Desire 10 Pro(26,490 rs) అండ్ Desire 10 Evo(దీని ప్రైస్ డిసెంబర్ లో అనౌన్స్) పేరుతో HTC ఈ రోజు ఇండియాలో రెండు స్మార్ట్ ఫోనులను రిలీజ్ చేసింది. వాటి వివరాలు, క్లోజ్ పిక్స్ చూడగలరు క్రిందకు స్క్రోల్ చేస్తే.
ముందుగా HTC Desire 10 Pro...
Display: 5.5-inch, 1080p
SoC: MediaTek Helio P10
RAM: 4GB
Storage: 64GB
Camera: 20MP, 13MP
Battery: 3000mAh
OS: Android 6.0
HTC Desire 10 Proలో 1080p IPS డిస్ప్లే మంచి viewing angles తో వస్తుంది. ఫోన్ స్క్రీన్ పై కాకుండా బాడీ లో ఉన్నాయి navigation keys.
7.9mm మందంతో edges లో gold accents మరియు antenna lines డిజైన్ తో వస్తుంది ఫోన్. అందువలన డిజైన్ పరంగా కొంచెం విభిన్నంగా ఉన్నట్లు అనిపిస్తుంది.
హైలైట్ ఫీచర్స్ - 20MP వెనుక కెమెరా. దీనికి BSI sensor, f/2.2 aperture అండ్ laser autofocus ఉన్నాయి. వెనుక ఉన్న కెమెరా క్రింద ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇది చాలా ఫాస్ట్ గా ఉంది అని FP స్కానర్స్ వలె.
రైట్ edge లో ఫిజికల్ పవర్ అండ్ వాల్యూం కీస్ ఉన్నాయి.
HTC Desire 10 Pro లో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంది బాటం లో, దాని ప్రక్కన micro USB port ఉండగా headphone jack ఫోన్ పై భాగంలో ఉంది.
ఇప్పుడు రెండవ ఫోన్ HTC Evo 10 డిటేల్స్ అండ్ పిక్స్ చూద్దాం రండి..Android 7.0 Nougat OS తో out of the box వస్తున్నగూగల్ పిక్సెల్ కాని మొదటి ఫోన్ ఇదే.
Display: 5.5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 810
RAM: 3GB
Storage: 32GB
Camera: 16MP, 8MP
Battery: 3000mAh
OS: Android 7.0
HTC Evo 10 లో 5.5-inch 1080P display ఉంది. దీనిలో కూడా మంచి viewing angles మరియు టచ్ రెస్పాన్స్ ఉన్నాయి.
డిస్ప్లే క్రిందనే ఉంది ఫింగర్ ప్రింట్ స్కానర్. అదే home బటన్ గా కూడా పనిచేస్తుంది. దానికి అటు ఇటూ వెలిగే navigation keys ఉన్నాయి. ఇది IP57 certification తో డస్ట్ ప్రూఫ్ అండ్ water resistant (1m ) కలిగి ఉంది.
Evo 10 లో metal construction తో వస్తుంది. చూడటానికి గతంలోని HTC flagship స్మార్ట్ ఫోనుల వలె ఉంది. బ్యాక్ లుక్ మాత్రం కొంచెం flat గా bold chamfered edges తో ఉంది.
HTC Evo 10 లో 16MP రేర్ కెమెరా phase డిటెక్షన్ ఆటో ఫోకస్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ stabilization తో వస్తుంది. కెమెరా తో 4K @ 30fps వీడియోస్ కూడా షూట్ చేయగలరు. audio రికార్డింగ్ - 24bit/192kHz వద్ద రికార్డ్ అవుతుంది.