మీ 4G ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ సరిపోవడం లేదా? అయితే, ఈ సెట్టింగ్స్ తో స్పీడ్ పెంచవచ్చు

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Apr 14 2021
మీ 4G ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ సరిపోవడం లేదా? అయితే, ఈ సెట్టింగ్స్ తో స్పీడ్ పెంచవచ్చు

మీ వద్ద 4G మొబైల్ ఉన్నా కూడా తగిన 4G ఇంటర్నెట్ స్పీడ్ అందుకోలేకపోతున్నారా?

మీ 4G ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ సరిపోవడం లేదా? అయితే, ఈ సెట్టింగ్స్ తో స్పీడ్ పెంచవచ్చు

4G నెట్వర్కు అందుబాటులో వున్నాకూడా మీ ఫోనులో 4G నెట్ స్పీడ్ అందుకోవడం కష్టంగా ఉందా.  

మీ 4G ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ సరిపోవడం లేదా? అయితే, ఈ సెట్టింగ్స్ తో స్పీడ్ పెంచవచ్చు

దీనికి ప్రధాన కారణం, 4G LTE కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ ఫోన్ల సంఖ్య నానాటికి ఎక్కువగా పెరగడం. ఇంటర్నెట్ స్పీడ్ అనేది పరిమిత పరిధిలో స్పెక్ట్రమ్ ఫలితంగా వస్తుంది.

మీ 4G ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ సరిపోవడం లేదా? అయితే, ఈ సెట్టింగ్స్ తో స్పీడ్ పెంచవచ్చు

కానీ, మీరు మీ ఫోన్లో 4G వేగం మెరుగుపరచడానికి ఈ పద్ధతులను ఉపయోగించవచ్చు. ఈ సెట్టింగ్స్ తో మీ ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ చాలా రేట్లు పెరుగుతుంది.   

మీ 4G ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ సరిపోవడం లేదా? అయితే, ఈ సెట్టింగ్స్ తో స్పీడ్ పెంచవచ్చు

1. మొదట మీ ఫోన్ సెట్టింగులకు వెళ్లండి - మొబైల్ నెట్వర్కుల ద్వారా "4G" ను ఎంచుకోండి మరియు దానిని ఎనేబుల్ చేయండి.

మీ 4G ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ సరిపోవడం లేదా? అయితే, ఈ సెట్టింగ్స్ తో స్పీడ్ పెంచవచ్చు

2. మీ ఫోనులో యాక్సెస్ పాయింట్ నేమ్ (APN) ను తనిఖీ చేయండి. తగిన APN సమాచారాన్ని ఎంచుకోండి.

మీ 4G ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ సరిపోవడం లేదా? అయితే, ఈ సెట్టింగ్స్ తో స్పీడ్ పెంచవచ్చు

3. మీ ఫోన్ సెట్టింగులకు వెళ్లడం ద్వారా మీ APN ను రీసెట్ చేయండి : సెట్టింగులు- మొబైల్ నెట్వర్క్- యాక్సెస్ పాయింట్ పేర్లను క్లిక్ చేసి APN ను డిఫాల్టుకు  రీసెట్ చేయడాన్ని ఎంచుకోండి.

మీ 4G ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ సరిపోవడం లేదా? అయితే, ఈ సెట్టింగ్స్ తో స్పీడ్ పెంచవచ్చు

4. మీ ఫోన్ ఉత్తమ యాంటెన్నాలేకపోవచ్చు:

వాస్తవమే, అనేక ఫోన్ తయారీదారులు చీప్ లేదా తక్కువ నాణ్యత గల యాంటెనాలను ఉపయోగిస్తున్నారు. వీటి వలన మీ ఫోన్ పూర్తి 4G స్పీడ్ ని అందుకోకపోవచ్చు.

మీ 4G ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ సరిపోవడం లేదా? అయితే, ఈ సెట్టింగ్స్ తో స్పీడ్ పెంచవచ్చు

5. మీ స్మార్ట్ ఫోన్ యొక్క 4G ఇంటర్నెట్ వేగం మీ ఉపయోగంపై ఆధారపడి ఉంటుంది. 

మీ 4G ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ సరిపోవడం లేదా? అయితే, ఈ సెట్టింగ్స్ తో స్పీడ్ పెంచవచ్చు

6. కొన్ని ఆప్స్ ఇంటర్నెట్ వేగాన్నీ తగ్గిస్తాయి మరియు మరింత డేటాను తీసుకొని ఫోన్ వేగాన్ని తగ్గింస్తాయి.

మీరు అనేకమైన యాప్స్ ని మీ ఫోన్లో కలిగివుంటారు. అయితే, వీటిలో చాలా యాప్స్ నిరంతరం ఇంటర్నెట్ వినియోగాన్ని తీసుకుంటాయి. మీ ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ తగ్గడానికి ఇది కూడా కారణం అవుతుంది.         

మీ 4G ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ సరిపోవడం లేదా? అయితే, ఈ సెట్టింగ్స్ తో స్పీడ్ పెంచవచ్చు

7. మీరు కొంచెం సర్దుబాటు చేయడానికి ఉపయోగించే ఆప్స్ ఆటో ప్లే ఎంపికను నిలిపివేయండి, దీనితో మీ బ్యాండ్విడ్త్ వాడకాన్ని తగ్గిస్తుంది మరియు అవాంఛిత డేటాను తగ్గిస్తుంది.

మీ 4G ఫోన్ ఇంటర్నెట్ స్పీడ్ సరిపోవడం లేదా? అయితే, ఈ సెట్టింగ్స్ తో స్పీడ్ పెంచవచ్చు

8. ఇలాచేయడం వలన మీ 4G వేగం 5Mbps నుండి 10Mbps వరకు మారుతుంది.