లెనోవో Vibe K5 ప్లస్ యొక్క close పిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్

బై Hardik Singh | అప్‌డేట్ చేయబడింది Mar 16 2016
లెనోవో Vibe K5 ప్లస్ యొక్క close పిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్(MWC) లో లెనోవో K5 అండ్ K5 ప్లస్ అనే రెండు మోడల్స్ ను లాంచ్ చేసింది  ఇప్పుడు వాటిలో K5 ప్లస్ ఇండియన్ మార్కెట్ లో రిలీజ్ అయ్యింది నిన్న 8,499 రూలకు.  దీని గురించి మరింత తెలుసుకోవటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.
నోట్: ఈ రోజు సాయింత్రం లోపు లెనోవో vibe K5 ప్లస్ యొక్క మొదటి అభిప్రాయాలను (ఫర్స్ట్ ఇంప్రెషన్స్) ఇవనున్నాము.

లెనోవో Vibe K5 ప్లస్ యొక్క close పిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్

ముందుగా లెనోవో K5 ప్లస్ స్పెసిఫికేషన్స్ చూద్దాం..
Display: 5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 616
RAM: 2GB
Storage: 16GB
Camera: 13MP, 5MP
Battery: 2750mAh
OS: Android 5.1
ధర: 8,499 రూ

The Vibe K5 పేరుతో మరొక మోడల్ కూడా లాంచ్ అయ్యింది K5 ప్లస్ తో. కాని HD డిస్ప్లే అండ్ స్నాప్ డ్రాగన్ 415 మాత్రమే డిఫరెన్స్ ప్లస్ కు నార్మల్ మోడల్ కు.

లెనోవో Vibe K5 ప్లస్ యొక్క close పిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్

MWC లో లాంచ్ అయిన ప్రతీ ఫోన్ మార్ష్ మల్లో 6.0 పై రన్ అవగా, లెనోవో వైబ్ K5 ప్లస్ మాత్రం లాలిపాప్ 5.1 పైనే రన్ అవుతుంది. 

లెనోవో Vibe K5 ప్లస్ యొక్క close పిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్

లెనోవో ఇంకా వైబ్ UI ను వాడుతుంది. ఆండ్రాయిడ్ లాలిలాప్ os పై రన్ అవుతుంది ఫోన్. అయితే దీని కన్నా వైబ్ X3 లో ఉన్న మరింత క్లిన్ యూసర్ ఇంటర్ఫేస్ బాగుంది అని చెప్పాలి. లెనోవో వైబ్ X3 కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చూడగలరు.

లెనోవో Vibe K5 ప్లస్ యొక్క close పిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్

1080P రిసల్యుషణ్ తో 5 in డిస్ప్లే 178 డిగ్రీ వ్యూయింగ్ angle ఇస్తుంది. కలర్ saturation కూడా బాగునట్లే ఉంది ప్రస్తుతానికి.

లెనోవో Vibe K5 ప్లస్ యొక్క close పిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్

5 in డిస్ప్లే కు పైన 5MP ఫ్రంట్ సేల్ఫీ కెమేరా ఉంది. ఇది ప్రస్తుతం చాలా కామన్ గా కనిపించే స్పెసిఫికేషన్.

లెనోవో Vibe K5 ప్లస్ యొక్క close పిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్

స్క్రీన్ లో కాకుండా ఫోన్ క్రింద భాగంలో 3 నేవిగేషన్ బటన్స్ ఉన్నాయి. ఇవి బ్యాక్ lit (లైట్) కావు.

లెనోవో Vibe K5 ప్లస్ యొక్క close పిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్

ఫోన్ రైట్ సైడ్ లో పవర్ అండ్ వాల్యూమ్ రాకర్ బటన్స్ ఉన్నాయి. అలాగే ఫోన్ చుట్టూ మెటల్ బాడీ కు అదనంగా ఫ్రంట్ సైడ్ సన్నని chrome band ఫినిషింగ్ ఉంది. ఇదే తరహా డిజైన్ తో కూల్ ప్యాడ్ కూడా నోట్ 3 Lite మోడల్ లాంచ్ చేసింది.

లెనోవో Vibe K5 ప్లస్ యొక్క close పిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్

ఆడియో జ్యాక్ మరియు మైక్రో usb పోర్ట్ ఫోన్ పై భాగంలో ఉన్నాయి. దీనిలో బ్లూటూత్ 4.1, wifi అండ్ 4G LTE వంటి ఇతర కనెక్టివిటి ఆప్షన్స్ ఉన్నాయి.

లెనోవో Vibe K5 ప్లస్ యొక్క close పిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్

Omnivision OV13850 సెన్సార్ అండ్ సింగిల్ led ఫ్లాష్ తో వెనుక 13MP కలిగి ఉంది.

లెనోవో Vibe K5 ప్లస్ యొక్క close పిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్

లెనోవో K5 ప్లస్ మెటల్ బాడీ అండ్ బ్యాక్ సైడ్ డ్యూయల్ స్పీకర్స్ with డాల్బీ atmos సపోర్ట్ మరియు 2750 mah యూసర్ replacable బ్యాటరీ ఉన్నాయి.