రిలయన్స్ జియో ఇప్పుడు మార్కెట్ లో అతి చవకైన ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది.

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Aug 17 2017
రిలయన్స్ జియో  ఇప్పుడు మార్కెట్ లో అతి చవకైన ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది.

రిలయన్స్ జియో  ఇప్పుడు మార్కెట్ లో అతి చవకైన ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది.  మేము చెప్ప బోతున్న ఈ ప్లాన్ జియో  ప్లాన్స్  అన్నిటిలోను అతి చవకైన ప్లాన్ .

రిలయన్స్ జియో  ఇప్పుడు మార్కెట్ లో అతి చవకైన ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది.

 దీని ధర కేవలం 19 రూపాయలు మాత్రమే .  మేము ఈ ప్లాన్ లో మీరు ఎన్ని బెనిఫిట్స్ పొందుతారో చెప్పబోతున్నాము . 

రిలయన్స్ జియో  ఇప్పుడు మార్కెట్ లో అతి చవకైన ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది.

 ఈ ప్లాన్ లో  అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అండ్ STD అండ్ లోకల్  రోమింగ్ లో కూడా ఫ్రీ . లోకల్ మరియు STD SMS లు ఫ్రీ గా లభిస్తాయి. 

రిలయన్స్ జియో  ఇప్పుడు మార్కెట్ లో అతి చవకైన ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది.

వీటితో పాటుగా  200MB 4G  డేటా ఫ్రీ గా లభిస్తుంది .  
 ఈ సౌకర్యాలన్నీ  JIO  ప్రైమ్ యూజర్స్ కి మాత్రమే అందుబాటులో కలవు . 

రిలయన్స్ జియో  ఇప్పుడు మార్కెట్ లో అతి చవకైన ఒక కొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది.

 ఏదయినా  JIO  కి మిగతా టెలికామ్ కంపెనీ లు ఎన్ని అడ్డుకట్టలు వేసినా తన ప్రస్థానం కొనసాగిస్తూ వుంది.  ఇలా ఇప్పటివరకు ఇస్తుందో చూద్దాం...!!