ఐడియా సెల్యులార్ వినియోగదారులకుUSSD -ఆధార మనీ ట్రన్సక్షన్ సిస్టం
USSD ఆధారిత డిజిటల్ పెమెంట్స్ కి ఇంటర్నెట్‌తో మరియు స్మార్ట్‌ఫోన్ కూడా అవసరం లేకుండా సాధారణ మొబైల్ ఫోన్ నుంచి కూడా చేసుకొనే సదవకాశం .
ఐడియా సెల్యులార్ వినియోగదారులకుUSSD -ఆధార మనీ ట్రన్సక్షన్ సిస్టం
USSD ఆధారిత డిజిటల్ పెమెంట్స్ కి ఇంటర్నెట్‌తో మరియు స్మార్ట్‌ఫోన్ కూడా అవసరం లేకుండా సాధారణ మొబైల్ ఫోన్ నుంచి కూడా చేసుకొనే సదవకాశం .
ఈ సదుపాయం ద్వారా నగుదును ఐడియా మనీ వాలెట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవటంతో పాటు బిల్లులు చెల్లించటం, రీఛార్జులు చేసుకోవటం, దుకాణాల్లో డబ్బులు పే చేయటం వంటి లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
ఫుల్ పేమెంట్స్' ఫీచర్ ద్వారా చెల్లింపులకు సంబంధించిన రసీదులను వ్యాపారులు, కస్టమర్‌ల మొబైల్ నెంబర్‌లకు పంపే అవకాశం , ట్రాన్సాక్షన్ టైం లో యూసర్ తన మొబైల్‌కు అందిన OTPని షాప్ ఓనర్ కి చెప్పిన తరువాత ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. చెల్లింపురెసెప్ప్ట్ ఆ నెంబర్‌కు అందుతుంది
ఈ USSD సేవలను పొందే ఐడియా యూజర్ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్‌తో కనెక్ట్ అయ్యి ఉండాలి . ఉన్నట్లయితే *400# కోడ్‌ను ఉపయోగించుకుని ట్రాన్సక్షన్స్ సక్సెస్ చేయవచ్చు