ఆన్లైన్ షాపింగ్ వెబ్సైటు అమెజాన్ లో 23 మార్చ్ మధ్యాహ్నం12 నుంచి Xiaomi Redmi 4A స్మార్ట్ ఫోన్ అమ్మకాలు మొదలువుతాయి దీని యొక్క ధర Rs 5,999 గా నిర్ణయించబడింది. షియోమీ కంపెనీ నుంచి వస్తున్న సరికొత్త స్మార్ట్ ఫోన్ ఇది
ఒకవేళ మీరు 23 మార్చ్ మధ్యాహ్నం12 గంటలకు సేల్స్ కు రాబోతున్న Xiaomi Redmi 4A) కొనుగోలు చేయాలనుకున్నట్లయితే మరియు ముఖ్యంగా మీరు ఐడియా యూజర్ అయినట్లయితే ఐడియా మీకు 28GB 4G డేటా మరియు అన్లిమిటెడ్ కాల్స్ 28 రోజులకు ఇస్తుంది
దీనికి కంపెనీ కొన్ని షరతులు పెట్టింది. 28GB 4G కోసం యూజర్ Rs. 343 రీఛార్జి చేసుకోవాలిసి ఉంటుంది. ప్రతి రోజు కేవలం 1GB డేటా దొరుకుతుంది. మరియు ఈ ఆఫర్ Xiaomi Redmi 4A ఫోన్ కొనుగోలు చేసేవారికి మాత్రమే అందుబాటు.
Redmi 4A స్పెసిఫికేషన్స్ మీకోసం ఇవ్వబడినవి వీటిపై ఓ లుక్కేయండి.
5 ఇంచెస్ హైడెఫినిషన్ డిస్‌ప్లే కలిగి ,రిసల్యూషన్ మరి 720 x 1280పిక్సల్స్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8 యూజర్ ఇంటర్‌ఫేస్.1.4GHz స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, అడ్రినో 308 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు ఎక్స్ పాండ్ చేయండి
ఇక కెమెరా కనుక గమనిస్తే 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ పోర్ట్, 3,120 mAh బ్యాటరీ. చైనా మార్కెట్లో ఈ ఫోన్ ధర CNY 499 మన ఇండియన్ కరెన్సీలో5,999