Gionee మారథాన్ M5: indepth పిక్చర్స్

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Nov 25 2015
Gionee మారథాన్ M5: indepth పిక్చర్స్

17,999 రూ లకు నిన్న ఇండియాలో లాంచ్ అయ్యింది. దీని ప్రత్యేకత 6020 mah బ్యాటరీ. ఫ్లిప్ కార్ట్ లో సేల్ అవుతుంది. దీనిలోని బ్యాటరీ రివర్స్ చార్జింగ్ తో మరో రెండు ఫోన్స్ కు చార్జింగ్ కూడా చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని indepth పిక్స్ చూద్దాం రండి. క్రిందకు స్క్రోల్ చేయండి.

Gionee మారథాన్ M5: indepth పిక్చర్స్

1.3GHz మీడియా టెక్ MT 6735 ప్రోసెసర్ అండ్ 3gb ర్యామ్ కాంబినేషన్ తో రన్ అవుతుంది M5

Gionee మారథాన్ M5: indepth పిక్చర్స్

రేర్ లో 13MP కెమేరా, ఫ్రంట్ లో 5MP కెమేరా

Gionee మారథాన్ M5: indepth పిక్చర్స్

హెడ్ ఫోన్ జ్యాక్ టాప్ సైడ్ ఉంది.

Gionee మారథాన్ M5: indepth పిక్చర్స్

3.1 Amigo యూసర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇది లాలిపాప్ 5.1 పై రన్ అవుతుంది. IR blaster కూడా ఉంది. IR బ్లాస్టర్ అంటే ఇన్ఫ్రారెడ్ తో రిమోట్ కంట్రోల్ కోసం పనిచేసేది.

Gionee మారథాన్ M5: indepth పిక్చర్స్

32 gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128 sd కార్డ్ సపోర్ట్ ఉంది.

Gionee మారథాన్ M5: indepth పిక్చర్స్

వెనుక ఫోన్ స్పీకర్ ఉంది. క్రింద గ్రిల్ డిజైనింగ్ స్పీకర్

Gionee మారథాన్ M5: indepth పిక్చర్స్

బాటం లో మైక్రో usb పోర్ట్ ఉంది.

Gionee మారథాన్ M5: indepth పిక్చర్స్

వాల్యూమ్ రాకర్, సిమ్ ట్రే అండ్ పవర్ బటన్ అన్నీ రైట్ సైడ్ ఉన్నాయి

Gionee మారథాన్ M5: indepth పిక్చర్స్

Oneplus one కు దీనికి ఫ్రంట్ లుక్స్ కంపెరిసన్