Huawei మేట్ S : ఫస్ట్ లుక్స్

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Sep 07 2015
Huawei మేట్ S : ఫస్ట్ లుక్స్

IFA ఈవెంట్ లో huawei mate s అనే మోడల్ ను లాంచ్ చేసింది. ఇది మొత్తం మూడు వెర్షన్స్ లో వస్తుంది. స్టాండర్డ్, ప్రీమియం అండ్ లక్సరీ. ఆపిల్ 6S లో తీసుకువస్తున్న ఫీచర్ , force touch ను దాని కన్నా ముందు తెచ్చిన మోడల్ ఇదే. అంటే ఫస్ట్ బ్రాండ్..

Huawei మేట్ S : ఫస్ట్ లుక్స్

మూడింటికి మెటల్ unibody డిజైన్ ఉంది. ఈ క్రింది ఫీచర్స్ మూడింటికి సేమ్.
SoC : 64 బిట్ Hisilicon కిరిన్ 935 ఆక్టో కోర్
స్క్రీన్: 5.5 in FHD
ర్యామ్: 3GB
కెమెరా: 13MP అండ్ 8MP
os: ఆండ్రాయిడ్ 5.1

Huawei మేట్ S : ఫస్ట్ లుక్స్

ప్రీమియం వెర్షన్ లో 64gb ఇంబిల్ట్ స్టోరేజ్ ఉంది. మూడు మోడల్స్ కు 2.5D curved గ్లాస్ ప్రొటెక్షన్ మరియు స్మార్ట్ Knuckle 2.0 టెక్నాలజీ తో ఉన్నాయి.

Huawei మేట్ S : ఫస్ట్ లుక్స్

వెనుక డ్యూయల్ led ఫ్లాష్ తో 13MP కెమేరా. దాని క్రింద ఫింగర్ ప్రింట్ సెన్సార్.

Huawei మేట్ S : ఫస్ట్ లుక్స్

పైన స్పీకర్ గ్రిల్ పక్కన 8MP ఫ్రంట్ కెమేరా

Huawei మేట్ S : ఫస్ట్ లుక్స్

క్రింద భాగంలో usb పోర్ట్, పక్కన రెండు స్పీకర్ గ్రిల్స్.

Huawei మేట్ S : ఫస్ట్ లుక్స్

వాల్యూమ్ మరియు పవర్ బటన్స్ రైట్ సైడ్.

Huawei మేట్ S : ఫస్ట్ లుక్స్

left సైడ్ సిమ్ స్లాట్ ఉంది.

Huawei మేట్ S : ఫస్ట్ లుక్స్

టాప్ లో 3.5 mm ఆడియో జ్యాక్ అండ్ noise cancellation మైక్రో ఫోన్.

Huawei మేట్ S : ఫస్ట్ లుక్స్

స్టాండర్డ్ వెర్షన్ లో 32gb ఇంబిల్ట్ స్టోరేజ్ ఉంది.

Huawei మేట్ S : ఫస్ట్ లుక్స్

లక్సరీ వేరియంట్ లో 128gb ఇంబిల్ట్ స్టోరేజ్ ఉంది. అలాగే సూపర్ అమోలేడ్ FHD డిస్ప్లే అండ్ force టచ్ టెక్నాలజీ ఉన్నాయి దీనిలో.