ఫేస్ బుక్ ఆఫీస్ ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ : పిక్చర్స్

బై Nikhil Punjabi | అప్‌డేట్ చేయబడింది May 31 2016
ఫేస్ బుక్ ఆఫీస్ ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ : పిక్చర్స్

ఫేస్ బుక్ హైదరాబాదు లో ఆఫీస్ ను నెలకొల్పిన తరువాత ముంబాయి లో one bkc లో సెకెండ్ ఆఫీస్ కూడా స్టార్ట్ చేసింది. మేము ఆఫీస్ లోకి వెళ్ళటం జరిగింది. రీడర్స్ కొరకు ఇక్కడ ఆఫీస్ ఎలా ఉంటుందో తెలిసే ప్రయత్నం చేశాము. ఇమేజెస్ చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.

ఫేస్ బుక్ ఆఫీస్ ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ : పిక్చర్స్

మీరు ఆఫీస్ లోకి ఎంటర్ అయితే ఫేస్ బుక్ పై ఫీడ్ బ్యాక్ లేదా మీ thoughts ను ఇక్కడ కనిపిస్తున్న వాల్ మీద వ్రాయగలదు.

ఫేస్ బుక్ ఆఫీస్ ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ : పిక్చర్స్

మీరు ఆఫీస్ లో దారి తప్పితే in-office navigator ద్వారా డైరెక్షన్స్ తెలుసుకోగలరు. 

ఫేస్ బుక్ ఆఫీస్ ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ : పిక్చర్స్

ముంబాయి లోని nativity కు సంబందించిన పేర్లను పెట్టుకుంది ప్రీ రూమ్ కు.. Vada Pao, Pina Colaba, Nariman Pint, Malad Whisky or FB Bus Cont’d.

ఫేస్ బుక్ ఆఫీస్ ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ : పిక్చర్స్

మీటింగ్ రూమ్స్ లో సాదారణంగా కనిపించే సర్కులర్ టేబుల్స్ లాంటి ఫార్మల్ సెట్ అప్స్ చాలా రేర్. లివింగ్ రూమ్స్ లా కనిపిస్తున్నాయి మీటింగ్ రూమ్స్.

ఫేస్ బుక్ ఆఫీస్ ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ : పిక్చర్స్

‘Be bold’, ‘Be open’, ‘Build social value’, ‘Focus on Impact’, లాంటి చిన్న చిన్న సలహాలు ceiling నుండి hung అవుతూ కనిపిస్తాయి. ఇది dull మూడ్స్ నుండి బయటకు తీసుకురావటానికి use అవుతాయి.

ఫేస్ బుక్ ఆఫీస్ ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ : పిక్చర్స్

రూమ్ కార్నర్స్ కూడా ఇంటరెస్టింగ్ డిజైన్స్ లో కనిపిస్తున్నాయి. ఇవి వర్క్ లో ఉండగా బాడ్ మూడ్స్ వంటివి దరి చేరకుండా ఉంచుతాయి.

ఫేస్ బుక్ ఆఫీస్ ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ : పిక్చర్స్

lobby మరియు sitting ఏరియా లో  beautiful cityscape ఉంది. ఇది ముంబాయి లోని  Bandra-Worli Sea Link వ్యూ ను చూపించే ఆర్ట్.

ఫేస్ బుక్ ఆఫీస్ ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ : పిక్చర్స్

హైట్ adjust చేసుకునే డెస్క్స్ కనిపిస్తున్నాయి ఎక్కువుగా. బ్లాక్స్ లేదా కేబిన్స్ లా కాకుండా అంతా ఓపెన్ వర్క్ స్పేస్ లా ఉంటుంది. కేవలం కాన్ఫరెన్స్ రూమ్స్ మాత్రమే సెపరేట్.

ఫేస్ బుక్ ఆఫీస్ ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ : పిక్చర్స్

ఆఫీస్ అంతా చాలా మైక్రో kitchens కనిపిస్తున్నాయి. మెయిన్ cafeteria కూడా ఉంది.

ఫేస్ బుక్ ఆఫీస్ ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ : పిక్చర్స్

కొంత సేపు కంప్యూటర్స్ నుండి వదూరం గా గడపటానికి angry birds గేమ్ ను రియల్ గా ఆడుకోవచ్చు. 

ఫేస్ బుక్ ఆఫీస్ ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ : పిక్చర్స్

vibrant colours ఎక్కువుగా కనిపిస్తాయి ఆఫీస్ అంతా. టోటల్ ఆర్ట్ వర్క్స్, hangings బాగా ఆకర్షిస్తాయి.