మొత్తానికి ఐ ఫోన్ చిన్న డిస్ప్లే ఫోన్ రిలీజ్ అయ్యింది ఎప్పుడూ లేని విధంగా. కాని స్పెసిఫికేషన్స్ మాత్రం ఐ ఫోన్ 6S కు సిమిలర్ గానే ఉంది. నెక్స్ట్ month రిలీజ్ అవనున్న 4 in ఫోన్ ను మరింత detailed గా చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి.
మొదలు పెట్టె ముందు.. ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాం రండి..
డిస్ప్లే: 4-inch
Resolution: 1136 x 640p
RAM: NA
Storage: 16/64GB
Rear camera: 12MP iSight camera
Front camera: 1.2MP, f/2.4
Battery: 1642mAh
OS: iOS 9.2.3
Weight: 113 grams
కలర్స్: Silver, Gold, Space Gray, Rose Gold
5SE అంటే స్పెషల్ ఎడిషన్. ఐ ఫోన్ 5S లాంటి సిమిలర్ డిజైన్ తో వస్తుంది. same బటన్స్ ఉన్నాయి. మెటల్ డిజైన్ తో ఒక గ్రామ్ ఎక్కువుగా ఉంది 5S కన్నా.
1136 x 640p రిసల్యుషణ్ తో 4 in డిస్ప్లే కలిగి ఉంది. LED బ్యాక్ lit లో వస్తున్న lcd డిస్ప్లే ఇది. దీనిలో 2GB ర్యామ్ ఉంది.
ఫోన్ క్రింది భాగం లో 3.5mm ఆడియో జాక్, lighting connector పోర్ట్ మరియు స్టీరియో స్పీకర్ సెట్ అప్ ఉన్నాయి.
notes యాప్ కు ఫింగర్ ప్రింట్ లాక్ ను యాడ్ చేసింది. కొత్త ఫోన్ తో కంపెని కొత్త iOS 9.2.3 వెర్షన్ కూడా రిలీజ్ చేసింది. అప్ డేట్ iPhone 6, iPhone 6s, iPhone 6s Plus మరియు ఐపాడ్ సిరిస్ లకు కూడా వస్తుంది. ఆపిల్ 6S తో రిలీజ్ చేసిన ఆపిల్ A9 చిప్ ఉంది SE లో
12MP iSight కెమెరా ఉంది దీనిలో. ఇదే కెమెరా ఆపిల్ ఐ ఫోన్ 6S లో వాడింది. Live ఫోటోస్ అండ్ 4K రికార్డింగ్ సపోర్ట్.
ఇండియాలో ఆపిల్ యొక్క ప్రీమియర్ డిస్ట్రిబ్యూటర్ Redington ఏప్రిల్ 8 నుండి ఇండియాలో సేల్ అవుతుంది అని చెబుతుంది. అయితే ప్రైస్ మాత్రం ఒరిజినల్ గా 16GB వేరియంట్ 30 వేలు ఉంటే, ఇండియాలో 39,000 రూలకు సెల్ అవనుంది. ఐ ఫోన్ SE ను కొన్నచా లేదా అనే విషయాన్ని 1 మినిట్ విడియో లో డిబేట్ ద్వారా తెలపటం జరిగింది. చూడగలరు కింది లింక్ లో https://www.youtube.com/watch?v=xi4vtWijcsM