Huawei టాక్ బ్యాండ్ B 2, వాచ్ W1 - ఫస్ట్ లుక్స్

బై Prasid Banerjee | అప్‌డేట్ చేయబడింది May 29 2015
Huawei టాక్ బ్యాండ్ B 2, వాచ్ W1 - ఫస్ట్ లుక్స్

Huawei తాజగా మే 28న ఎసేండ్ P8, ఎసేండ్ P8 మ్యాక్స్ ,ఎసేండ్ P8 లైట్ పేర్లతో  మూడ స్మార్ట్ ఫోన్స్ తో పాటు, ఒక టాక్ బ్యాండ్ మరియు స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. ఇక్కడ వాటి పిక్స్ ను చూద్దాం.

Huawei టాక్ బ్యాండ్ B 2, వాచ్ W1 - ఫస్ట్ లుక్స్

Huawei టాక్ బ్యాండ్ ఇప్పటి వరకూ వచ్చిన బ్యాండ్ లలో బెస్ట్ లుక్స్ ఉన్న బ్యాండ్. దీని పై ఆల్రెడీ మేము వర్క్ చేస్తున్నాం. త్వరలోనే దీని ఎక్యురేసిని, ఆప్షన్స్ ను రివ్యూ చేసి చెబుతాం.

Huawei టాక్ బ్యాండ్ B 2, వాచ్ W1 - ఫస్ట్ లుక్స్

Xiaomi బ్యాండ్ వలె Huawei టాక్ బ్యాండ్ కి కూడా డాంగగిల్ ఉంది. దీనికి బ్లూటూత్ మరియు సెన్సార్లను అమర్చారు. మెటల్ తో తయారు చేసిన ఈ బ్యాండ్ బ్లూటూత్ హెడ్ సెట్ గా కూడా వాడుకోవచ్చు.

Huawei టాక్ బ్యాండ్ B 2, వాచ్ W1 - ఫస్ట్ లుక్స్

మధ్యలో ఉన్న పెద్ద బటన్ పవర్ ఆఫ్ మరియు ఆన్ చేయటానికి 

Huawei టాక్ బ్యాండ్ B 2, వాచ్ W1 - ఫస్ట్ లుక్స్

ఐ ఓస్ లేదా ఆండ్రాయిడ్ నుండి Huawei వేర్ ఆప్ ను డౌన్లోడ్ చేసుకుంటే డేటా ను ట్రాక్ మరియు లాగ్ చేయటానికి అవుతుంది. డిస్ప్లే పై స్వైప్ చేస్తే మీరు సెట్ చేసుకున్న నడక గోల్ మరియు మీరు ఇప్పటి వరకూ నడిచిన అడుగులను చూపిస్తుంది.

Huawei టాక్ బ్యాండ్ B 2, వాచ్ W1 - ఫస్ట్ లుక్స్

డివైజ్ కి రెండు వైపులా ఉన్న స్మాల్ బటన్స్ ను ప్రెస్ చేస్తే బ్లూటూత్ హెడ్ సెట్ లా ఉపయోగించుకోవడానికి పనిచేస్తుంది బ్యాండ్.

Huawei టాక్ బ్యాండ్ B 2, వాచ్ W1 - ఫస్ట్ లుక్స్

ఇప్పటి వరకూ ఉన్న బ్యాండ్ లలో ఇది బెస్ట్ లుక్స్ ఉన్నది. లుక్స్ తో పాటు బాగా పనిచేయాలని కోరుకుందాం.

Huawei టాక్ బ్యాండ్ B 2, వాచ్ W1 - ఫస్ట్ లుక్స్

Huawei వాచ్ W1 మోటో 360 వాచ్ వలె కనిపిస్తుంది. దీనికి అదనంగా ప్రొటెక్షన్ కోసం ఎడ్జెస్ డిజైన్ ఉంది .

Huawei టాక్ బ్యాండ్ B 2, వాచ్ W1 - ఫస్ట్ లుక్స్

Huawei స్మార్ట్ వాచ్ W1 ఆండ్రాయిడ్ వేర్ ప్లాట్ఫారం పై పనిచేస్తుంది.

Huawei టాక్ బ్యాండ్ B 2, వాచ్ W1 - ఫస్ట్ లుక్స్

మోటో 360 కి మధ్యలో ఉన్న సైడ్ బటన్, దీనికి పైన ఉంది.

Huawei టాక్ బ్యాండ్ B 2, వాచ్ W1 - ఫస్ట్ లుక్స్

లెదర్ వెర్షన్ తో పాటు మెటల్ వేషాన్ స్ట్రాప్ ఉంది Huawei స్మార్ట్ వాచ్ కు.