియు ఆన్లైన్ గేమింగ్ చేస్తే కనుక ఈ డేటా మీకు సరిపోదు .
నిజం చెప్పుకోవాలంటే Jio ఇప్పటివరకు యూజర్స్ కోసం చాలా ఇచ్చింది. ప్రైమ్ మెంబర్షిప్ పొందినవారు ఎక్కువ లాభాలను పొందుతారు. కాకపోతే నాన్ ప్రైమ్ మెంబర్స్ ఎక్కువ కాకపోయిన కొంచెం లో కొంచెం లాభాలను పొందుతారు.