పిక్చర్స్: మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2, యునైట్ 3 మరియు కాన్వాస్ స్పార్క్

బై Hardik Singh | అప్‌డేట్ చేయబడింది Jun 10 2015
పిక్చర్స్: మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2, యునైట్ 3 మరియు కాన్వాస్ స్పార్క్

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2, యునైట్ 3 మరియు కాన్వాస్ స్పార్క్ మోడల్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ , లుక్స్ ను ఇక్కడ చూడగలరు.

పిక్చర్స్: మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2, యునైట్ 3 మరియు కాన్వాస్ స్పార్క్

left సైడ్ నుండి కాన్వాస్ స్పార్క్, మిడిల్ లో కాన్వాస్ యునైట్ 3, చివరిగా కాన్వాస్ నైట్ 3 ఉన్నాయి.

పిక్చర్స్: మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2, యునైట్ 3 మరియు కాన్వాస్ స్పార్క్

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2 తో మొదలుపెడదాం. ఇది మైక్రోమ్యాక్స్ కంపెని కి ఫ్లాగ్ షిప్ డివైజ్. ధర 16,299 రూ. స్నాప్ డ్రాగన్ 615 SoC, 2జిబి ర్యామ్ మరియు 16జిబి స్టోరేజ్.

పిక్చర్స్: మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2, యునైట్ 3 మరియు కాన్వాస్ స్పార్క్

చాలా లైట్ వెయిట్, 5in ఎమోలేడ్ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 3 స్క్రీన్.

పిక్చర్స్: మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2, యునైట్ 3 మరియు కాన్వాస్ స్పార్క్

గ్లాస్ మరియు మెటల్ బాడీ తో ఇది డిజైన్ చేయబడింది. ఫోన్ బ్యాక్ ప్యానల్ కూడా గొరిల్లా గ్లాస్ తో వస్తుంది. ఇది ప్రీమియం లుక్స్ ఇస్తుంది ఫోన్ కు.

పిక్చర్స్: మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2, యునైట్ 3 మరియు కాన్వాస్ స్పార్క్

సోనీ తయారు చేసిన 13MP కెమేరా డ్యూయల్ LED ఫ్లాష్ కెమేరా మెటల్ బాడీ తో వస్తుంది.

పిక్చర్స్: మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2, యునైట్ 3 మరియు కాన్వాస్ స్పార్క్

usb పోర్ట్ కు రెండు వైపులా ఫోన్ అడుగున స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కాన్వాస్ నైట్ 2 లో.

పిక్చర్స్: మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2, యునైట్ 3 మరియు కాన్వాస్ స్పార్క్

6.3 mm సన్నగా, చుట్టూ మెటల్ రిగ్ బాడీ తో ప్రీమియం లుక్ తెచ్చుకుంది ఫోన్. ఎడమ వైపు వాల్యూమ్ మరియు పవర్ బటన్స్ రెండూ ఒకే సైడు ఉన్నాయి.

పిక్చర్స్: మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2, యునైట్ 3 మరియు కాన్వాస్ స్పార్క్

ఇది మైక్రోమ్యాక్స్ కాన్వాస్ యునైట్ 3 .కొన్ని రోజులు ముందు ఇది రిలీజ్ అయ్యింది.

పిక్చర్స్: మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2, యునైట్ 3 మరియు కాన్వాస్ స్పార్క్

వెనుక మ్యాటీ ఫినిష్ మంచి ఫీల్ ఇస్తుంది. కాని డస్ట్ ఈజీగా దీనిపై అంటుకుంటుంది.

పిక్చర్స్: మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2, యునైట్ 3 మరియు కాన్వాస్ స్పార్క్

8MP కెమేరా HD వీడియోలను రికార్డ్ చేస్తుంది. ఫ్రంట్ 2MP కెమేరా ఉంది.

పిక్చర్స్: మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2, యునైట్ 3 మరియు కాన్వాస్ స్పార్క్

usb పోర్ట్ మరియు లౌడ్ స్పీకర్ క్రింద డిజైన్ చేయబడ్డాయి.

పిక్చర్స్: మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2, యునైట్ 3 మరియు కాన్వాస్ స్పార్క్

రైట్ సైడ్ వాల్యూమ్ మరియు పవర్ బటన్స్ ఉన్నాయి.

పిక్చర్స్: మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2, యునైట్ 3 మరియు కాన్వాస్ స్పార్క్

4.7 in 480 x 800 రిసల్యుషణ్ మరియు మల్టిపిల్ రీజనల్ లాంగ్వేజ్ సపోర్ట్ ఉన్నాయి దీనిలో.

పిక్చర్స్: మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2, యునైట్ 3 మరియు కాన్వాస్ స్పార్క్

చివరిగా మైక్రోమ్యాక్స్ కాన్వాస్ స్పార్క్ ఫోన్ చూద్దాం.

పిక్చర్స్: మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2, యునైట్ 3 మరియు కాన్వాస్ స్పార్క్

ఈ బడ్జెట్ లో వస్తున్న మొదటి ఆండ్రాయిడ్ లాలిపాప్ స్మార్ట్ ఫోన్ ఇది.

పిక్చర్స్: మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2, యునైట్ 3 మరియు కాన్వాస్ స్పార్క్

యురేకా మాదిరి సాఫ్ట్ బ్యాక్ టచ్ ఉంది స్పార్క్ వెనుక. ఫింగర్ ప్రింట్స్ ను ఎక్కువుగా చూపిస్తుంది.

పిక్చర్స్: మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2, యునైట్ 3 మరియు కాన్వాస్ స్పార్క్

సింగిల్ LED ఫ్లాష్ తో వెనుక 8MP కెమేరా ఉంది.

పిక్చర్స్: మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2, యునైట్ 3 మరియు కాన్వాస్ స్పార్క్

స్పీకర్ గ్రిల్ ఉంది వెనుక. ఇది సింగిల్ స్పీకర్. కాన్వాస్ స్పార్క్ పూర్తి రివ్యూ ఇక్కడ చూడండి.

పిక్చర్స్: మైక్రోమ్యాక్స్ కాన్వాస్ నైట్ 2, యునైట్ 3 మరియు కాన్వాస్ స్పార్క్

ఇక్కడ అన్ని ఫోన్లు బ్యాక్ ప్యానల్ లుక్ ఉంది.