Voter ID Card లో ఓటర్ పేరు మరియు అడ్రెస్స్ సరి చేయడం ఇప్పుడు చాలా సింపుల్.!

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Mar 12 2024
Voter ID Card లో ఓటర్ పేరు మరియు అడ్రెస్స్ సరి చేయడం ఇప్పుడు చాలా సింపుల్.!

Voter ID Card లో ఏవైనా తప్పుఅలు ఉంటే అర్జెంటుగా మార్చుకోవాల్సిన సమయం వచ్చేసింది. 2024 Election కోసం ఇప్పటికే సన్నాహాలు జరుగుతుండగా, ఓటర్లు వారి ఓటర్ కార్డ్ లను వెతికే పనిలో పడ్డారు.

Voter ID Card లో ఓటర్ పేరు మరియు అడ్రెస్స్ సరి చేయడం ఇప్పుడు చాలా సింపుల్.!

అయితే, ఓటర్ ను వారి ఓటును వినియోగించుకోవడానికి వారి పేరు మరియు అడ్రెస్ ను అప్ టు డేట్ గా ఉంచుకోవడం తప్పని సరి. ఒకవేళ ఎవరి ఓటర్ కార్డ్ లో అయినా వారి పేరు లేదా అడ్రెస్ లు తప్పుగా ఉంటే ఆన్లైన్ లోనే చాలా సింపుల్ గా సరిచేసుకోవచ్చు.

Voter ID Card లో ఓటర్ పేరు మరియు అడ్రెస్స్ సరి చేయడం ఇప్పుడు చాలా సింపుల్.!

Voter ID Card లో పేరు తప్పుగా ఉంటే ఏమి చెయ్యాలి?

ఓటర్ కార్డ్ లో ఓటర్ పేరు తప్పుగా ఉంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధికారిక వెబ్సైట్ eci.gov.in లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ నుండి చాలా సులభంగా ఆన్లైన్ లో నే అప్డేట్ చేసుకునే వీలుంది.

Voter ID Card లో ఓటర్ పేరు మరియు అడ్రెస్స్ సరి చేయడం ఇప్పుడు చాలా సింపుల్.!

Voter ID Card లో అడ్రెస్స్ తప్పుగా ఉంటే ఏమి చెయ్యాలి?

Voter ID Card లో అడ్రెస్స్ తప్పుగా ఉంటే కూడా పైన తెలిపిన విధంగానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధికారిక వెబ్సైట్ లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ నుండే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

Voter ID Card లో ఓటర్ పేరు మరియు అడ్రెస్స్ సరి చేయడం ఇప్పుడు చాలా సింపుల్.!

అసలు ఎలా చెయ్యాలి?

దీనికోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ voterportal.eci.gov.in లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ నుండి ఓటర్ కార్డ్ లో అడ్రెస్స్ లేదా పేరు సరి చేసుకోవడానికి అప్లికేషన్ ను ఆన్లైన్ లో అప్లై చెయ్యాలి. 

Voter ID Card లో ఓటర్ పేరు మరియు అడ్రెస్స్ సరి చేయడం ఇప్పుడు చాలా సింపుల్.!

ఈ అప్లికేషన్ పెట్టుకున్న తరువాత వివరాలను తనిఖీ చేసిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్త వివరాలను అప్డేట్ చేస్తుంది మరియు కొత్త ఓటర్ కార్డ్ ను కొత్త అడ్రెస్స్ పైన పంపిస్తుంది.

Voter ID Card లో ఓటర్ పేరు మరియు అడ్రెస్స్ సరి చేయడం ఇప్పుడు చాలా సింపుల్.!

ఎలా అప్లై చెయ్యాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి

ముందుగా ఓటర్ కార్డ్ లో ఉన్న తప్పులు సరి చేసుకోవడానికి ఆన్లైన్ పోర్టల్ voterportal.eci.gov.in విధానం గురించి చూద్దాం. దీనికోసం ఈ ఆన్లైన్ పోర్టల్ ఓపెన్ చెయ్యాలి. ఇక్కడ మెయిన్ పేజ్ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి.

Voter ID Card లో ఓటర్ పేరు మరియు అడ్రెస్స్ సరి చేయడం ఇప్పుడు చాలా సింపుల్.!

అయితే, ఇందులో Shifting of residence/correction of entries in existing electoral roll/replacement of EPIC/marking of PwD అని కనిపించే బాక్స్ లో వున్న Form 8 బాక్స్ పైన నొక్కండి.

Voter ID Card లో ఓటర్ పేరు మరియు అడ్రెస్స్ సరి చేయడం ఇప్పుడు చాలా సింపుల్.!

ఇక్కడ కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది మరియు ఇక్కడ Self లేదా others అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో కావాల్సిన ఆప్షన్ ను ఎంచుకోండి. వెంటనే EPIC ID నమోదు చెయ్యమని అడుగుతుంది.

Voter ID Card లో ఓటర్ పేరు మరియు అడ్రెస్స్ సరి చేయడం ఇప్పుడు చాలా సింపుల్.!

ఇందులో మీరు తప్పులు సరి చేయదలచిన వారి ఓటర్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన చేయండి. వెంటనే ఆ ఓటర్ యొక్క వివరాలతో కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపించే పేరు మరియు వివరాలను చూసి ఒకే అనుకున్న తరువాత క్రింద కనిపించే OK బటన్ పైన నొక్కండి.

Voter ID Card లో ఓటర్ పేరు మరియు అడ్రెస్స్ సరి చేయడం ఇప్పుడు చాలా సింపుల్.!

