షాంఘై టెక్ కంపెనీ Unihertz ప్రపంచంలో అతిచిన్న Android స్మార్ట్ఫోన్ తయారు చేసింది. I.
ఈ స్మార్ట్ ఫోన్ ' పాకెట్ సైజ్ లో ఉంటుంది.
ఈ స్మార్ట్ఫోన్ కి జెల్లీ పేరు పెట్టారు.
ఈ స్మార్ట్ఫోన్ పెర్ల్ వైట్, స్కై బ్లూ మరియు స్పేస్ బ్లాక్ కలర్ వేరియంట్స్ అందుబాటులో ఉంటుంది.
ఇవే కాక ఈ డివైస్ రామ్ మరియు స్టోరేజ్ ఆధారంగా 2 స్టోరేజీస్ లో అందుబాటులో కలదు. ప్రపంచం లోనే అతిచిన్నదైన ఈ స్మార్ట్ ఫోన్ లో 1GB ram మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ గల వేరియంట్ ధర $109 అంటే సుమారు Rs 6,900 మరియు 2GB/16GB వేరియంట్ ధర' $125 అంటే సుమారు Rs. 8,000
ఈ స్మార్ట్ ఫోన్ లో 2.45 ఇంచెస్ (240x432 pixels) TFT LCD డిస్ప్లే ఇవ్వబడింది. ఈ డివైస్ లో
1.1GHz క్వాడ్ కోర్ ప్రోసెసర్ కలదు. ఈ డివైస్ యొక్క రేర్ కెమెరా 8 ఎంపీ 2 ఎంపీ ఫ్రంట్ ఇవ్వబడింది.
ఈ డివైస్ లో 950mAh బాటరీ మరియు Gyroscope, G-Sensor అండ్ Compass ఇవ్వబడ్డాయి. కనెక్టివిటీ కోసం GPS, బ్లూటూత్ v4.0, మరియు Wi-Fi 802.11 a/b/g/n వున్నాయి.