అండర్ 10K లో 3GB ర్యామ్ తో వస్తున్న 10 స్మార్ట్ ఫోన్స్

బై Hardik Singh | అప్‌డేట్ చేయబడింది Feb 19 2016
అండర్ 10K లో  3GB ర్యామ్ తో వస్తున్న 10 స్మార్ట్ ఫోన్స్

బడ్జెట్ రేంజ్ లో చాలా స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ అవుతున్నాయి ఇండియాలో. అయితే వాటిలో బాగా మల్టీ టాస్కింగ్ చేసే మొబైల్స్ - ( ఎక్కువ యాప్స్ ను వాడే వారికీ ) కావాలి అనుకుంటే మినిమమ్ 3GB ర్యామ్ ఉంటే బాగుంటుంది. సో అండర్ 10K లో 3GB ర్యామ్ తో ఉన్న 10 ఫోన్స్ ఇక్కడ చూడండి. తక్కువ ధర నుండి ఎక్కువ ధర వరసులో ఉంది లిస్టు. క్రిందకు స్క్రోల్ చేయండి.

అండర్ 10K లో  3GB ర్యామ్ తో వస్తున్న 10 స్మార్ట్ ఫోన్స్

Coolpad Note 3 Lite ధర - Rs. 6,999 

SoC: Mediatek MT6735
Display: 5-inch, 720p
RAM: 3GB 
Storage: 16GB, 
Camera: 13MP, 5MP 
Battery: 2500mAh 
4G support: Yes
Fingerprint sensor: Yes
MicroSD card slot: Yes

అండర్ 10K లో  3GB ర్యామ్ తో వస్తున్న 10 స్మార్ట్ ఫోన్స్

Intex Cloud Swift ధర - 7,750 (approx)

SoC: Mediatek MT6735A
Display: 5-inch, 720p
RAM: 3GB 
Storage: 16GB, 
Camera: 8MP, 5MP 
Battery: 2500mAh 
Fingerprint sensor: No
MicroSD card slot: Yes

అండర్ 10K లో  3GB ర్యామ్ తో వస్తున్న 10 స్మార్ట్ ఫోన్స్

Coolpad Note 3  ధర 8,999 

SoC: Mediatek MT6753
Display: 5.5-inch, 720p
RAM: 3GB 
Storage: 16GB, 
Camera: 13MP, 5MP 
Battery: 3000mAh 
4G support: Yes
Fingerprint sensor: Yes
MicroSD card slot: Yes

అండర్ 10K లో  3GB ర్యామ్ తో వస్తున్న 10 స్మార్ట్ ఫోన్స్

Xolo Black 1X ధర 8,999

SoC: Mediatek MT6753
Display: 5-inch, 1080p
RAM: 3GB 
Storage: 32GB, 
Camera: 13MP, 5MP 
Battery: 2400mAh 
4G support: Yes
Fingerprint sensor: No
MicroSD card slot: Yes

అండర్ 10K లో  3GB ర్యామ్ తో వస్తున్న 10 స్మార్ట్ ఫోన్స్

Acer Liquid Z630s ధర 9,499

SoC: Mediatek MT6753
Display: 5.5-inch, 720p
RAM: 3GB 
Storage: 32GB, 
Camera: 8MP, 8MP 
Battery: 4000mAh 
4G support: Yes
Fingerprint sensor: No
MicroSD card slot: Yes

అండర్ 10K లో  3GB ర్యామ్ తో వస్తున్న 10 స్మార్ట్ ఫోన్స్

Intex Aqua Ace ధర 9,500 (approx)

SoC: Mediatek MT6735
Display: 5-inch, 720p
RAM: 3GB 
Storage: 16GB, 
Camera: 13MP, 5MP 
Battery: 2300mAh 
4G support: Yes
Fingerprint sensor: No
MicroSD card slot: Yes

అండర్ 10K లో  3GB ర్యామ్ తో వస్తున్న 10 స్మార్ట్ ఫోన్స్

Lava Iris X10 - ధర 9,999

SoC: Mediatek MT6735
Display: 5-inch, 720p
RAM: 3GB 
Storage: 16GB, 
Camera: 13MP, 5MP 
Battery: 2900mAh 
4G support: Yes
Fingerprint sensor: No
MicroSD card slot: Yes

అండర్ 10K లో  3GB ర్యామ్ తో వస్తున్న 10 స్మార్ట్ ఫోన్స్

Micromax Canvas Pulse 4G ధర - 9,999

SoC: Mediatek MT6753
Display: 5-inch, 720p
RAM: 3GB 
Storage: 16GB, 
Camera: 13MP, 5MP 
Battery: 2100mAh 
4G support: Yes
Fingerprint sensor: No
MicroSD card slot: Yes

అండర్ 10K లో  3GB ర్యామ్ తో వస్తున్న 10 స్మార్ట్ ఫోన్స్

Xolo Black ధర - 10,999 

SoC: Qualcomm Snapdragon 615
Display: 5.5-inch, 1080p
RAM: 3GB 
Storage: 16GB, 
Camera: 13MP, 5MP 
Battery: 3200mAh 
4G support: Yes
Fingerprint sensor: No
MicroSD card slot: Yes

అండర్ 10K లో  3GB ర్యామ్ తో వస్తున్న 10 స్మార్ట్ ఫోన్స్

LeEco Le 1s ధర - 10,999 (ఇది ఒక వేయి రూ ఎక్కువ 10K బడ్జెట్ కన్నా)

SoC: Mediatek Helio X10
Display: 5.5-inch, 1080p
RAM: 3GB 
Storage: 32GB, 
Camera: 13MP, 5MP 
Battery: 3000mAh 
4G support: Yes
Fingerprint sensor: Yes
MicroSD card slot: No