BSNL నెట్ వర్క్ కు మారాలను కుంటున్నారా ...!

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Dec 12 2021
BSNL నెట్ వర్క్ కు మారాలను కుంటున్నారా ...!

టెలికం కంపెనీలు ఒకేసారి ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచేశాయి. ప్రైవేట్ యాజమాన్య టెలికం సంస్థలైన ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా మరియు జియో లు అన్ని కూడా వాటి రీఛార్జ్ రేట్లను హైక్ చేశారు. 

BSNL నెట్ వర్క్ కు మారాలను కుంటున్నారా ...!

ప్రతి కంపెనీ కూడా వారి ప్లాన్స్ ధరలను 20 నుండి 25 శాతం వరకూ పెంచడంతో వినియోగదారులకు రీఛార్జ్ కష్టాలు మొదలయ్యాయి. అందుకే, వినియోగధారులు కూడా ప్రత్యామ్న్యాల కోసం చూస్తున్నారు.

BSNL నెట్ వర్క్ కు మారాలను కుంటున్నారా ...!

అయితే, ఇప్పుడు అందరికి కనిపిస్తున్న ఏకైక మార్గంగా BSNL కనిపిస్తోంది.

BSNL నెట్ వర్క్ కు మారాలను కుంటున్నారా ...!

ఎందుకంటే, ఈ ప్రభుత్వ టెలికం సంస్థ ఇప్పటికి కూడా తక్కువ ధరకే తన రీఛార్జ్ ప్లాన్స్ ను అఫర్ చేస్తుండటమే కారణం.

BSNL నెట్ వర్క్ కు మారాలను కుంటున్నారా ...!

ఎందుకంటే, ఈ ప్రభుత్వ టెలికం సంస్థ ఇప్పటికి కూడా తక్కువ ధరకే తన రీఛార్జ్ ప్లాన్స్ ను అఫర్ చేస్తుండటమే కారణం.

BSNL నెట్ వర్క్ కు మారాలను కుంటున్నారా ...!

అందుకే కాబోలు 'How To Port My Mobile Number To BSNL' అనేది ఎక్కువగా సెర్చ్ చేస్తున్న విషయంగా చే చెబుతున్నారు.

BSNL నెట్ వర్క్ కు మారాలను కుంటున్నారా ...!

మరి ఇదే విషయం గురించి మీరు కూడా తెలుసుకోవాలని చూస్తున్నట్లయితే ఈ క్రింద సూచించిన విధంగా చేయండి. ఇలా చేస్తే ఒక వారం లోపలే మీ మొబైల్ నంబర్ ను BSNL కు పోర్ట్ చేసుకోవచ్చు.

BSNL నెట్ వర్క్ కు మారాలను కుంటున్నారా ...!

మీ సిమ్ కార్డ్ ను BSNL కు ఎలా పోర్ట్ చేయాలి?

మీరు పోర్ట్ చేయదలచిన SIM కార్డు నుండి 1900 కి PORT అని టైప్ చేసి కొంచెం స్పెస్ ఇచ్చి మీ మొబైల్ నంబర్ ను టైప్ చేసే పంపించాలి.

BSNL నెట్ వర్క్ కు మారాలను కుంటున్నారా ...!

అంటే, PORT 0123456789 ఈ ఫార్ మ్యాట్ లో 1900 కి మెసేజ్ పంపించాలి.

BSNL నెట్ వర్క్ కు మారాలను కుంటున్నారా ...!

తరువాత, మీకు వచ్చిన పోర్టింగ్ నంబర్ ను మీ దగ్గరలోని BSNL సెంటర్ లేదా SIM స్టోర్‌లో చూపిస్తే అక్కడ మీకు కొత్త SIM ను అందచేస్తారు.

BSNL నెట్ వర్క్ కు మారాలను కుంటున్నారా ...!

అయితే, దీనికోసం మీరు మీ ప్రూఫ్ జిరాక్స్ ను సమర్పించవల్సి ఉంటుంది.

BSNL నెట్ వర్క్ కు మారాలను కుంటున్నారా ...!

ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ వంటి ప్రభుత్వ అనుమతి పొందిన పత్రాలలో దేనినైనా మీరు ఇవ్వవచ్చు.

BSNL నెట్ వర్క్ కు మారాలను కుంటున్నారా ...!

మీరు వివరాలు అందించిన తరువాత రెండు లేదా మూడు రోజుల్లో మీ నంబర్ పాత నెట్వర్క్ నుండి డీ-యాక్టివేట్ అవుంతుంది మరియు BSNL నెట్వర్క్ లోకి యాక్టివేట్ చేయబడుతుంది.

BSNL నెట్ వర్క్ కు మారాలను కుంటున్నారా ...!

తరువాత, మీరు మీ అవసరానికి అనువైన BSNL ప్లాన్స్ ను ఎంచుకుని రీఛార్జ్ చేసుకోవచ్చు.