పేరు లేదా అడ్రెస్స్ తప్పులు సరి చేసుకోవడానికి ఇక్కడ వరకూ ఇదే ప్రోసెస్ ను ఫాలో అవ్వాలి. అయితే, ఇక్కడ నుండి రెండింటి కోసం కొత్త ప్రోసెస్ మొదలవుతుంది.

Voter ID Card లో ఓటర్ పేరు మరియు అడ్రెస్స్ సరి చేయడం ఇప్పుడు చాలా సింపుల్.!

ఓటర్ కార్డ్ లో పేరు మరియు ఇతర వివరాలు సరి చేసుకోవడం

పైన తెలిపిన విధంగా ఓటర్ ఐడి వివరాలు తరువాత వచ్చిన ఓకే బటన్ నొక్కిన తరువాత నాలుగు ఆప్షన్ లతో కొత్త మైక్రో పేజ్ ఓపెన్ అవుతుంది.

Voter ID Card లో ఓటర్ పేరు మరియు అడ్రెస్స్ సరి చేయడం ఇప్పుడు చాలా సింపుల్.!

ఇందులో రెండవ ఆప్షన్ 'Correction of Entries in Existing Electoral Roll' ను ఎంచుకొని OK బటన్ పైన నొక్కండి. ఇక్కడ ఓటర్ పూర్తి వివరాలతో కూడిన పేజ్ ఓపెన్ అవుతుంది.

Voter ID Card లో ఓటర్ పేరు మరియు అడ్రెస్స్ సరి చేయడం ఇప్పుడు చాలా సింపుల్.!

ఇందులో, ఓటర్ వివరాల క్రింద కనిపించే 'Application for Correction of Entries in Existing Electoral Roll' బాక్స్ లో అందించిన ఆప్షన్ లలో మీకు అవసరమైన దానిని ఎంచుకోండి. ఇందులో, పేరు, జెండర్, DOB, రేలషన్ షిప్, మొబైల్ నెంబర్ వంటి ఆప్షన్ లు ఉంటాయి. 

Voter ID Card లో ఓటర్ పేరు మరియు అడ్రెస్స్ సరి చేయడం ఇప్పుడు చాలా సింపుల్.!

ఇక్కడ మీరు పేరు బాక్స్ లో టిక్ చేయ్యగానే పేరు అప్డేట్ కోసం కొత్త పేరును అడుగుతుంది. ఇందులో ఫస్ట్ బాక్స్ లో ఓటర్ పేరును, రెండవ బాక్స్ లో ఇంటి పేరును ఎంటర్ చెయ్యాలి. ఈ పేరు మరియు వివరాలకు తగిన సపోర్టింగ్ డాక్యుమెంట్ ను అప్లోడ్ చెయ్యాలి. చివరిగా ఈ పేజ్ చివరిలో అందించిన క్యాప్చా ని సూచించిన బాక్స్ లో ఎంటర్ చేసి సేవ్ చెయ్యాలి.

Voter ID Card లో ఓటర్ పేరు మరియు అడ్రెస్స్ సరి చేయడం ఇప్పుడు చాలా సింపుల్.!

అంతే, మీ అభర్ధన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అందించ బడుతుంది. దానిని పరిలించిన తరువాత వివరాలు మరియు సపోర్ట్ డాక్యుమెంట్ సక్రమమంగా ఉంటే, వాటిని వెరిఫై చేసి కొత్త ఓటర్ కార్డ్ ను అడ్రెస్స్ కు పంపిస్తుంది.

Voter ID Card లో ఓటర్ పేరు మరియు అడ్రెస్స్ సరి చేయడం ఇప్పుడు చాలా సింపుల్.!

ఓటర్ కార్డ్ లో అడ్రెస్స్ వివరాలు సరి చేసుకోవడం

ఇక్కడ మరిక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో Shifting of Residence ను ఎంచుకోండి. ఎంచుకున్న వెంటనే Within Assembly Constituency మరియు outside Assembly Constituency అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మీ అవసరాన్ని బట్టి తగిన దానిని ఎంచుకోండి. ఇక్కడ మీకు మెయిన్ అప్లికేషన్ పేజ్ పెన్ అవుతుంది.

Voter ID Card లో ఓటర్ పేరు మరియు అడ్రెస్స్ సరి చేయడం ఇప్పుడు చాలా సింపుల్.!

ఇక్కడ మీ పాత వివరాలు పూర్తిగా కనిపిస్తాయి మరియు కొత్త వివరాలు కోసం పేజ్ అడుగున్న వున్న 'Application for Shifting of Residence' కి చేరుకోవాలి. ఇక్కడ కొత్త అడ్రెస్స్ యొక్క పూర్తి వివరాలను నందు చెయ్యాలి.

Voter ID Card లో ఓటర్ పేరు మరియు అడ్రెస్స్ సరి చేయడం ఇప్పుడు చాలా సింపుల్.!

వివరాలు అందించిన తరువాత దానికి తగిన సపోర్ట్ డాక్యుమెంట్ ను కూడా సెలక్ట్ చేసి దాని Copy ని Upload చెయ్యాలి.

Voter ID Card లో ఓటర్ పేరు మరియు అడ్రెస్స్ సరి చేయడం ఇప్పుడు చాలా సింపుల్.!

ఇక చివరిగా ఈ పేజ్ చివరిలో ఉన్న Submission వద్దకు చేరుకొని అక్కడ అందించిన క్యాప్చా ని క్రింద బాక్స్ లో నమోదు చేసి 'Save' బటన్ పైన నొక్కాలి. అంతే, మీ కొత్త అడ్రెస్స్ అప్డేట్ కోసం మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది.